APPSC Group-II Mains 2025 Paper I · Question 22
Question 22 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statement(s) is/are incorrect? a. Prolaraja bore the title Arikesari. b. Nayankara system was introduced by Prataparudra. c. Beta II was initiated into Saivism by Rameswara Pandita of Srisailam.
- b and c
- a and c
- a only
- b only
క్రింది ప్రకటనలలో ఏది/ఏవి సరికానివి ? a. ప్రోలరాజుకు అరికేసరి అను బిరుదు ఉంది. b. ప్రతాపరుద్రుడు నాయంకర విధానంను ప్రవేశపెట్టాడు. c. శ్రీశైలంకు చెందిన రామేశ్వర పండితుని నుండి రెండో బేతరాజు శైవమత దీక్షను పొందాడు.
- b మరియు c
- a మరియు c
- a మాత్రమే
- b మాత్రమే
Show answer
Answer: (4) b only
సమాధానం: (4) b మాత్రమే
The final key marks b as incorrect. Nayankara assignments existed before Prataparudra, though they spread widely in his reign.