Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Mains 2025 Paper I · Question 149

Question 149 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.

  1. Mains 2025 · P-I · Q149 · Indian Polity · Federalism & Emergency

    Which of the following statements regarding the administration of tribal areas under the Sixth Schedule of the Constitution is/are correct? i. It is applicable in all States where Scheduled Tribes make up more than 40% of the State's population. ii. These areas are outside the authority of the State Legislature as well as the State Executive. iii. Only the President can organise and reorganise the autonomous districts in these areas. iv. The High Court of the State does not have any jurisdiction in these areas.

    1. Only i, ii and iii
    2. Only iii and iv
    3. Only i, ii and iv
    4. None

    రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ప్రకటనలలో సరైనది(వి) ఏది(వి) ? i. రాష్ట్ర జనాభాలో 40% కంటే ఎక్కువ షెడ్యూల్డ్ తెగలు ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇది వర్తిస్తుంది. ii. ఈ ప్రాంతాలు రాష్ట్ర శాసనసభల మరియు రాష్ట్ర కార్య నిర్వాహక అధికార పరిధి వెలుపల ఉన్నాయి. iii. ఈ ప్రాంతాలలో స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలను రాష్ట్రపతి మాత్రమే వ్యవస్థీకరించగలరు మరియు పునర్వ్యవస్థీకరించగలరు. iv. ఈ ప్రాంతాల్లో రాష్ట్ర హైకోర్టుకు ఎలాంటి అధికార పరిధి లేదు.

    1. i, ii మరియు iii మాత్రమే
    2. iii మరియు iv మాత్రమే
    3. i, ii మరియు iv మాత్రమే
    4. ఏదీ లేదు
    Show answer

    Answer: (4) None

    సమాధానం: (4) ఏదీ లేదు

    The Sixth Schedule covers only Assam, Meghalaya, Tripura and Mizoram. The Governor, not the President, organises the autonomous districts, and these areas remain within the State's executive and the High Court's jurisdiction.

Answer it in the practice appMake a topic-wise quiz