APPSC Group-II Mains 2025 Paper I · Question 145
Question 145 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following is not a Fundamental Duty as mentioned in the Constitution?
- To safeguard public property and to abjure violence
- To value and preserve the rich heritage of the country's composite culture
- To protect the elderly, differently abled and children
- To promote harmony and the spirit of common brotherhood
ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు ?
- ప్రజా ఆస్తులను రక్షించడం మరియు హింసను తిరస్కరించడం
- గొప్ప వారసత్వమైన దేశ మిశ్రమ సంస్కృతికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం
- వయోవృద్ధులను, వికలాంగులను మరియు పిల్లలను సంరక్షించడం
- సామరస్యాన్ని మరియు ఉమ్మడి సోదరభావాన్ని ప్రోత్సహించడం
Show answer
Answer: (3) To protect the elderly, differently abled and children
సమాధానం: (3) వయోవృద్ధులను, వికలాంగులను మరియు పిల్లలను సంరక్షించడం
Protecting the elderly and the disabled is not in Article 51A. The duty about children is the parents' duty to educate them (51A(k)).