APPSC Group-II Mains 2025 Paper I · Question 127
Question 127 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements about the State Finance Commission is/are correct? i. This Commission examines the financial position of the local governments in the State. ii. It also reviews the distribution of revenues between the State and local governments on the one hand, and between rural and urban local governments on the other.
- Only i
- Only ii
- Both i and ii
- None of the above
రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలలో సరైనది(వి) ఏది(వి) ? i. ఈ కమీషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది. ii. ఇది ఒక వైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీని కూడా సమీక్షిస్తుంది.
- i మాత్రమే
- ii మాత్రమే
- i మరియు ii రెండూ
- పైవేవీ కావు
Show answer
Answer: (3) Both i and ii
సమాధానం: (3) i మరియు ii రెండూ
State Finance Commissions under Articles 243I and 243Y review the finances of panchayats and municipalities and recommend how revenues should be shared.