APPSC Group-II Mains 2025 Paper I · Question 124
Question 124 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements about the Attorney General of India is/are correct? i. The President shall appoint a person who is qualified to be appointed a Judge of the Supreme Court to be Attorney General of India. ii. He shall have right of audience in all courts in the territory of India. iii. He shall hold office during the pleasure of the Prime Minister. iv. He shall receive remuneration as the Parliament may determine.
- Only i and ii
- Only i
- Only i and iii
- All of the above
భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలలో సరైనది(వి) ఏది/ఏవి ? i. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించటానికి అర్హత ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ii. భారత భూభాగంలోని అన్ని కోర్టులలో అతనికి వాదన వినిపించే హక్కు ఉంటుంది. iii. అతను ప్రధానమంత్రికి విశ్వాసమున్నంత వరకు పదవిలో ఉంటాడు. iv. అతను పార్లమెంటు నిర్ణయించే విధంగా వేతనం పొందవచ్చు.
- i మరియు ii మాత్రమే
- i మాత్రమే
- i మరియు iii మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (1) Only i and ii
సమాధానం: (1) i మరియు ii మాత్రమే
Under Article 76 the Attorney General holds office during the pleasure of the President and receives the pay the President determines, not the PM or Parliament.