APPSC Group-II Mains 2025 Paper I · Question 117
Question 117 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following is not a condition for a political party to be recognised as a National Party?
- The party wins two percent of seats in the Lok Sabha from at least three different States
- The party, at a general election to the Lok Sabha or Legislative Assembly, polls six percent of valid votes in any four or more States and in addition wins four Lok Sabha seats from any State or States
- It is recognised as a State party in any four States
- None of the above
క్రింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడటానికి షరతు కాదు ?
- ఆ పార్టీ కనీసం మూడు రాష్ట్రాల నుంచి లోక్‌సభలో రెండు శాతం సీట్లను గెలుచుకోవాలి
- ఆ పార్టీ లోక్‌సభ లేదా శాసనసభలకు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఏదైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో, ఆరు శాతం ఓట్లు పొందాలి మరియు ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలి
- ఏదైనా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి
- పైవేవి కావు
Show answer
Answer: (4) None of the above
సమాధానం: (4) పైవేవి కావు
All three are alternative conditions in the Election Symbols Order, 1968. Meeting any one of them makes a party national.