APPSC Group-II Mains 2025 Paper I · Question 11
Question 11 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is/are incorrect? I. Saktivarma had married Kundavai, the daughter of Raja Raja Chola I. II. Raja Raja Narendra had married Ammangaidevi, the daughter of Rajendra Chola I. III. Rajendra Chalukya had married Madurantaki, the daughter of Rajendra Chola II.
- Only I
- Only II
- I and III only
- I and II only
క్రింది ప్రకటనలలో సరికానిది(వి) ఏది/ఏవి ? I. శక్తివర్మ మొదటి రాజ రాజ చోళుని కుమార్తె కుందవైని వివాహం చేసుకున్నాడు. II. రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగైదేవిని వివాహం చేసుకున్నాడు. III. రాజేంద్ర చాళుక్యుడు రెండో రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతకిని వివాహం చేసుకున్నాడు.
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు III మాత్రమే
- I మరియు II మాత్రమే
Show answer
Answer: (1) Only I
సమాధానం: (1) I మాత్రమే
Kundavai, daughter of Rajaraja Chola I, married Vimaladitya, not Saktivarma. Rajaraja Narendra married Ammangadevi, and Rajendra Chalukya (Kulottunga I) married Madhurantaki.