Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Mains 2025 Paper I · Question 107

Question 107 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.

  1. Mains 2025 · P-I · Q107 · Indian Polity · Federalism & Emergency

    Parliament can make laws on subjects enumerated in the State List under the following conditions: A. On the request of two or more States. B. The Rajya Sabha passes a resolution with at least two-thirds of the members present and voting, authorising Parliament to make laws on the subject in the national interest. C. Proclamation of International Agreements. D. The Lok Sabha passes a resolution with at least two-thirds of the members present and voting, authorising Parliament to make laws on the subject in the national interest.

    1. A, B, C and D
    2. A, B and D only
    3. A, B and C only
    4. A and C only

    రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు ఈ క్రింది సందర్భాలలో చట్టాలు చేయవచ్చు. A. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై. B. రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చినప్పుడు. C. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన. D. లోక్‌సభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చినప్పుడు.

    1. A, B, C మరియు D
    2. A, B మరియు D మాత్రమే
    3. A, B మరియు C మాత్రమే
    4. A మరియు C మాత్రమే
    Show answer

    Answer: (3) A, B and C only

    సమాధానం: (3) A, B మరియు C మాత్రమే

    Article 252 covers a request by two or more States, Article 249 a Rajya Sabha resolution and Article 253 international agreements. A Lok Sabha resolution has no such effect.

Answer it in the practice appMake a topic-wise quiz