APPSC Group-II Mains 2025 Paper I · Question 1
Question 1 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which one of the following statements is incorrect with reference to megalithic burials in Andhra?
- Tirupati has the largest anthropomorphic burial site collection
- Many numbers of cyst burials were found in Visakhapatnam District
- Sarcophagus burials are more in number in Chittoor and Anantapuramu districts
- Krishna and Chittoor districts contained many numbers of dolmen burials
క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షసి గుళ్ళను గురించి సరికానిది ఏది ?
- అత్యధిక ఆంత్రోపామోర్ఫిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి
- సిస్ట్ సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి
- సార్కోఫేగస్ మట్టి శవ పేటికలు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలలో ఎక్కువగా ఉన్నాయి
- కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలలో డోల్మెన్ శవ పేటికలు ఎక్కువగా ఉన్నాయి
Show answer
Answer: (2) Many numbers of cyst burials were found in Visakhapatnam District
సమాధానం: (2) సిస్ట్ సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి
Cist burials are concentrated in the Rayalaseema and southern districts, not in Visakhapatnam district.