APPSC Group-II Mains 2019 Paper I · Question 140
Question 140 of the APPSC Group-II Mains 2019 Paper I (29 August 2019). Try it first, then open the answer and explanation.
Identify the correct statements related to the Jagananna Vidya Deevena scheme: a) 100% fee reimbursement to students belonging to SC, ST, BC, Minorities, Kapu, EBC and Differently Abled categories b) Maintenance support to students at ₹20,000 per child per year c) Benefit to 15.5 lakh students
క్రింది వాటిలో జగనన్న విద్యా దీవెన పథకానికి చెందిన సరి అయిన స్టేట్మెంట్ ను గుర్తించండి. a) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వారు, విభిన్న ప్రతిభావంతులు, ఆర్థికంగా వెనుకబడినవారు, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్‌మెంట్ b) ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి రూ.20,000/-ల నిర్వహణా మద్దతును అందించటం c) 15.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
Show answer
Answer: a, b and c are correct
సమాధానం: ఎ, బి, సి సరి అయినవి
The 2019–20 AP budget announced full fee reimbursement and ₹20,000 a year for hostel and food expenses, covering about 15.5 lakh students.