Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 94

Question 94 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-II · Q94 · Current Affairs · National

    'iOncology.ai', an Artificial Intelligence (AI) platform designed for the early detection of breast and ovarian cancer, was launched by:

    1. All India Institute of Medical Sciences in collaboration with Centre for Artificial Intelligence and Robotics (CAIR).
    2. Dr. B. Borooah Cancer Institute in collaboration with Centre for Cellular and Molecular Biology (CCMB).
    3. National Institute of Cancer Prevention and Research in collaboration with Artificial Intelligence Research Institute (AIRI).
    4. All India Institute of Medical Sciences in collaboration with Centre for Development of Advanced Computing (CDAC).

    రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం కోసం రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) ప్లాట్‌ఫారమ్ 'iOncology.ai' ఎవరి ద్వారా ప్రారంభించబడింది :

    1. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) యొక్క సహకారంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ప్రారంభించబడింది.
    2. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) యొక్క సహకారంతో డాక్టర్ బి. బోరూహ్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రారంభించబడింది.
    3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AIRI) యొక్క సహకారంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసర్చ్ ద్వారా ప్రారంభించబడింది.
    4. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) యొక్క సహకారంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ప్రారంభించబడింది.
    Show answer

    Answer: (4) All India Institute of Medical Sciences in collaboration with Centre for Development of Advanced Computing (CDAC).

    సమాధానం: (4) సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) యొక్క సహకారంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ప్రారంభించబడింది.

    iOncology.ai was developed by AIIMS New Delhi with C-DAC Pune (under the Ministry of Electronics and IT) to help detect breast and ovarian cancers early using AI. CAIR in option (1) is a DRDO laboratory for defence AI and robotics, not the partner here.

Answer it in the practice appMake a topic-wise quiz