APPSC Group-I Prelims 2024 Paper II · Question 76
Question 76 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements : Statement I : Coral reefs are often called the 'Rainforests of the Sea'. Statement II : Coral reefs break the power of the waves during storms and hurricanes, thus preventing coastal erosion. Select the correct answer using the codes given below :
- Statement I and Statement II are correct and Statement II is the correct explanation for Statement I
- Statement I and Statement II are correct, but Statement II is not the correct explanation for Statement I
- Statement I is correct, but Statement II is incorrect
- Statement I is incorrect, but Statement II is correct
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : ప్రకటన I : పగడపు దిబ్బలను తరచుగా 'రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సి' అని పిలుస్తారు. ప్రకటన II : పగడపు దిబ్బలు తుఫానుల సమయంలో అలల శక్తిని మరియు తుఫానులను విచ్ఛిన్నం చేస్తాయి, తద్వారా తీర కోతను నివారిస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- ప్రకటన I మరియు ప్రకటన II సరైనవి మరియు ప్రకటన I కి ప్రకటన II సరైన వివరణ
- ప్రకటన I మరియు ప్రకటన II సరైనవి మరియు ప్రకటన I కి ప్రకటన II సరైన వివరణ కాదు
- ప్రకటన I సరైనది, కాని ప్రకటన II తప్పు
- ప్రకటన I తప్పు, కాని ప్రకటన II సరైనది
Show answer
Answer: (2) Statement I and Statement II are correct, but Statement II is not the correct explanation for Statement I
సమాధానం: (2) ప్రకటన I మరియు ప్రకటన II సరైనవి మరియు ప్రకటన I కి ప్రకటన II సరైన వివరణ కాదు
Coral reefs are called "rainforests of the sea" because they hold a huge variety of species. It is also true that they act as natural breakwaters that reduce coastal erosion, but that does not explain the nickname.