APPSC Group-I Prelims 2024 Paper II · Question 62
Question 62 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Identify the new sites in India added to the list of Ramsar sites on the eve of World Wetland Day 2024 : I. Karaivetti Bird Sanctuary II. Thol Lake Wildlife Sanctuary III. Pichvaram Mangrove IV. Magadi Kere Conservation Reserve V. Bhindawas Wildlife Sanctuary Select the correct answer using the codes given below :
- I and III only
- II and IV only
- I and IV only
- I and V only
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 సందర్భంగా రామ్‌సర్ సైట్‌ల జాబితాకు కొత్తగా జోడించబడిన భారతదేశంలోని ప్రాంతాలను గుర్తించండి : I. కరైవెట్టి పక్షుల అభయారణ్యం II. థోల్ సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం III. పిచ్వరం మడ అడవులు IV. మగడి కెరె కన్జర్వేషన్ రిజర్వ్ V. భిందావాస్ వన్యప్రాణుల అభయారణ్యం దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- I మరియు III మాత్రమే
- II మరియు IV మాత్రమే
- I మరియు IV మాత్రమే
- I మరియు V మాత్రమే
Show answer
Answer: (3) I and IV only
సమాధానం: (3) I మరియు IV మాత్రమే
The five sites added in early 2024 were Magadi Kere, Ankasamudra and Aghanashini (Karnataka) and Karaivetti and Longwood Shola (Tamil Nadu). Thol Lake, Pichavaram and Bhindawas had already become Ramsar sites in earlier years.