APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 56
Question 56 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Assume that you are the polling officer of a polling station for the general elections 2024 and the polling booth is in an area where Maoist prevalence is high. During the day of polling a group of Maoists come and try to disrupt proceedings by terrorizing the voters and firing guns. What will you do ?
- Immediately stop the polling and inform your higher authorities about the incident.
- Ask the police to resist the Maoists by getting additional force.
- Inform the police force stationed there and ask them to ensure safety of important documents and EVMs.
- Ask your subordinates and voters to revolt against the Maoists.
మీరు సార్వత్రిక ఎన్నికలు 2024 లో ఒక పోలింగ్ స్టేషన్‌కు పోలింగ్ అధికారి అని మరియు మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ పోలింగ్ బూత్ ఉందని భావించండి. పోలింగ్ రోజున మావోయిస్టుల బృందం వచ్చి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తుపాకులతో కాల్పులు జరిపి కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారు. అప్పుడు మీరు ఏమి చేస్తారు ?
- వెంటనే పోలింగ్ ను ఆపివేసి, సంఘటన గురించి మీ ఉన్నతాధికారులకు తెలియ చేయడం.
- పోలీసులను అదనపు బలగాలను సమకూర్చుకొని అక్కడ ఉన్న మావోయిస్ట్‌లను ప్రతిఘటించమని కోరడం.
- అక్కడ ఉన్న పోలీసు బలగాలకు తెలియ చేయడం మరియు ముఖ్యమైన పత్రాలు మరియు EVMల భద్రతను నిర్ధారించమని వారిని కోరడం.
- మావోయిస్టులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని మీ క్రింది స్థాయి అధికారులను మరియు ఓటర్లను అడగడం.
Show answer
Answer: (3) Inform the police force stationed there and ask them to ensure safety of important documents and EVMs.
సమాధానం: (3) అక్కడ ఉన్న పోలీసు బలగాలకు తెలియ చేయడం మరియు ముఖ్యమైన పత్రాలు మరియు EVMల భద్రతను నిర్ధారించమని వారిని కోరడం.
The polling officer should use the security force already on duty and make sure the EVMs and poll records are safe, because that protects both lives and the integrity of the poll. Directing police operations (2) is not the polling officer's job, and asking staff and voters to fight the Maoists (4) puts civilians in danger.