APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 53
Question 53 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Vande Bharat Express travelling at 63 kmph can cross a platform of Visakhapatnam railway station which is 199.5 m long in 21 seconds. How much time would Vande Bharat Express take to completely cross (from the moment they meet) Duronto Express 157 m long and travelling at 54 kmph in the opposite direction to it ?
- 8 seconds
- 10 seconds
- 12 seconds
- 16 seconds
63 కి.మీ./గం వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 199.5 మీటర్ల పొడవు ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌ను 21 సెకన్లలో దాటగలదు. 157 మీటర్ల పొడవు మరియు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కి వ్యతిరేక దిశలో గంటకు 54 కి.మీ./గం వేగంతో ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దాటడానికి (వారు కలిసిన క్షణం నుండి) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఎంత సమయం పడుతుంది ?
- 8 సెకన్లు
- 10 సెకన్లు
- 12 సెకన్లు
- 16 సెకన్లు
Show answer
Answer: (2) 10 seconds
సమాధానం: (2) 10 సెకన్లు
63 km/h = 17.5 m/s, so in 21 s the train covers 367.5 m, which is its own length plus 199.5 m, giving a length of 168 m. The relative speed in opposite directions is 63 + 54 = 117 km/h = 32.5 m/s, so the time = (168 + 157)/32.5 = 10 seconds.