APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 29
Question 29 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Sekhar delivered a 20 litre solution of milk and water in the ratio 3 : 2 to Bhaskar. Bhaskar removed 10 litres from this, replaced it with pure milk and delivered it to Karthik and Karthik repeated this process and delivered it to Varun. What is the ratio of milk and water in the solution received by Varun ?
- 3 : 2
- 4 : 1
- 7 : 3
- 9 : 1
శేఖర్ 3 : 2 నిష్పత్తిలో భాస్కర్‌కు 20 లీటర్ల పాలు మరియు నీరు కలిగిన ద్రవాన్ని పంపిణీ చేసాడు. భాస్కర్ అందులో నుండి 10 లీటర్లు తీసివేసి, దాని స్థానంలో స్వచ్ఛమైన పాలను కలిపి మరియు దానిని కార్తీక్‌కు అందించాడు మరియు కార్తీక్ ఈ విధానాన్ని పునరావృతం చేసి వరుణ్‌కు అందించాడు. వరుణ్ అందుకున్న ద్రావణంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత ?
- 3 : 2
- 4 : 1
- 7 : 3
- 9 : 1
Show answer
Answer: (4) 9 : 1
సమాధానం: (4) 9 : 1
Start with 12 L milk and 8 L water. Removing half leaves 6 : 4, and adding 10 L milk makes 16 : 4; Karthik repeats it, so half leaves 8 : 2 and adding 10 L milk gives 18 : 2 = 9 : 1.