Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group-I Prelims 2024 Paper II · Question 18

Question 18 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-II · Q18 · Mental Ability & Reasoning · Reasoning

    There are 5 members in the family by the names Ravi, Madhu, Mahesh, Raghu and Praveen. Praveen is taller than Raghu but not as fat as Raghu. Mahesh is taller than Ravi but shorter than Madhu. Ravi is fatter than Raghu but not as fat as Madhu. Praveen is thinner than Mahesh, who is thinner than Raghu. If they are arranged in an ascending order, i.e., fattest to thinnest, who will come in the middle?

    1. Praveen
    2. Raghu
    3. Mahesh
    4. Madhu

    ఒక కుటుంబంలో రవి, మధు, మహేష్, రఘు, ప్రవీణ్ అనే 5 మంది సభ్యులు ఉన్నారు. ప్రవీణ్ రఘు కంటే పొడుగ్గా ఉన్నాడు కానీ రఘు కన్నా లావుగా లేడు. మహేష్ రవి కంటే పొడుగ్గా ఉన్నాడు కానీ మధు కంటే పొట్టిగా ఉన్నాడు. రవి రఘు కంటే లావుగా ఉన్నాడు కానీ మధు కన్నా లావుగా లేడు. ప్రవీణ్ మహేష్ కంటే సన్నగా ఉన్నాడు మరియు మహేష్ రఘు కంటే సన్నగా ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యుల బరువులను ఆరోహణ క్రమంలో (లావుగా ఉన్న వాళ్ళు మొదట మరియు సన్నగా ఉన్న వాళ్ళు చివర) ఉంచితే మధ్యలో ఎవరు వస్తారు ?

    1. ప్రవీణ్
    2. రఘు
    3. మహేష్
    4. మధు
    Show answer

    Answer: (2) Raghu

    సమాధానం: (2) రఘు

    From the fatness clues, Madhu > Ravi > Raghu and Raghu > Mahesh > Praveen, so the order is Madhu, Ravi, Raghu, Mahesh, Praveen (height clues are irrelevant). Raghu is in the middle.

Answer it in the practice appMake a topic-wise quiz