APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 12
Question 12 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
(Directions for questions 12-15) Read the following instructions carefully and answer the questions given below: Nandu and Mohan decided to sell their Apple 6 Series watches each at ₹ 42,000 to Karthik and Ganesh respectively. In each case the selling price of ₹ 42,000 was arrived at by increasing the cost price by 25%. While Nandu gives a discount of 10% on the first ₹ 12,000, 8% on the next ₹ 16,000 and 5% on the rest to the buyer Karthik, Mohan gives a discount of 8% on the first ₹ 16,000, 7% on the next ₹ 8,000 and 5% on the rest to his buyer Ganesh. These discounts were however subject to the condition, that the buyers make the payment on time, failing which the discount gets reduced by 1% for every delay of a week. If Nandu and Mohan got all the payments on time, what is the approximate percentage of profit of the person getting the higher profit?
- 14%
- 21%
- 17%
- 9%
(12-15 ప్రశ్నలకు సూచనలు) ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి : నందు మరియు మోహన్ తమ Apple 6 సిరీస్ వాచీలను ఒక్కొక్కటి ₹ 42,000 చొప్పున కార్తీక్ మరియు గణేష్‌లకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. C.Pని 25% పెంచడం ద్వారా ₹ 42,000 అమ్మకం ధర వచ్చింది. నందు మొదటి ₹ 12,000పై 10%, తదుపరి ₹ 16,000పై 8% మరియు మిగిలిన దానిపై 5% తగ్గింపును కొనుగోలుదారు కార్తీక్‌కు ఇవ్వగా మోహన్ తన కొనుగోలుదారు గణేష్‌కి మొదటి ₹ 16,000పై 8%, తదుపరి ₹ 8,000పై 7% మరియు మిగిలిన దానిపై 5% తగ్గింపును ఇచ్చెను. అయితే ఈ తగ్గింపులు షరతులకు లోబడి ఉంటాయి, కొనుగోలుదారులు సకాలంలో చెల్లింపు చేయడం విఫలమైతే, ప్రతి వారం ఆలస్యానికి తగ్గింపు 1% తగ్గుతుంది. నందు మరియు మోహన్ సమయానికి అన్ని చెల్లింపులు పొందినట్లయితే, ఇద్దరిలో ఎక్కువ లాభం పొందుతున్న వ్యక్తి యొక్క లాభ- శాతం సుమారుగా ఎంత ?
- 14%
- 21%
- 17%
- 9%
Show answer
Answer: (3) 17%
సమాధానం: (3) 17%
CP = 42,000/1.25 = ₹ 33,600. Nandu's discount = 1,200 + 1,280 + 700 = ₹ 3,180 (profit ₹ 5,220, about 15.5%); Mohan's discount = 1,280 + 560 + 900 = ₹ 2,740 (profit ₹ 5,660). Higher profit % = 5,660/33,600 × 100 = 16.8%, about 17%.