APPSC Group-I Prelims 2024 Paper II · Question 107
Question 107 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements regarding International Big Cat Alliance (IBCA) : I. The International Big Cat Alliance is a multi-country, multi-agency coalition of 96 big cat range countries, non-range countries interested in big cat conservation, conservation partners and scientific organizations working the field of big cat conservation. II. The Union Cabinet approved the establishment of International Big Cat Alliance headquarters in India with a one-time budgetary support of ₹ 150 crores for a period of 2 years from 2023 – 24 to 2024 – 2025. Which among the above statements is/are correct ?
- I only
- II only
- Both I and II
- None of the above
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA)కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది బహుళ-దేశాలు, బహుళ-సంస్థల కూటమి, ఇందులో 96 పెద్ద పిల్లులు కనిపించే దేశాలు, వాటి సంరక్షణ పై ఆసక్తి ఉన్న నాన్-రేంజ్ దేశాలు, పరిరక్షణ భాగస్వాములు మరియు పెద్ద పిల్లుల సంరక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రీయ సంస్థలు ఉంటాయి. II. 2023 – 24 నుండి 2024 – 2025 వరకు 2 సంవత్సరాల కాలానికి ₹ 150 కోట్ల రూపాయల ఏకకాలిక బడ్జెట్ కేటాయించడానికి మరియు భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు II రెండూ
- పైవేవీ కాదు
Show answer
Answer: (1) I only
సమాధానం: (1) I మాత్రమే
Statement I correctly describes the IBCA as a coalition of the 96 big cat range countries, interested non-range countries, conservation partners and scientific bodies. Statement II is wrong because the ₹150 crore one-time support approved by the Cabinet in 2024 covers five years (2023-24 to 2027-28), not two.