APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 104
Question 104 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements about Pradhan Mantri Matsya Kisan Samridhi Sah-Yojana (PM-MKSSY) : I. It is a Central Sector Sub-scheme under the Pradhan Mantri Matsya Sampada for formalization of the fisheries sector and supporting fisheries micro and small enterprises. II. It will be implemented with an investment of over ₹ 6,000 crores over a period of next 4 years from FY 2023 – 24 to FY 2026 – 27 in all States and Union Territories. III. It aims to provide one-time incentive to beneficiaries for purchasing aquaculture insurance. Which of the above statements are correct ?
- I and II
- II and III
- I and III
- I, II and III
ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన (PM-MKSSY) గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. ఇది మత్స్య రంగం అధికారికీకరణ మరియు మత్స్య సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రధాన మంత్రి మత్స్య సంపద క్రింది కేంద్ర రంగ ఉప పథకం. II. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 2023 – 24 ఆర్థిక సంవత్సరం నుండి 2026 – 27 ఆర్థిక సంవత్సరం వరకు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ₹ 6,000 కోట్ల పెట్టుబడితో ఇది అమలు చేయబడుతుంది. III. ఆక్వాకల్చర్ బీమాను కొనుగోలు చేయడానికి లబ్ధిదారులకు ఏకకాలిక ప్రోత్సాహాన్ని అందించడం దీని లక్ష్యం. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
- I మరియు II
- II మరియు III
- I మరియు III
- I, II మరియు III
Show answer
Answer: (4) I, II and III
సమాధానం: (4) I, II మరియు III
PM-MKSSY, approved by the Union Cabinet in February 2024, is a Central Sector sub-scheme under PM Matsya Sampada Yojana to formalise the fisheries sector and support fisheries micro and small enterprises. It has an outlay of over ₹6,000 crore for FY 2023-24 to 2026-27 in all States/UTs, and one of its components is a one-time incentive for buying aquaculture insurance, so all three statements are correct.