Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 99

Question 99 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-I · Q99 · Geography · Physical Geography

    Guyot is:

    1. A mountain with pointed summit rising from the seafloor that does not reach the surface of the ocean.
    2. A deep valley sometimes found cutting across the continental shelves and slopes.
    3. A flat topped seamount showing the evidence of gradual subsidence through stages.
    4. A low island found in the tropical oceans consisting of coral reefs surrounding a central depression.

    గయోట్ అనేది :

    1. సముద్రపు ఉపరితలాన్ని చేరుకోని సముద్రపు అడుగుభాగం నుండి ఏర్పడిన ఎత్తైన శిఖరంతో కూడిన పర్వతం.
    2. కొన్నిసార్లు ఖండాంతర అంచు మరియు వాలుల మీదుగా ఖండిస్తూ ఏర్పడే ఒక లోతైన లోయ.
    3. వివిధ దశలలో క్రమంగా క్షీణత రుజువును చూపుతూ ఉండే ఒక సమతల శిఖరాన్ని కల్గి ఉండే సముద్ర పర్వతం.
    4. ఉష్ణమండల మహాసముద్రాలలో కనిపించే తక్కువ ఎత్తు గల ద్వీపం, దాని కేంద్ర లోతట్టు ప్రాంతం చుట్టూ ఉన్న పగడపు దిబ్బలను కలిగి ఉంటుంది.
    Show answer

    Answer: (3) A flat topped seamount showing the evidence of gradual subsidence through stages.

    సమాధానం: (3) వివిధ దశలలో క్రమంగా క్షీణత రుజువును చూపుతూ ఉండే ఒక సమతల శిఖరాన్ని కల్గి ఉండే సముద్ర పర్వతం.

    A guyot is a flat-topped seamount whose summit was planed off and which then subsided gradually. Option (1) describes a seamount, (2) a submarine canyon and (4) an atoll.

Answer it in the practice appMake a topic-wise quiz