APPSC Group-I Prelims 2024 Paper I · Question 93
Question 93 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Identify the incorrect statement:
- Geomorphic processes bring about changes in the configuration of the surface of the Earth.
- Diastrophism and volcanism are endogenic geomorphic processes.
- The endogenic and exogenic forces cause physical stresses and chemical actions on earth materials.
- Orogeny is the continental building process.
సరికాని ప్రకటనను గుర్తించండి :
- భూస్వరూప ప్రక్రియలు భూమి ఉపరితలపు ఆకృతీకరణలో మార్పులను తీసుకువస్తాయి.
- భూపటల విరూపణ మరియు అగ్నిపర్వత ప్రక్రియ అనేవి అంతర్జనిత భూస్వరూప ప్రక్రియలు.
- బహిర్జనిత మరియు అంతర్జనిత శక్తులు భూపదార్థాలపై భౌతిక ఒత్తిళ్లు మరియు రసాయన చర్యలకు కారణమవుతాయి.
- పర్వతమూలోద్భవం అనేది ఖండాంతర నిర్మాణ ప్రక్రియ.
Show answer
Answer: (4) Orogeny is the continental building process.
సమాధానం: (4) పర్వతమూలోద్భవం అనేది ఖండాంతర నిర్మాణ ప్రక్రియ.
Orogeny is the mountain-building process (severe folding of the crust); continent building through uplift or warping of large parts of the crust is called epeirogeny. The other three statements are correct.