APPSC Group-I Prelims 2024 Paper I · Question 83
Question 83 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following Assertion (A) and Reason (R) and choose the correct code: Assertion (A): Coal washing results in increased generation efficiency and reduced investment costs. However, the use of washed coal in India is still limited. Reason (R): The limited establishment of coal washeries may be attributed to the perception that coal washing by increasing the cost of electricity generation, would adversely impact the plants in terms of 'merit order' scheduling. Code:
- Both (A) and (R) are true and (R) explains (A).
- Both (A) and (R) are true, but (R) does not explain (A).
- (A) is true, but (R) is false.
- (A) is false, but (R) is true.
కింది ధృవీకరణ (A) మరియు కారణం (R) లను పరిగణించండి మరియు సరైన కోడ్ను ఎంచుకోండి : ధృవీకరణ (A) : బొగ్గును కడగడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది మరియు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. అయినప్పటికీ, భారతదేశంలో కడిగిన బొగ్గు వాడకం ఇప్పటికీ పరిమితం. కారణం (R) : బొగ్గు వాషరీల పరిమిత స్థాపనకు విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని పెంచడం ద్వారా బొగ్గును కడగడం వల్ల 'మెరిట్ ఆర్డర్' షెడ్యూలింగ్ పరంగా ప్లాంట్లపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భావన కారణంగా చెప్పవచ్చు. కోడ్ :
- (A) ని మరియు (R) రెండూ నిజం మరియు (R), (A) ని వివరిస్తుంది.
- (A) మరియు (R) రెండూ నిజమే, కానీ (R), (A)ని వివరించ లేదు.
- (A) నిజం, అయితే (R) తప్పు.
- (A) తప్పు, అయితే (R) నిజం.
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) explains (A).
సమాధానం: (1) (A) ని మరియు (R) రెండూ నిజం మరియు (R), (A) ని వివరిస్తుంది.
Washing removes ash from Indian coal, which improves boiler efficiency and lowers plant and handling costs, yet washed coal is still little used. The reason is that washing raises the fuel (variable) cost of power, and since grid dispatch under merit order favours plants with the lowest variable cost, plants avoid it, so R correctly explains A.