Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 77

Question 77 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-I · Q77 · Indian & AP Economy · Money, Banking & Inflation

    Which of the following statement/statements qualifies/qualify as valid in connection with the banking mechanism in India? I. Increasing the Cash Reserve Ratio (CRR) will result in increasing credit creation. II. Cash Reserve Ratio (CRR) applies only to the new deposit base while the Incremental Cash Reserve Ratio (ICRR) specifically targets the new borrower lending base. III. 'Tenor Premium' is an important component in the calculation of the Marginal Cost of Funds based Lending Rate (MCLR). IV. Marginal Standing Facility (MSF) is used as a long-term policy rate and is generally lower than the Bank Rate. Select the correct answer using the codes given below:

    1. I and IV
    2. Only III
    3. Only IV
    4. I, III and IV

    భారతదేశంలోని బ్యాంకింగ్ యంత్రాంగానికి సంబంధించి క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. నగదు నిల్వల నిష్పత్తి (క్యాష్ రిజర్వ్ రేషియో)(CRR)ని పెంచడం వలన క్రెడిట్ సృష్టి పెరుగుతుంది. II. నగదు నిల్వల నిష్పత్తి (క్యాష్ రిజర్వ్ రేషియో)(CRR) కొత్త డిపాజిట్ బేస్‌కు మాత్రమే వర్తిస్తుంది, అయితే పెరుగుతున్న నగదు నిల్వల నిష్పత్తి (ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో) (ICRR) ప్రత్యేకంగా కొత్త రుణగ్రహీత రుణ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. III. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) గణనలో 'టేనార్ ప్రీమియం' ఒక ముఖ్యమైన భాగం. IV. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) దీర్ఘకాలిక పాలసీ రేటుగా ఉపయోగించబడుతుంది మరియు సాధారణంగా బ్యాంక్ రేటు కంటే తక్కువగా ఉంటుంది. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

    1. I మరియు IV
    2. III మాత్రమే
    3. IV మాత్రమే
    4. I, III మరియు IV
    Show answer

    Answer: (2) Only III

    సమాధానం: (2) III మాత్రమే

    MCLR is built from the marginal cost of funds, the negative carry on CRR, operating costs and a tenor premium, so III is valid. A higher CRR locks up more bank funds and reduces credit creation (I); CRR applies to a bank's whole NDTL, while the ICRR applied to the increase in deposits, not to borrowers (II); and MSF is an overnight window priced above the repo rate, with the Bank Rate aligned to it (IV).

Answer it in the practice appMake a topic-wise quiz