APPSC Group-I Prelims 2024 Paper I · Question 71
Question 71 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following Assertion (A) and Reason (R) and choose the correct code: Assertion (A): 'India Stack' has enabled an online, paperless and cashless digital access to various public and private services. This has reduced the cost of conducting e-KYC. Reason (R): India Stack consists of two interconnected layers, and of these, the 'Payment Layer' has reduced the cost of conducting e-KYC. Code:
- Both (A) and (R) are true and (R) explains (A).
- Both (A) and (R) are true, but (R) does not explain (A).
- (A) is true, but (R) is false.
- (A) is false, but (R) is true.
కింది ధృవీకరణ (A) మరియు కారణం (R) పరిగణించండి మరియు సరైన కోడ్‌ను ఎంచుకోండి : ధృవీకరణ (A) : 'ఇండియా స్టాక్' వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవలకు ఆన్లైన్, పేపర్ రహిత మరియు నగదు రహిత డిజిటల్ యాక్సెస్‌ను ప్రారంభించింది. దీంతో ఈ-కేవైసీ నిర్వహణ ఖర్చు తగ్గింది. కారణం (R) : ఇండియా స్టాక్ రెండు ఇంటర్కనెక్టడ్ లేయర్ లను కలిగి ఉంటుంది మరియు వీటిలో 'చెల్లింపు లేయర్' e-KYC నిర్వహణ ఖర్చును తగ్గించింది. కోడ్ :
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A)ని వివరిస్తుంది.
- (A) మరియు (R) రెండూ నిజమే కానీ (R), (A) వివరించలేదు.
- (A) నిజం, అయితే (R) తప్పు.
- (A) తప్పు, అయితే (R) నిజం.
Show answer
Answer: (3) (A) is true, but (R) is false.
సమాధానం: (3) (A) నిజం, అయితే (R) తప్పు.
India Stack enables presence-less, paperless and cashless access to services, and Aadhaar-based e-KYC has sharply cut KYC costs, so A is true. R is false: India Stack is not a two-layer system (it is usually described as identity, payments and data layers), and the e-KYC saving comes from the identity layer, not the payment layer.