Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 64

Question 64 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-I · Q64 · Indian & AP Economy · Industry & Infrastructure

    The Interim Union Budget (FY25) has proposed initiatives to boost India's Green Energy Sector. Which of the following proposals are connected with developing India's Green Energy? I. Viability Gap Funding (VGF) for utilizing solar energy projects II. To set up coal gasification and liquefaction capacity of 100MT by 2030 III. Optional blending of Compressed Bio Gas (CBG) in Compressed Natural Gas (CNG) for transport and Piped Natural Gas (PNG) for domestic purposes IV. Provision of financial assistance for procurement of biomass aggregation machinery V. Setting up of a payment security system for expanding the bio-manufacturing system in the country Select the correct answer using the codes given below:

    1. I, II, III and V
    2. II and IV
    3. I, III and V
    4. IV and V

    మధ్యంతర కేంద్ర బడ్జెట్ (FY25), భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించడానికి కార్యక్రమాలను ప్రతిపాదించింది. క్రిందివాటిలో ఏ ప్రతిపాదనలు భారతదేశ గ్రీన్ ఎనర్జీ అనే థీమ్ ను అభివృద్ధి చేయడంతో అనుసంధానించబడి ఉన్నాయి ? I. సౌర శక్తి ప్రాజెక్టులను వినియోగించుకోవడానికి వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) II. 2030 నాటికి 100MT బొగ్గు గ్యాసిఫికేషన్ మరియు ద్రవీకరణ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం III. దేశీయ అవసరాలకై, రవాణా మరియు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కోసం, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG)ని ఐచ్ఛికంగా కలపడం IV. బయోమాస్ అగ్రిగేషన్ యంత్రాల సేకరణకు ఆర్థిక సహాయం అందించడం V. దేశంలో జీవ సంబంధ వస్తువుల తయారీ వ్యవస్థను విస్తరించడానికి చెల్లింపు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

    1. I, II, III మరియు V
    2. II మరియు IV
    3. I, III మరియు V
    4. IV మరియు V
    Show answer

    Answer: (2) II and IV

    సమాధానం: (2) II మరియు IV

    The Interim Budget 2024-25 proposed 100 MT of coal gasification and liquefaction capacity by 2030 and financial assistance for buying biomass aggregation machinery. The VGF was for offshore wind energy (initial 1 GW), not solar; CBG blending in CNG and PNG is to be phased mandatory, not optional; and bio-manufacturing is to be promoted through a bio-manufacturing and bio-foundry scheme, not a payment security system.

Answer it in the practice appMake a topic-wise quiz