APPSC Group-I Prelims 2024 Paper I · Question 62
Question 62 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
With regard to the progress of Digital Payments in India, which of the following statement/statements is/are valid? I. Promotion of Digital Payments has been transferred from the Ministry of Electronics and Information Technology (MeitY) to the Department of Financial Services. II. e-RUPI is an institution-based voucher management system instead of being person and purpose specific. III. 'Hello! UPI' is an AI voice-enabled payment feature built by a consortium of private sponsored startups recognised by the NPCI. IV. 'UPI LITE X' addresses challenges of remote areas by enabling offline UPI payments. Select the correct answer using the codes given below:
- I, III and IV
- III and IV
- Only III
- I and IV
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పురోగతికి సంబంధించి, క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. డిజిటల్ చెల్లింపుల ప్రచారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నుండి ఆర్థిక సేవల విభాగానికి బదిలీ చేయబడింది. II. e-RUPI అనేది, వ్యక్తి మరియు ప్రయోజనం నిర్దిష్టంగా కాకుండా సంస్థ ఆధారిత రశీదు నిర్వహణ వ్యవస్థ. III. 'హలో! UPI' అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)చే గుర్తించబడిన ప్రైవేట్ ప్రాయోజిత స్టార్టప్‌ల కన్సార్టియం ద్వారా రూపొందించబడిన AI (కృత్రిమ మేధస్సు) - వాయిస్ ఎనేబుల్డ్ పేమెంట్ ఫీచర్. IV. 'UPI LITE X' ఆఫ్‌లైన్ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపులను ప్రారంభించడం ద్వారా మారుమూల ప్రాంతాల సవాళ్లను పరిష్కరిస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- I, III మరియు IV
- III మరియు IV
- III మాత్రమే
- I మరియు IV
Show answer
Answer: (4) I and IV
సమాధానం: (4) I మరియు IV
The work of promoting digital payments was shifted from MeitY to the Department of Financial Services, and UPI LITE X allows offline payments, which helps in areas with poor connectivity. e-RUPI is precisely a person- and purpose-specific prepaid e-voucher (II is false), and 'Hello! UPI' was launched by NPCI itself as a conversational voice-payment feature, not built by a consortium of startups (III is false).