APPSC Group-I Prelims 2024 Paper I · Question 57
Question 57 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following Assertion (A) and Reason (R) and choose the correct code: Assertion (A): In connection with their own resource collection, the Panchayats at the village level are better placed than the Panchayats at the Intermediate and the District levels. Reason (R): The Gram Panchayats have their own tax domain whereas the other two tiers have to depend only on tolls, fees and non-tax revenue for internal resource generation. Code:
- Both (A) and (R) are true, and (R) explains (A).
- Both (A) and (R) are true, but (R) does not explain (A).
- (A) is true, but (R) is false.
- (A) is false, but (R) is true.
కింది ధృవీకరణ (A) మరియు కారణం (R) పరిగణించండి మరియు సరైన కోడ్ను ఎంచుకోండి : ధృవీకరణ (A) : సొంత వనరుల సేకరణకు సంబంధించి, ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలోని పంచాయతీల కంటే గ్రామ స్థాయిలో పంచాయతీలు మెరుగ్గా ఉన్నాయి. కారణం (R) : గ్రామ పంచాయితీలు వారి స్వంత పన్నుల హక్కు ను కలిగి ఉంటాయి, అయితే ఇతర రెండు అంచెలు అంతర్గత వనరుల ఉత్పత్తి కోసం టోల్లు, ఫీజులు మరియు పన్నుయేతర రాబడిపై మాత్రమే ఆధారపడాలి. కోడ్ :
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R), (A)ని వివరిస్తుంది.
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R), (A)ని వివరించలేదు.
- (A) నిజం, అయితే (R) తప్పు.
- (A) తప్పు, అయితే (R) నిజం.
Show answer
Answer: (1) Both (A) and (R) are true, and (R) explains (A).
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R), (A)ని వివరిస్తుంది.
State panchayat laws give the main taxing powers, such as house and property tax, to the Gram Panchayat, while the intermediate and district tiers rely largely on fees, tolls, non-tax income and grants. That is why village panchayats are better placed to raise their own resources, so R correctly explains A.