APPSC Group-I Prelims 2024 Paper I · Question 21
Question 21 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
In Shivaji's administration, Dabir was:
- An officer responsible for intelligence, posts and household affairs
- The in-charge of justice and charitable grants
- The Correspondent to the king
- The Master of Ceremonies and helped the king in foreign affairs
శివాజీ పరిపాలనలో, 'డబీర్' అనబడే వారు :
- రహస్య వర్తమానం, తపాలా మరియు గృహ వ్యవహారాలకు బాధ్యత వహించే అధికారి
- న్యాయం మరియు దాతృత్వ దానాల పై బాధ్యతగల అధికారి
- రాజుకు ఉత్తర ప్రత్యుత్తరములు నడిపే వ్యక్తి
- శుభ, అశుభ కార్యములు నిర్వహించి మరియు విదేశీ వ్యవహారాలలో రాజుకు తోడ్పాటునందించే గురువు
Show answer
Answer: (4) The Master of Ceremonies and helped the king in foreign affairs
సమాధానం: (4) శుభ, అశుభ కార్యములు నిర్వహించి మరియు విదేశీ వ్యవహారాలలో రాజుకు తోడ్పాటునందించే గురువు
In Shivaji's Ashtapradhan the Sumant (Dabir) was the foreign secretary, who handled relations with other states and acted as master of ceremonies. Option (1) describes the Mantri (Waqia-navis), (3) the Sachiv (Surnavis), and justice and charitable grants were held by two different ministers, the Nyayadhish and the Panditrao.