APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 107
Question 107 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Peaty soils are one of the major soils of India. These are found in:
- the areas of low rainfall with low leaching activity.
- the areas of high temperature and high rainfall with intense leaching.
- the areas of heavy rainfall and high humidity with good vegetation.
- the areas of semi-arid climate with salinity.
భారతదేశంలోని ప్రధాన నేలల్లో కుళ్ళిన ఎండి గట్టిపడిన పదార్థాలు (పీట్)గల మృత్తికలు ఒకటి. ఇవి ఇక్కడ కనిపిస్తాయి :
- తక్కువ నిక్షాళన (లీచింగ్ యాక్టివిటీ) తో కూడిన తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు.
- తీవ్రమైన నిక్షాళనతో అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు.
- మంచి వృక్షసంపదతో ఉండి అధిక వర్షపాతం మరియు అధిక తేమ ఉన్న ప్రాంతాలు.
- లవణీయతతో కూడిన పాక్షిక శుష్క వాతావరణం ఉన్న ప్రాంతాలు.
Show answer
Answer: (3) the areas of heavy rainfall and high humidity with good vegetation.
సమాధానం: (3) మంచి వృక్షసంపదతో ఉండి అధిక వర్షపాతం మరియు అధిక తేమ ఉన్న ప్రాంతాలు.
Peaty soils form where heavy rainfall and high humidity support good vegetation, so large amounts of dead organic matter build up. Option (2) describes laterite soils and (4) saline soils.