APPSC Group-I Prelims 2023 Paper II · Question 64
Question 64 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.
Consider the following statements regarding Fast Breeder Reactors : I. Fast Breeder Reactors are designed to breed more fuel than they consume. II. In this reactor, Plutonium-239 undergoes fission to produce energy, while the Uranium-238 present in the fuel transmutes to additional Plutonium-239. III. It is a part of stage 1 of India’s Nuclear power programme. Which of the statements given above is/are correct ?
ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి : I. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు అవి వినియోగించే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రూపొందించబడ్డాయి. II. ఈ రియాక్టర్లో ప్లూటోనియం-239 శక్తిని ఉత్పత్తి చేయడానికి విచ్ఛిత్తికి లోనవుతుంది, అయితే ఇంధనంలో ఉన్న యురేనియం-238 అదనపు ప్లూటోనియం-239కి మారుతుంది. III. ఇది భారతదేశం యొక్క అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశ లో భాగం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి ?
Show answer
Answer: I and II only
సమాధానం: I మరియు II మాత్రమే
A fast breeder reactor produces more fissile fuel than it consumes, as Pu-239 fissions while U-238 in the fuel is converted to Pu-239; FBRs form Stage 2, not Stage 1 (Pressurised Heavy Water Reactors), of India's three-stage nuclear programme.