APPSC Group-I Prelims 2023 Paper II · Question 26
Question 26 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.
Ramesh wants to plant 372 tomato plants, 558 chilli plants and 1116 onion plants in equal rows. Also, he wants to make distinct rows of each plant, i.e. every row should have only one kind of plant. What are the minimum number of rows that are required ?
రమేష్ 372 టమాటా మొక్కలు, 558 మిరప మొక్కలు, 1116 ఉల్లి మొక్కలు సమాన వరుసల్లో నాటాలనుకున్నాడు. అలాగే, అతను ప్రతి మొక్క యొక్క విభిన్న వరుసలను తయారు చేయాలనుకుంటున్నాడు. అంటే, ప్రతి వరుసలో ఒకే రకమైన మొక్కలు ఉండాలి. అవసరమైన అడ్డు వరుసల కనీస సంఖ్య ఏమిటి ?
Show answer
Answer: 11
సమాధానం: 11
Plants per row = HCF(372, 558, 1116) = 186. Rows = 372/186 + 558/186 + 1116/186 = 2 + 3 + 6 = 11.