APPSC Group-I Prelims 2023 Paper I · Question 39
Question 39 of the APPSC Group-I Prelims 2023 Paper I (8 January 2023). Try it first, then open the answer and explanation.
The National Commission for Scheduled Castes, while investigating any matter or inquiring into any complaint, has the powers on the following matters : I. It can receive evidences on affidavits. II. It can requisition any public record from any court or office. III. It can issue summons for the examination of witnesses and documents. Choose the correct answer using the codes given below :
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్, ఏదైనా విషయాన్ని విచారిస్తున్నప్పుడు లేదా ఏదైనా ఫిర్యాదుపై విచారణ చేస్తున్నప్పుడు, ఈ క్రింది అంశాలలో అధికారాలను కలిగి ఉంటుంది : I. అఫిడవిట్‌పై ఆధారాలు పొందవచ్చు. II. ఏదైనా కోర్టు లేదా కార్యాలయం నుండి ఏదైనా పబ్లిక్ రికార్డ్‌ను అభ్యర్థించవచ్చు. III. సాక్షులు, పత్రాల పరిశీలన కోసం సమన్లు జారీ చేయవచ్చు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
Show answer
Answer: All of the above
సమాధానం: పైవన్నీ
Article 338(8) gives the Commission all the powers of a civil court trying a suit, including summoning witnesses, receiving evidence on affidavits, requisitioning public records from any court or office and issuing commissions for examining witnesses and documents.