APPSC Group-I Prelims 2023 Paper I · Question 18
Question 18 of the APPSC Group-I Prelims 2023 Paper I (8 January 2023). Try it first, then open the answer and explanation.
Match the following revenue officials during the reign of Akbar with their duties : a. Amalguzar I. Kept records of the revenue payable by the villages b. Karkuns II. Revenue Collector in-charge of a District c. Qanungo III. Accountant d. Bitikchi IV. Prepared the seasonal crop statistics Choose the correct answer using the codes given below :
అక్బర్ కాలంనాటి క్రింద పేర్కొన్న రెవెన్యూ అధికారులను వారి బాధ్యతలతో జత చేయండి : a. అమల్ గుజార్ I. గ్రామాల రెవెన్యూ పద్దు పుస్తకాలు భద్రపరచడం b. కర్ కున్స్ II. రెవిన్యూ వసూలు చేసే వాడు ఒక జిల్లాకు ఇన్ ఛార్జ్ c. కనుంగో III. గణకుడు d. బిటిక్చి IV. కాలానుగుణమైన పంటల వివరాల లేక్కలకు తయారు చేసేవాడు దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
Show answer
Answer: a-II, b-IV, c-I, d-III
సమాధానం: a-II, b-IV, c-I, d-III
The amalguzar was the revenue collector in charge of a district and the qanungo kept the village revenue records; the key assigns crop statistics to the karkuns and accounting to the bitikchi. (Official key; some sources differ.)