APPSC Group-I Prelims 2019 Paper II · Question 49
Question 49 of the APPSC Group-I Prelims 2019 Paper II (26 May 2019). Try it first, then open the answer and explanation.
A person lives in a remote village which is quite far from the city and the bus stop is also three hours away from that village. The villager's landlord is trying to occupy the poor villager's land by force. You are the District Magistrate and busy in a meeting called by a State Minister. The villager has come all the way, by bus and on foot, to see you and give an application seeking protection from the powerful landlord. The villager keeps on waiting outside the meeting hall for an hour. You come out of the meeting and are rushing to another meeting. The villager follows you to submit his application. What would you do ?
ఒక వ్యక్తి ఒక మారుమూల పల్లెలో ఉంటున్నాడు. అది నగరానికి చాలా దూరంలో ఉంది. బస్సు స్టాప్ కూడా మూడు గంటలు ప్రయాణం చేసేంత దూరం. ఆవ్యక్తి భూమిని ఆ ఊరి కామందు బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నాడు. మీరు ఆ జిల్లా మెజిస్ట్రేటు, రాష్ట్ర మంత్రితో మీటింగ్ లో బిజిగా ఉన్నారు. ఆవ్యక్తి మిమ్మల్ని కలిసి తమ ఊరి కామందునుంచి తన పొలాన్ని కాపాడమని అడగాలని బస్సెక్కి, నడిచి వచ్చాడు. ఆవ్యక్తి మీటింగ్ జరుగుతున్నగది బయిట అరగంటగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మీరు మీటింగ్ పూర్తి చేసుకొని మరొక మీటింగ్ కోసం వేగంగా వెళుతున్నారు. ఆవ్యక్తి మీవెనకలే వస్తున్నాడు తన ఉత్తరం పట్టుకొని మీరేం చేస్తారు?
Show answer
Answer: Call one of your senior subordinate officers and ask him/her to solve the villager's problem.
సమాధానం: మీకిందపని చేసే వాళ్ళలో సీనియర్ ను పిలిచి ఆవ్యక్తి సమస్య పరిష్కరించమనటం.
The DM cannot skip the next official meeting, but a poor villager who has come a long way should not go back unheard. Handing his case at once to a responsible senior subordinate means his grievance is acted on promptly.