APPSC Group-I Prelims 2019 Paper II · Question 42
Question 42 of the APPSC Group-I Prelims 2019 Paper II (26 May 2019). Try it first, then open the answer and explanation.
Directions : The following pie chart indicates the expenditure of a country on various sports during a particular year. Study the pie chart and answer questions number 39 to 43. Hockey | 15% Tennis | 10% Others | 10% Basketball | 12½% Golf | 12½% Cricket | 25% Football | 15% Out of the following, country's expenditure is the same on
నిర్దేశములు : కింది పై చార్ట్ ఒక ప్రత్యేక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క వ్యయాన్ని సూచిస్తుంది. పై చార్ట్ను అధ్యయనం చేయండి మరియు ప్రశ్నలకు సమాధానం 39 నుండి 43 వరకు. హాకీ | 15% టెన్నిస్ | 10% అదర్స్ | 10% బాస్కెటబాల్ | 12½% గోల్ఫ్ | 12½% క్రికెట్ | 25% ఫుట్‌బాల్ | 15% క్రింది వాటిల్లో దేశం పెడుతున్న ఖర్చు ఏ క్రీడల మీద సమానం :
Show answer
Answer: Golf and Basketball
సమాధానం: గోల్ఫ్ మరియు బాస్కెటబాల్
Golf and basketball each account for 12½% of the expenditure.