Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Indian Society PYQs

Every Indian Society question asked in the APPSC Group-II papers on this site, grouped by topic. Answers come from APPSC's final keys; each has a short explanation.

Practise Indian Society online

Social Structure

  1. Screening 2024 · Q50 · Indian Society · Social Structure

    Match List I (Scheduled Tribe) with List II (State/Union Territory): a. Gaddis I. Sikkim b. Jarawas II. Jharkhand c. Santhals III. Andaman and Nicobar Islands d. Bhutias IV. Himachal Pradesh

    1. a-I, b-II, c-III, d-IV
    2. a-II, b-I, c-IV, d-III
    3. a-IV, b-III, c-II, d-I
    4. a-III, b-IV, c-I, d-II

    కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (షెడ్యూల్ తెగ) / జాబితా II (రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం) a. గడ్డీస్ I. సిక్కిం b. జరావాస్ II. జార్ఖండ్ c. సంతాల్ III. అండమాన్ మరియు నికోబార్ దీవులు d. భూటియాస్ IV. హిమాచల్ ప్రదేశ్

    Show answer

    Answer: (3) a-IV, b-III, c-II, d-I

    The Gaddis are pastoralists of Himachal Pradesh, the Jarawas live in the Andaman Islands, the Santhals are concentrated in Jharkhand and the Bhutias in Sikkim.

  2. Screening 2024 · Q62 · Indian Society · Social Structure

    A circular structure used by Zoroastrians for excarnation, the disposal of human dead bodies through exposure to the natural elements and scavenger animals such as vultures, is called:

    1. Dakhma
    2. Aparigraha
    3. Sallekhana
    4. Shenshai

    జొరాస్ట్రియన్లు ఆచారం లో చనిపోయినవారి మృతదేహాలు కుళ్లిపోవడానికి వాటిని సహజ మూలకాలు మరియు రాబందులు వంటి స్కావెంజర్ జంతువులకు బహిర్గతం చేయడం కోసం ఉపయోగించే వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు :

    1. దఖ్మా
    2. అపరిగ్రహ
    3. సల్లేఖనా
    4. షెన్షాయ్
    Show answer

    Answer: (1) Dakhma

    సమాధానం: (1) దఖ్మా

    A dakhma, or Tower of Silence, is where Parsis expose their dead. Aparigraha and Sallekhana are Jain concepts, and Shenshai is a Parsi calendar.

  3. Screening 2024 · Q63 · Indian Society · Social Structure

    'Diku Andi' means:

    1. Marriage by exchange in Koya and Savara tribes
    2. Marriage by capture in Naga tribes
    3. Marriage by probation in Kuki tribe
    4. Marriage by negotiation in Ho tribes

    'డికు అంది' అంటే :

    1. కోయ మరియు సవర తెగలలో వినిమయం ద్వారా జరిగే వివాహం
    2. నాగ తెగలలో అపహరణ ద్వారా జరిగే వివాహం
    3. కుకీ తెగలో పరిశీలనా (probation) ద్వారా జరిగే వివాహం
    4. హో (Ho) తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం
    Show answer

    Answer: (4) Marriage by negotiation in Ho tribes

    సమాధానం: (4) హో (Ho) తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం

    Among the Ho of Jharkhand, 'andi' is the negotiated marriage arranged between families. The Kukis are known for marriage by probation and the Nagas for marriage by capture.

  4. Screening 2024 · Q65 · Indian Society · Social Structure

    Consider the following statements: I. W.P. Scott defined divorce as 'an institutionalised arrangement for terminating the marriage relationship and allowing each partner the right to remarry'. II. The first legislation in respect of the dissolution of marriage in India was enacted in 1869, and is the 'Parsi Marriage and Divorce Act'. III. The irresponsible departure from the home on the part of the husband, leaving the family to fend for itself, is called 'the poor man's divorce'. Which of the above given statements are correct?

    1. I and II only
    2. II and III only
    3. I and III only
    4. All of the above

    ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. డబ్ల్యు.పి. స్కాట్ విడాకులను 'వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే సంస్థాగత ఏర్పాటు' అని నిర్వచించాడు. II. భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869లో రూపొందించబడిన మొదటి చట్టం మరియు 'పార్సీ వివాహాలు మరియు విడాకుల చట్టం'. III. ఏ భర్త అయినా బాధ్యతారహితంగా ఇంటి నుండి వెళ్లిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలేయడాన్ని 'ద పూర్ మెన్స్ డివోర్స్' (the poor man's divorce) అని అంటారు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ?

    1. I మరియు II మాత్రమే
    2. II మరియు III మాత్రమే
    3. I మరియు III మాత్రమే
    4. పైవన్నీ
    Show answer

    Answer: (3) I and III only

    సమాధానం: (3) I మరియు III మాత్రమే

    Statement II is wrong: the 1869 law was the Indian Divorce Act, which applies to Christians. Desertion by the husband is described in sociology as 'the poor man's divorce'.

  5. Screening 2024 · Q66 · Indian Society · Social Structure

    Ravindra and Seema are husband and wife. Krishna and Madhavi are children of Ravindra–Seema. Madhavi is married to Harish and Jyothi is the daughter of Madhavi–Harish. Then the consanguineous kinship is between:

    1. Ravindra and Seema
    2. Madhavi and Harish
    3. Krishna and Jyothi
    4. Krishna and Harish

    రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవిలు రవీంద్ర-సీమల పిల్లలు. మాధవి హరీష్‌ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి-హరీష్‌ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది :

    1. రవీంద్ర మరియు సీమ
    2. మాధవి మరియు హరీష్
    3. కృష్ణ మరియు జ్యోతి
    4. కృష్ణ మరియు హరీష్
    Show answer

    Answer: (3) Krishna and Jyothi

    సమాధానం: (3) కృష్ణ మరియు జ్యోతి

    Consanguineous kin are related by blood. Krishna is Jyothi's maternal uncle. The other pairs are related through marriage (affinal kinship).

  6. Screening 2024 · Q67 · Indian Society · Social Structure

    As per the recommendations of the Sachar Committee, which among the following Muslim groups needs additional attention, similar to that of Hindu OBCs?

    1. Ajlaf
    2. Arzal
    3. Ashraf
    4. Shaikh and Syed

    సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ క్రింది ఏ ముస్లిం సమూహానికి హిందూ OBCల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరం ఉంది ?

    1. అజ్లాఫ్
    2. అర్జల్
    3. అష్రాఫ్
    4. షేక్ మరియు సయ్యద్
    Show answer

    Answer: (1) Ajlaf

    సమాధానం: (1) అజ్లాఫ్

    The Sachar Committee (2006) found the Ajlaf comparable to Hindu OBCs and the Arzal comparable to Scheduled Castes. The Ashraf (including Syeds and Shaikhs) are the upper strata.

  7. Screening 2024 · Q82 · Indian Society · Social Structure

    According to whom are 'the existence of strong personal attachments and the fact of death, which of all human events is the most upsetting and disorganizing to man's calculations, perhaps the main sources of religious belief'?

    1. Talcott Parsons
    2. Emile Durkheim
    3. Bronislaw Malinowski
    4. Simone de Beauvoir

    'బలమైన వ్యక్తిగత అనుబంధాల ఉనికి మరియు మరణం అనే వాస్తవం, మానవుని గణనకు అత్యంత కలత కలిగించే మరియు అస్తవ్యస్తంగా ఉన్న మానవ సంఘటనలు, బహుశా మత విశ్వాసానికి ప్రధాన వనరులు' అని ఎవరు పేర్కొన్నారు ?

    1. టాల్కాట్ పార్సన్స్
    2. ఎమిల్ డర్కీమ్
    3. బ్రోనిస్లావ్ మాలినోవ్‌స్కీ
    4. సిమోన్ డి బ్యూవోయిర్
    Show answer

    Answer: (3) Bronislaw Malinowski

    సమాధానం: (3) బ్రోనిస్లావ్ మాలినోవ్‌స్కీ

    Malinowski explained religion as a response to anxiety and crisis, death above all, which human reason and technique cannot control.

  8. Screening 2024 · Q85 · Indian Society · Social Structure

    A consensual and informal relationship practised in accordance with the matrilineal laws of Kerala that prevailed among Namboothiris and Nairs is known as:

    1. Sambandham
    2. Pakulam Pathiravum
    3. Pranchiyettan
    4. Udakapoorvam

    ఈ క్రింది వాటిలో కేరళలోని నంబూతిరి మరియు నాయర్ల మధ్య మాతృస్వామ్య చట్టాల ప్రకారం పరస్పరం అంగీకరించబడిన మరియు అనాధికారిక సంబంధం ఏది ?

    1. సంబంధం
    2. పాకులం పతిరవం
    3. ప్రాంచియెట్టన్
    4. ఉదకపూర్వం
    Show answer

    Answer: (1) Sambandham

    సమాధానం: (1) సంబంధం

    Sambandham was a loose marital alliance under the marumakkathayam (matrilineal) system, often between Namboothiri men and Nair women. The Madras Marumakkathayam Act, 1933 regulated it.

  9. Screening 2024 · Q88 · Indian Society · Social Structure

    Which of the following was the custom practised during the ancient period that allowed married women to cohabit with a designated male for the sole purpose of procreating a child if her husband was impotent or had died?

    1. Apastamba
    2. Sikata Nivavari
    3. Pratigya
    4. Niyoga

    పురాతన కాలంలో భర్తలో సంతానలేమి సమస్య లేదా భర్త చనిపోయి ఉంటే అటువంటి వివాహిత స్త్రీలు మరియు వితంతువులు, సంతానం పొందాలనే ఏకైక ఉద్దేశంతో నియమించబడిన పురుషుడితో సహజీవనం చేయడానికి అనుమతించే ఆచారం ఏది ?

    1. ఆపస్తంబ
    2. సికట నివావారి
    3. ప్రతిజ్ఞ
    4. నియోగ
    Show answer

    Answer: (4) Niyoga

    సమాధానం: (4) నియోగ

    Niyoga let a widow or the wife of an impotent man bear a child with an appointed man, usually a brother-in-law. The Dharmashastras discuss it.

  10. Screening 2019 · Q116 · Indian Society · Social Structure

    Which of the following States has the highest proportion of Hindus in its population as per the 2011 Census?

    2011 జనాభా లేక్కల ప్రకారం ఏ రాష్ట జనాభాలో హిందువుల శాతం అత్యధికం ?

    Show answer

    Answer: Himachal Pradesh

    సమాధానం: హిమాచల్ ప్రదేశ్

    About 95% of Himachal Pradesh's population was Hindu in Census 2011, the highest share among states.

Social Issues

  1. Screening 2024 · Q61 · Indian Society · Social Issues

    To eradicate child marriages, a unique data-driven approach like ALIVA is adopted by:

    1. Rajgarh district of Madhya Pradesh
    2. Wardha district of Maharashtra
    3. Nayagarh district of Odisha
    4. Warangal district of Telangana

    బాల్య వివాహాలను నిర్మూలించడానికి అలీవా (ALIVA) వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబిస్తున్నారు :

    1. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా
    2. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా
    3. ఒడిసాలోని నయాగఢ్ జిల్లా
    4. తెలంగాణలోని వరంగల్ జిల్లా
    Show answer

    Answer: (3) Nayagarh district of Odisha

    సమాధానం: (3) ఒడిసాలోని నయాగఢ్ జిల్లా

    Nayagarh district in Odisha used ALIVA, an app-based information and vigilance system, to track and prevent child marriages.

  2. Screening 2024 · Q73 · Indian Society · Social Issues

    Who stated that 'I measure the progress of a community by the degree of progress which women have achieved'?

    1. Dr. Vina Mazumdar
    2. Pandita Ramabai
    3. Mahatma Gandhi
    4. Dr. B.R. Ambedkar

    'మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తాను' అని ఎవరు పేర్కొన్నారు ?

    1. డాక్టర్ వినా మజుందార్
    2. పండిత రమాబాయి
    3. మహాత్మా గాంధీ
    4. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
    Show answer

    Answer: (4) Dr. B.R. Ambedkar

    సమాధానం: (4) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

    Dr. B.R. Ambedkar said this, and he later pushed for the Hindu Code Bill to secure women's rights in marriage and property.

  3. Screening 2024 · Q74 · Indian Society · Social Issues

    After a landmark judgement on Triple Talaq in 2017, which among the following methods of divorce practised in Muslim society was recently challenged in the Apex Court of India?

    1. Talaq-e-Hasan
    2. Talaq-i-Tafweez
    3. Talaq-e-Ahsan
    4. Lian

    ట్రిపుల్ తలాక్‌పై 2017లో సంచలనాత్మకమైన తీర్పు తర్వాత, ముస్లిం సమాజంలో అనుసరించే ఏ విడాకుల పద్ధతి గురించి ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేయబడింది ?

    1. తలాక్-ఇ-హసన్
    2. తలాక్-ఇ-తఫ్వీజ్
    3. తలాక్-ఇ-అహ్సన్
    4. లియన్
    Show answer

    Answer: (1) Talaq-e-Hasan

    సమాధానం: (1) తలాక్-ఇ-హసన్

    After Shayara Bano (2017) struck down instant triple talaq, petitions filed in 2022 challenged talaq-e-hasan, in which talaq is pronounced once a month over three months.

  4. Screening 2024 · Q75 · Indian Society · Social Issues

    Which among the following IT initiatives by the Ministry of Home Affairs facilitates dissemination of information about significant crimes, including human trafficking, across the country on a real-time basis and enables interstate coordination?

    1. Investigation Tracking System for Sexual Offences (ITSSO)
    2. National Database of Sexual Offenders (NDSO)
    3. Crime Multi Agency Centre (Cri-MAC)
    4. Special Police Unit for Women and Children (SPUWAC)

    దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మరియు వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చే ప్రారంభించబడిన IT సాధనం ఏది ?

    1. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ITSSO)
    2. నేషనల్ డేటాబేస్ ఆఫ్ సెక్సువల్ ఆఫెండర్స్ (NDSO)
    3. క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (Cri-MAC)
    4. స్పెషల్ యూనిట్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ (SPUWAC)
    Show answer

    Answer: (3) Crime Multi Agency Centre (Cri-MAC)

    సమాధానం: (3) క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (Cri-MAC)

    Cri-MAC, run by the NCRB and launched in 2020, alerts police across states in real time about major crimes, including human trafficking.

  5. Screening 2024 · Q76 · Indian Society · Social Issues

    Who defined 'Communalism as the political assertiveness of a community to maintain its identity in a plural society undergoing modernization'?

    1. Prof. Ram Ahuja
    2. Bipin Chandra
    3. Majumdar and Madan
    4. Robert Melson and Howard Wolpe

    'ఆధునికీకరణకు లోనవుతున్న బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం' అని ఎవరు నిర్వచించారు ?

    1. ప్రొఫెసర్ రామ్ అహుజా
    2. బిపిన్ చంద్ర
    3. మజుందార్ మరియు మదన్
    4. రాబర్ట్ మెల్సన్ మరియు హొవార్డ్ వోల్ప్
    Show answer

    Answer: (4) Robert Melson and Howard Wolpe

    సమాధానం: (4) రాబర్ట్ మెల్సన్ మరియు హొవార్డ్ వోల్ప్

    Melson and Wolpe linked communalism to competition between communal groups in plural societies undergoing modernisation, a view cited in Indian sociology textbooks.

  6. Screening 2024 · Q77 · Indian Society · Social Issues

    The Dowry Prohibition Act, 1961 enacted by the Government of India came into force from:

    1. 20th May, 1961
    2. 1st June, 1961
    3. 20th June, 1961
    4. 1st July, 1961

    భారత ప్రభుత్వం రూపొందించిన వరకట్న నిషేధ చట్టం, 1961 ఎప్పటినుండి అమలులోకి వచ్చింది :

    1. మే 20, 1961
    2. జూన్ 1, 1961
    3. జూన్ 20, 1961
    4. జూలై 1, 1961
    Show answer

    Answer: (4) 1st July, 1961

    సమాధానం: (4) జూలై 1, 1961

    The Act was passed in May 1961 and came into force on 1 July 1961. It penalises giving, taking and demanding dowry.

  7. Screening 2024 · Q78 · Indian Society · Social Issues

    Consider the following statements: I. In the 15th Lok Sabha the percentage of elected women members in Lok Sabha crossed 10% of its total strength for the first time. II. The 17th Lok Sabha has a higher percentage of representation of elected women members than before and it is the highest ever since independence. III. The women members elected to the Legislative Assembly of Andhra Pradesh in General Elections 2019 was 11·74% of its total strength. IV. The Women's Reservation Bill, 2023 got the assent of the President on 28th September, 2023. Which among the above given statements are correct?

    1. I, II and III only
    2. I, III and IV only
    3. I, II and IV only
    4. II, III and IV only

    ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. 15వ లోక్‌సభలో ఎన్నికైన మహిళా సభ్యుల శాతం మొదటిసారిగా మొత్తం లోక్‌సభ సభ్యుల బలంలో 10% దాటింది. II. 17వ లోక్ సభలో ఎన్నుకోబడిన మహిళా సభ్యుల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువ శాతం ఉంది మరియు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది అత్యధికంగా ఉంది. III. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొత్తం బలంలో, ఎన్నికైన మహిళా సభ్యులు 11.74% ఉన్నారు. IV. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ 28, 2023న రాష్ట్రపతి ఆమోదం పొందింది. పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏవి సరైనవి ?

    1. I, II మరియు III మాత్రమే
    2. I, III మరియు IV మాత్రమే
    3. I, II మరియు IV మాత్రమే
    4. II, III మరియు IV మాత్రమే
    Show answer

    Answer: (3) I, II and IV only

    సమాధానం: (3) I, II మరియు IV మాత్రమే

    In 2009, 59 women (about 11%) were elected to the 15th Lok Sabha, and in 2019, 78 (about 14%) to the 17th, a record at the time. The Nari Shakti Vandan Adhiniyam received assent on 28 September 2023. Only about 8% of AP MLAs elected in 2019 were women.

  8. Screening 2024 · Q86 · Indian Society · Social Issues

    Recently the Delhi High Court upheld the constitutional validity of a provision of the Hindu Marriage Act which 'prohibits marriage between people who are related to each other through ancestors from their parent's side unless their customs allow them to do so'. The said provision is in which Section of the Hindu Marriage Act?

    1. Section 4(a)
    2. Section 5(v)
    3. Section 12(1)(a)
    4. Section 13(ii)

    ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది హిందూ వివాహ చట్టంలోని నిబంధన ప్రకారం 'తల్లిదండ్రుల వైపు నుండి పూర్వీకుల ద్వారా ఒకరికొకరు సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వారి ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని నిషేధిస్తుంది'. హిందూ వివాహ చట్టంలోని ఏ సెక్షన్‌లో ఈ నిబంధన ప్రస్తావించబడింది ?

    1. సెక్షన్ 4(a)
    2. సెక్షన్ 5(v)
    3. సెక్షన్ 12(1)(a)
    4. సెక్షన్ 13(ii)
    Show answer

    Answer: (2) Section 5(v)

    సమాధానం: (2) సెక్షన్ 5(v)

    Section 5(v) bars marriage between sapindas unless custom permits it. The Delhi High Court upheld the provision in 2024.

  9. Screening 2024 · Q90 · Indian Society · Social Issues

    The comment 'Devotion cannot be subjected to gender discrimination' was made by the Apex Court in its judgement in the Sabarimala case, which permitted women of all age groups into the Sabarimala temple. Who among the following middle-aged women first entered the Sabarimala temple after the Supreme Court judgement?

    1. Bindu Ammini and Jyothi Nair
    2. Kanaka Durga and Aadhishree
    3. Bindu Ammini and Kanaka Durga
    4. Kanaka Durga and Aishwarya Melton

    'భక్తి లింగ వివక్షకు గురికాకూడదు' అని శబరిమల కేసులో సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించి అన్ని వయస్సుల గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు ?

    1. బిందు అమ్మిని మరియు జ్యోతి నాయర్
    2. కనక దుర్గ మరియు ఆధిశ్రీ
    3. బిందు అమ్మిని మరియు కనక దుర్గ
    4. కనక దుర్గ మరియు ఐశ్వర్య మెల్టన్
    Show answer

    Answer: (3) Bindu Ammini and Kanaka Durga

    సమాధానం: (3) బిందు అమ్మిని మరియు కనక దుర్గ

    Bindu Ammini and Kanaka Durga entered the shrine on 2 January 2019, after the Supreme Court's September 2018 verdict in Indian Young Lawyers Association.

  10. Mains 2019 · P-I · Q51 · Indian Society · Social Issues

    The Female Infanticide Prevention Act was passed in the year

    ఆడ శిశువుల హత్యా నిరోధక చట్టం ఆమోదించ బడిన సంవత్సరం:

    Show answer

    Answer: 1870

    సమాధానం: 1870

    The Female Infanticide Prevention Act, 1870 required registration of births and surveillance in areas where female infanticide was common.

  11. Mains 2019 · P-II · Q80 · Indian Society · Social Issues

    The Widow Remarriage Act was passed in

    విధవా పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం:

    Show answer

    Answer: 1856

    సమాధానం: 1856

    The Hindu Widows' Remarriage Act, 1856, championed by Ishwarchandra Vidyasagar, was passed under Lord Dalhousie and Canning.

Social Justice & Welfare

  1. Screening 2024 · Q64 · Indian Society · Social Justice & Welfare

    The online portal developed by the Government of India for effective enforcement of the Child and Adolescent Labour (Prohibition and Regulation) Act, 1986 (amended in 2016) is:

    1. SPARC
    2. SRIJAN
    3. YUKTI
    4. PENCIL

    బాలల మరియు కౌమార లేబర్ (నిషేధం మరియు నియంత్రణ) చట్టం 1986 (దీనిని 2016లో సవరించారు) సమర్థవంతంగా అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ఏ ఆన్‌లైన్ పోర్టల్ ను అభివృద్ధి చేసింది :

    1. స్పార్క్ (SPARC)
    2. శ్రీజన్ (SRIJAN)
    3. యుక్తి (YUKTI)
    4. పెన్సిల్ (PENCIL)
    Show answer

    Answer: (4) PENCIL

    సమాధానం: (4) పెన్సిల్ (PENCIL)

    PENCIL (Platform for Effective Enforcement for No Child Labour), launched in 2017, links central and state governments and district project societies to enforce the Act.

  2. Screening 2024 · Q68 · Indian Society · Social Justice & Welfare

    In line with the Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act 2013, which of the following robots can be used to end India's manual scavenging?

    1. Kempa
    2. Vyommitra
    3. Bandicoot
    4. ManavSudh

    మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏ రోబోట్‌ను ఉపయోగించి భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు ?

    1. కెంపా
    2. వ్యోమిత్ర
    3. బండికూట్
    4. మానవ్‌సుధ్
    Show answer

    Answer: (3) Bandicoot

    సమాధానం: (3) బండికూట్

    Bandicoot, built by the Kerala start-up Genrobotics, cleans manholes and sewers so that people do not have to enter them. Vyommitra is ISRO's humanoid robot for Gaganyaan.

  3. Screening 2024 · Q69 · Indian Society · Social Justice & Welfare

    In which of the following cases is it alleged that the verdict of the Supreme Court of India diluted the stringent provisions of the Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989?

    1. K.C. Vasanth Kumar & Another vs State of Karnataka
    2. Srish Kumar Choudhury vs State of Tripura
    3. Om Prakash Mahajan vs State of Madhya Pradesh
    4. Subhash Kashinath Mahajan vs State of Maharashtra

    ఈ క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ (అట్రాసిటీల నిరోధక) చట్టం, 1989లోని కఠినమైన నిబంధనలను పలుచన చేసిందని ఆరోపించబడింది ?

    1. కె.సి. వసంత్ కుమార్ మరియు ఇతరులు vs స్టేట్ ఆఫ్ కర్ణాటక
    2. శ్రీష్ కుమార్ చౌదరి vs స్టేట్ ఆఫ్ త్రిపుర
    3. ఓం ప్రకాష్ మహాజన్ vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్
    4. సుభాష్ కాశీనాథ్ మహాజన్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
    Show answer

    Answer: (4) Subhash Kashinath Mahajan vs State of Maharashtra

    సమాధానం: (4) సుభాష్ కాశీనాథ్ మహాజన్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర

    In Subhash Kashinath Mahajan (2018) the Court allowed anticipatory bail and a preliminary inquiry before arrest. Parliament reversed this with the 2018 amendment, which added Section 18A.

  4. Screening 2024 · Q72 · Indian Society · Social Justice & Welfare

    Under whose chairmanship was a high-level committee on the socio-economic, health and educational status of tribal communities of India set up by the Prime Minister's Office in 2013?

    1. Dr. Joseph Bara
    2. Dr. Kamal K. Misra
    3. Dr. Hrusikesh Panda
    4. Prof. Virginius Xaxa

    భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక, ఆరోగ్యం మరియు విద్యా స్థితిగతులపై ఉన్నత స్థాయి కమిటీని 2013లో ప్రధానమంత్రి కార్యాలయం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది ?

    1. డాక్టర్ జోసెఫ్ బారా
    2. డాక్టర్ కమల్ కె. మిశ్రా
    3. డాక్టర్ హృషికేష్ పాండా
    4. ప్రొఫెసర్ వర్జీనియస్ క్సాక్సా
    Show answer

    Answer: (4) Prof. Virginius Xaxa

    సమాధానం: (4) ప్రొఫెసర్ వర్జీనియస్ క్సాక్సా

    The Xaxa Committee was set up in 2013 and reported in 2014 on the status of Scheduled Tribes, including displacement and gaps in education and health.

  5. Screening 2024 · Q81 · Indian Society · Social Justice & Welfare

    Consider the following statements regarding the PM CARES for Children Scheme: I. The PM CARES for Children Scheme was launched by the Prime Minister of India on 11th March, 2020 for children who have lost their parents due to the COVID-19 pandemic. II. The scheme inter alia provides support to children through a convergent approach, gap funding for ensuring education, health, a monthly stipend from the age of 14 years, and the child receives a lump sum amount of ₹10 lakhs on attaining the age of 18 years. III. The children who have lost their legal guardian, adoptive parents or single adoptive parent due to the COVID-19 pandemic are also entitled to benefits under the scheme. Which of the above given statements are incorrect?

    1. I and II only
    2. I and III only
    3. II and III only
    4. None of the above

    పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మార్చి 11, 2020న భారత ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. II. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణను నిరంతరాయంగా అందించడమే కాకుండా, విద్య, ఆరోగ్యం, 14 సంవత్సరాల వయస్సు నుండి నెలవారీ స్టైఫండ్‌ని మరియు 18 సంవత్సరాలు నిండిన బిడ్డకు ఏక మొత్తంలో ₹ 10 లక్షలు అందుతుంది. III. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైన సంరక్షకుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా ఒంటరిగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరికానివి ?

    1. I మరియు II మాత్రమే
    2. I మరియు III మాత్రమే
    3. II మరియు III మాత్రమే
    4. పైవేవీ కావు
    Show answer

    Answer: (1) I and II only

    సమాధానం: (1) I మరియు II మాత్రమే

    The scheme was announced on 29 May 2021. It gives a monthly stipend from age 18 and ₹10 lakh at age 23. Statement III is correct: orphans of legal guardians or adoptive parents are covered.

  6. Screening 2024 · Q87 · Indian Society · Social Justice & Welfare

    A centrally sponsored scheme that aims to achieve the objectives of child protection, happy childhood and development under the Sustainable Development Goals (SDGs) is:

    1. Mission Laalana
    2. Mission Bala Vihar
    3. Mission Balsamrudhi
    4. Mission Vatsalya

    సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG లు) కింద పిల్లల రక్షణ, సంతోషకరమైన బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకం :

    1. మిషన్ లాలనా
    2. మిషన్ బాల విహార్
    3. మిషన్ బాలసమృద్ధి
    4. మిషన్ వాత్సల్య
    Show answer

    Answer: (4) Mission Vatsalya

    సమాధానం: (4) మిషన్ వాత్సల్య

    Mission Vatsalya (2021–22), under the Ministry of Women and Child Development, subsumed the earlier Child Protection Services scheme and supports child-care institutions, foster care and adoption.

  7. Mains 2019 · P-I · Q36 · Indian Society · Social Justice & Welfare

    The Central Social Welfare Board initiated a ______ for children aged 0–5 years of working women engaged in agricultural work, building construction, economically backward classes, etc.

    వ్యవసాయ పనులు, భవననిర్మాణం, ఆర్థికంగా వెనకబడిన మహిళా కార్మికుల పిల్లలు, 0-5 సంవత్సరాల మధ్య ఉంటే, వారికి కేంద్ర సాంఘిక సంక్షేమ విభాగం రూపొందించిన కార్యక్రమం ________ ఏది?

    Show answer

    Answer: Creche

    సమాధానం: శిశువిహారం

    The CSWB's creche scheme, later the Rajiv Gandhi National Creche Scheme, gives day care to young children of working mothers.

  8. Mains 2019 · P-I · Q44 · Indian Society · Social Justice & Welfare

    Who is the grassroots-level functionary under the ICDS programme?

    ఐ.సి.డి.ఎస్. (ICDS) ప్రోగ్రాం ప్రకారం ప్రాథమిక స్థాయి (గ్రాస్ రూట్ లెవెల్) నిర్వహణ గావించేది ఎవరు?

    Show answer

    Answer: Anganwadi Worker

    సమాధానం: అంగన్‌వాడి వర్కర్

    The Anganwadi Worker runs the village Anganwadi centre and delivers supplementary nutrition, pre-school education and health referrals under ICDS.

  9. Mains 2019 · P-I · Q47 · Indian Society · Social Justice & Welfare

    Pradhan Mantri Matru Vandana Yojana (PMMVY) was introduced in India in the year

    ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పి.ఎం.ఎం.వి.వై) భారత దేశంలో ప్రవేశ పెట్టబడిన సంవత్సరం:

    Show answer

    Answer: 2016

    సమాధానం: 2016

    The scheme was announced on 31 December 2016 and rolled out nationwide in 2017. It gives a cash incentive to pregnant and lactating women for the first child.

  10. Mains 2019 · P-I · Q53 · Indian Society · Social Justice & Welfare

    Which of the following was established in 1993 as a registered society to promote women's self-help groups and lend credit for micro-enterprises of women through NGOs?

    ఈ క్రింది వాటిలో ఏది స్త్రీల స్వయం సహాయక బృందాలు, మరియు ప్రభుత్వేతర సంస్థల ద్వారా స్త్రీలకు చిన్నతరహావ్యాపార సంస్థల కోసం ఋణ సౌకర్యాలను కలిగించటానికి 1993 లో గుర్తింపు పొందిన సంస్థగా ఏర్పడింది?

    Show answer

    Answer: Rashtriya Mahila Kosh

    సమాధానం: రాష్ట్రీయ మహిళా కోశ్

    The Rashtriya Mahila Kosh, under the Ministry of Women and Child Development, lends to poor women through NGOs and microfinance bodies.

  11. Mains 2019 · P-I · Q127 · Indian Society · Social Justice & Welfare

    The largest (not-for-profit) mid-day meal programme in India is run by the

    భారతదేశంలోని లాభాపేక్ష లేని అతిపెద్ద మధ్యాహ్న భోజన కార్యక్రమం:

    Show answer

    Answer: Akshaya Patra Foundation

    సమాధానం: అక్షయ పాత్ర ఫౌండేషన్

    The Bengaluru-based Akshaya Patra Foundation runs the world's largest NGO-operated school meal programme in partnership with the government.

  12. Mains 2019 · P-II · Q75 · Indian Society · Social Justice & Welfare

    What is the full form of DWCRA?

    DWCRA పూర్తి పద స్వరూపం ఏది?

    Show answer

    Answer: Development of Women and Children in Rural Areas

    సమాధానం: డెవలప్మెంట్ ఆఫ్ ఉమన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్

    DWCRA (1982) was a sub-scheme of IRDP that organised rural women into groups for income-generating activities.

  13. Mains 2019 · P-II · Q79 · Indian Society · Social Justice & Welfare

    The Rehabilitation Council of India Act, 1992 provides for

    1992, భారత పునరావాస మండలి చట్టం కల్పించే సౌకర్యాలు:

    Show answer

    Answer: Constitution of a council for regulating the training of rehabilitation professionals

    సమాధానం: పునరావాస నిపుణుల శిక్షణను క్రమబద్ధీకరించేటట్లు నియమించటం

    The RCI regulates and monitors training for professionals who work with persons with disabilities and maintains a central register.

  14. Mains 2019 · P-II · Q81 · Indian Society · Social Justice & Welfare

    The (Prevention, Prohibition and Redressal) Act, 2013 addresses

    నిరోధం, నిషేధం, మరియు తిరిగి సవరించే 2013 చట్టం నిర్దేశించేది:

    Show answer

    Answer: Sexual harassment of women at the workplace

    సమాధానం: పనిచేసే ప్రదేశం లో స్త్రీల పై లైంగిక వేధింపు

    The POSH Act, based on the Vishaka guidelines (1997), requires Internal Committees in workplaces with ten or more employees.

  15. Mains 2019 · P-II · Q82 · Indian Society · Social Justice & Welfare

    Match List-I (Act) with List-II (Year of enactment): I. The Essential Commodities Act II. The Agricultural Produce (Grading and Marking) Act III. The Prevention of Food Adulteration Act IV. Food Safety and Standards Act A. 1954 B. 2006 C. 1955 D. 1937

    పట్టిక 1 (చట్టం పేరు) ని పట్టిక 2 (నిర్వహించబడిన సంవత్సరం) ని జత పరచండి. క్రింద పట్టికలో ఇవ్వబడిన గుర్తుల్ని బట్టి సరైన సమాధానాల్ని ఎంపిక చేయండి. I. నిత్యావసర వస్తువుల చట్టం II. వ్యవసాయ ఉత్పత్తులు (గ్రేడింగ్ మరియు మార్కెటింగ్) చట్టం III. ఆహార పదార్థాల కల్తీ చట్టం IV. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ఎ. 1954 బి. 2006 సి. 1955 డి. 1937

    Show answer

    Answer: I–C, II–D, III–A, IV–B

    సమాధానం: I-సి, II-డి, III-ఎ, IV-బి

    Essential Commodities Act 1955, Agricultural Produce (Grading and Marking) Act 1937, Prevention of Food Adulteration Act 1954 and Food Safety and Standards Act 2006.

  16. Mains 2019 · P-II · Q92 · Indian Society · Social Justice & Welfare

    The convergence of schemes of which two ministries is implemented under the ICDS Scheme?

    ఐ.సి.డి.ఎస్ పథకం క్రింద వివిధ పథకాలను ఏకీకరణ అమలుచేసినవి - ఈ రెండు మంత్రిత్వ శాఖలు:

    Show answer

    Answer: Ministry of Health and Ministry of Women and Child Development

    సమాధానం: ఆరోగ్యమంత్రిత్వశాఖ: మహిళల మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

    ICDS delivers nutrition and pre-school education through anganwadis, and immunisation and health check-ups through the health system.

  17. Mains 2019 · P-II · Q135 · Indian Society · Social Justice & Welfare

    Pradhan Mantri Ujjwala Yojana is meant for

    ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ఎవరికోసం?

    Show answer

    Answer: Women

    సమాధానం: మహిళల కోసం

    PMUY (2016) gives free LPG connections in the names of women of poor households, to replace smoky chulhas.

Education & Child Development

  1. Mains 2019 · P-I · Q33 · Indian Society · Education & Child Development

    Which of the following methods provides the best opportunity to re-examine one's own as well as others' points of view, feelings, behaviour and experiences?

    ఈ క్రింది వాటిలో ఏ పద్ధతి ఇతరుల దృక్కోణం, భావనలు, ప్రవర్తన మరియు అనుభవాలను బట్టి ఒక వ్యక్తి తనను తాను పునః పరీక్షించుకొనే తీరులో ఉన్నత అవకాశాన్ని కలిగిస్తుంది

    Show answer

    Answer: Role play

    సమాధానం: పని నిర్వహణం

    In role play, participants act out situations and then discuss them, which helps them see others' feelings and behaviour.

  2. Mains 2019 · P-I · Q37 · Indian Society · Education & Child Development

    NIPCCD itself provides training to ______ of the ICDS programme.

    ఎన్.ఐ.పి.సి.సి.డి (NIPCCD) – అనేది ఐ.సి.డి.ఎస్. (ICDS) __________ కార్యక్రమానికి శిక్షణ సౌకర్యం కల్పిస్తుంది:

    Show answer

    Answer: Child Development Project Officers

    సమాధానం: శిశు అభివృద్ధి పథక సూపర్ వైజర్లు

    The National Institute of Public Cooperation and Child Development trains ICDS supervisory staff such as CDPOs.

  3. Mains 2019 · P-I · Q38 · Indian Society · Education & Child Development

    The ______ curriculum is child-centric and based on the child's natural abilities.

    పిల్లల్ని కేంద్రంగా చేసుకొని వారిలోని సహజ సిద్ధమైన సామర్థ్యాల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కార్యక్రమం:

    Show answer

    Answer: Montessori

    సమాధానం: మాంటిస్సోరి

    Maria Montessori's method lets children learn at their own pace through self-directed activity and specially designed materials.

  4. Mains 2019 · P-I · Q39 · Indian Society · Education & Child Development

    Which of the following is NOT a priority area of the National Policy on Education?

    ఈ క్రింది వాటిలోని ఏది జాతీయ విద్యా విధానంలో ప్రాముఖ్యం కలిగిన ప్రదేశం (భాగం) కాదు.

    Show answer

    Answer: Compulsory nutrition education for all

    సమాధానం: అందరికీ తప్పని సరి పోషకాహార విద్య

    The National Policy on Education did not make nutrition education compulsory for all. Its priorities were universal elementary education, adult literacy, vocationalisation and equity.