APPSC Group-II Indian History PYQs
Every Indian History question asked in the APPSC Group-II papers on this site, grouped by topic. Answers come from APPSC's final keys; each has a short explanation.
Practise Indian History onlineAncient India
'Anda, harmika and chhatri' are integral parts of which one of the following Buddhist monuments?
- Chaityas
- Viharas
- Stupas
- Basadis
'అండము, హర్మిక మరియు ఛత్రము' అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం ?
- చైత్యాలు
- విహారాలు
- స్తూపాలు
- బసదీలు
Show answer
Answer: (3) Stupas
సమాధానం: (3) స్తూపాలు
A stupa has a hemispherical dome (anda), a railed platform on top (harmika) and a parasol (chhatri). Chaityas are prayer halls, viharas are monasteries and basadis are Jain temples.
Which among the following pillar inscriptions of Ashoka states that the land revenue rate of Lumbini was reduced to one-eighth?
- Maski pillar inscription
- Rummindei pillar inscription
- Kalsi pillar inscription
- Vaishali pillar inscription
కింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు ఎనిమిదో వంతుకు తగ్గించబడిందని పేర్కొంది ?
- మాస్కీ స్తంభ శాసనం
- రుమ్మిందెయి స్తంభ శాసనం
- కల్సి స్తంభ శాసనం
- వైశాలి స్తంభ శాసనం
Show answer
Answer: (2) Rummindei pillar inscription
సమాధానం: (2) రుమ్మిందెయి స్తంభ శాసనం
The Rummindei (Lumbini) pillar records Ashoka's visit to the Buddha's birthplace, exempting the village from bali and reducing its bhaga (land revenue share) to one-eighth.
Which Mauryan officer was the in-charge of Weights and Measures?
- Sulkadhyaksha
- Samsthadhyaksha
- Pautavadhyaksha
- Panyadhyaksha
ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు ?
- శుల్కాధ్యక్ష
- సమస్థాధ్యక్ష
- పౌతవాధ్యక్ష
- పణ్యాధ్యక్ష
Show answer
Answer: (3) Pautavadhyaksha
సమాధానం: (3) పౌతవాధ్యక్ష
The Arthashastra lists the Pautavadhyaksha as superintendent of weights and measures. The Sulkadhyaksha collected tolls, the Panyadhyaksha supervised trade and the Samsthadhyaksha oversaw markets.
Romaka Siddhanta written by Varahamihira deals with:
- Chemistry
- Mathematics
- Astronomy
- Medicine
వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది ?
- రసాయన శాస్త్రం
- గణితం
- ఖగోళ శాస్త్రం
- ఔషధం
Show answer
Answer: (3) Astronomy
సమాధానం: (3) ఖగోళ శాస్త్రం
Romaka Siddhanta is one of the five astronomical systems summarised in Varahamihira's Pancha Siddhantika. It shows the influence of Greco-Roman astronomy.
Which one of the following books was not written by Harshavardhana?
- Priyadarshika
- Ratnavali
- Nagananda
- Kadambari
కింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది?
- ప్రియదర్శిక
- రత్నావళి
- నాగానంద
- కాదంబరి
Show answer
Answer: (4) Kadambari
సమాధానం: (4) కాదంబరి
Harsha wrote the plays Priyadarshika, Ratnavali and Nagananda. Kadambari is a prose romance by his court poet Banabhatta.
Which of the following is not a Harappan site?
- Sutkagendor
- Surkotada
- Sohgaura
- Rakhigarhi
కింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది ?
- సుట్కాగెన్‌దోర్
- సుర్కోటడ
- సోహగౌరా
- రాఖీగర్హి
Show answer
Answer: (3) Sohgaura
సమాధానం: (3) సోహగౌరా
Sohgaura in Gorakhpur district is known for a Mauryan-period copper plate inscription. Sutkagendor (Pakistan), Surkotada (Gujarat) and Rakhigarhi (Haryana) are Harappan sites.
Which of the following inscriptions mentions the names of Vedic gods Indra, Varuna, Mitra and Nasatyas?
- Mansehra
- Shahbazgarhi
- Boghazkoi
- Junagarh
కింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది ?
- మన్సెహ్రా
- షాబాజ్‌గర్హి
- బోఘజ్కోయ్
- జునాగడ్
Show answer
Answer: (3) Boghazkoi
సమాధానం: (3) బోఘజ్కోయ్
The Boghazkoi inscription (c. 1400 BCE) in Turkey records a treaty between the Hittites and the Mitanni that invokes these Vedic gods as witnesses.
Which religion did King Kharavela patronise?
- Jainism
- Buddhism
- Shaivism
- Vaishnavism
ఖారవేల రాజు పోషించిన మతం ఏది ?
- జైనం
- బౌద్ధం
- శైవం
- వైష్ణవం
Show answer
Answer: (1) Jainism
సమాధానం: (1) జైనం
Kharavela of Kalinga, known from the Hathigumpha inscription at Udayagiri, was a Jain patron.
Medieval India
Consider the following statements: a. Humayun brought famous painters Mir Sayyid Ali and Abdus Samad from Iran to Delhi. b. Jahangir's reign is considered as the 'Golden period of the Mughal painting'. c. During the reign of Jahangir, European painting was introduced at the Mughal court by the Danish merchants. Which of the statements given above is/are incorrect?
- Statements a and b
- Statements b and c
- Statement a only
- Statement c only
కింది ప్రకటనలను పరిగణించండి : a. హుమాయున్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్‌లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు. b. జహంగీర్ పాలన 'మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణ యుగం'గా పరిగణించబడుతుంది. c. జహంగీర్ పాలనలో, డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ ను ప్రవేశపెట్టారు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరికానివి ?
- ప్రకటనలు a మరియు b
- ప్రకటనలు b మరియు c
- ప్రకటన a మాత్రమే
- ప్రకటన c మాత్రమే
Show answer
Answer: (4) Statement c only
సమాధానం: (4) ప్రకటన c మాత్రమే
Statements a and b are correct. European paintings reached the Mughal court through Portuguese Jesuit missions and English envoys such as Sir Thomas Roe, not Danish merchants.
Match List I (Delhi Sultans) with List II (Reforms): a. Muhammad bin Tughlaq I. Branding of Horses b. Alauddin Khalji II. Token Currency c. Iltutmish III. Development of Irrigation d. Firuz Shah Tughlaq IV. Introducing Silver Tankas
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-IV, b-III, c-II, d-I
- a-III, b-IV, c-I, d-II
జాబితా I మరియు జాబితా II లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి : జాబితా I (ఢిల్లీ సుల్తాన్) / జాబితా II (సంస్కరణలు) a. మహమ్మద్ బిన్ తుగ్లక్ I. గుర్రాల బ్రాండ్ b. అల్లావుద్దీన్ ఖిల్జీ II. టోకెన్ కరెన్సీ c. ఇల్టుట్మిష్ III. నీటిపారుదల అభివృద్ధి d. ఫిరోజ్ షా తుగ్లక్ IV. సిల్వర్ టాంకా పరిచయం
Show answer
Answer: (2) a-II, b-I, c-IV, d-III
Muhammad bin Tughlaq issued token currency, Alauddin Khalji introduced dagh (branding of horses), Iltutmish introduced the silver tanka and Firuz Shah built canals for irrigation.
Among the Ashtapradhans of Shivaji, the Sar-i-Naubat was associated with which of the following tasks?
- Finance Minister
- Military Commander
- Foreign Secretary
- Revenue Minister
శివాజీ యొక్క అష్టప్రధానులలో, సార్-ఇ-నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది ?
- ఆర్థిక మంత్రి
- సైన్యాధ్యక్షుడు
- విదేశాంగ కార్యదర్శి
- రెవెన్యూ మంత్రి
Show answer
Answer: (2) Military Commander
సమాధానం: (2) సైన్యాధ్యక్షుడు
The Sar-i-Naubat (Senapati) was commander-in-chief. The Peshwa was prime minister, the Amatya handled finance and the Sumant handled foreign affairs.
Which one of the following pairs is not correctly matched?
- Babur – Battle of Khanwa
- Akbar – Battle of Haldighati
- Humayun – Battle of Bilgram
- Jahangir – Battle of Chausa
కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు ?
- బాబర్ – కాణ్వా యుద్ధం
- అక్బర్ – హల్దీఘాటీ యుద్ధం
- హుమాయున్ – బిల్గ్రామ్ యుద్ధం
- జహంగీర్ – చౌసా యుద్ధం
Show answer
Answer: (4) Jahangir – Battle of Chausa
సమాధానం: (4) జహంగీర్ – చౌసా యుద్ధం
The Battle of Chausa (1539) was fought between Humayun and Sher Shah Suri. Humayun lost again to Sher Shah at Bilgram (Kannauj) in 1540.
Modern India
Which of the following statements is incorrect with reference to the Permanent Settlement?
- It was introduced by Lord Cornwallis in Bengal, Bihar and Orissa in 1795.
- It declared Zamindars as the owners of the land and they were given hereditary rights.
- It was planned by John Shore.
- The amount to be paid by the landlords was fixed.
పర్మనెంట్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి కింది స్టేట్‌మెంట్‌లలో ఏది సరికానిది ?
- దీనిని లార్డ్ కార్న్‌వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు.
- ఇది జమీందార్లను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది.
- ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది.
- భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది.
Show answer
Answer: (1) It was introduced by Lord Cornwallis in Bengal, Bihar and Orissa in 1795.
సమాధానం: (1) దీనిని లార్డ్ కార్న్‌వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు.
Cornwallis introduced the Permanent Settlement in 1793, not 1795. John Shore helped plan it, zamindars became hereditary owners and the revenue demand was fixed permanently.
Match List I (Leaders) with List II (Revolt Centres of 1857): a. Kunwar Singh I. Kanpur b. Hazrat Mahal II. Delhi c. Nana Saheb III. Arrah, Bihar d. Bakht Khan IV. Lucknow
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-III, b-IV, c-I, d-II
- a-IV, b-III, c-II, d-I
జాబితా I మరియు జాబితా II లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి : జాబితా I (నాయకులు) / జాబితా II (తిరుగుబాటు కేంద్రాలు) a. కున్వర్ సింగ్ I. కాన్పూర్ b. హజ్రత్ మహల్ II. ఢిల్లీ c. నానా సాహిబ్ III. అర్రా, బీహార్ d. బఖ్త్ ఖాన్ IV. లక్నో
Show answer
Answer: (3) a-III, b-IV, c-I, d-II
Kunwar Singh led the revolt at Arrah (Jagdishpur), Begum Hazrat Mahal at Lucknow, Nana Saheb at Kanpur and Bakht Khan commanded the rebel army at Delhi.
The All India Trade Union Congress (AITUC) was formed in Bombay in 1920. Who presided over its first session?
- N.M. Joshi
- Lala Lajpat Rai
- C.R. Das
- Subhas Chandra Bose
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?
- ఎన్.ఎం. జోషి
- లాలా లజపత్ రాయ్
- సి.ఆర్. దాస్
- సుభాస్ చంద్ర బోస్
Show answer
Answer: (2) Lala Lajpat Rai
సమాధానం: (2) లాలా లజపత్ రాయ్
Lala Lajpat Rai presided over the first AITUC session on 31 October 1920. N.M. Joshi was among its founders.
Which Act introduced the Communal Electorate System?
- Morley-Minto Reforms
- Montague-Chelmsford Reforms
- Rowlatt Act, 1919
- Government of India Act, 1935
ఏ చట్టం మతప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది?
- మోర్లీ-మింటో సంస్కరణలు
- మాంటెగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు
- రౌలట్ చట్టం, 1919
- భారత ప్రభుత్వ చట్టం, 1935
Show answer
Answer: (1) Morley-Minto Reforms
సమాధానం: (1) మోర్లీ-మింటో సంస్కరణలు
The Indian Councils Act, 1909 (Morley-Minto Reforms) gave Muslims separate electorates. Later Acts extended communal representation to other groups.
Consider the following pairs regarding the Carnatic wars: I. First Carnatic War : Treaty of Aix-la-Chapelle II. Second Carnatic War : Treaty of Yandabo III. Third Carnatic War : Treaty of Paris Which of the pairs given above are correctly matched?
- I and II
- II and III
- I and III
- None of the above
కర్నాటిక్ యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి : I. మొదటి కర్నాటిక్ యుద్ధం : ఐక్స్-లా-చాపెల్లె ఒప్పందం II. రెండవ కర్నాటిక్ యుద్ధం : యాండబో ఒప్పందం III. మూడవ కర్నాటిక్ యుద్ధం : పారిస్ ఒప్పందం పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోలాయి ?
- I మరియు II
- II మరియు III
- I మరియు III
- పైవేవీ కాదు
Show answer
Answer: (3) I and III
సమాధానం: (3) I మరియు III
The First Carnatic War ended with Aix-la-Chapelle (1748) and the Third with the Treaty of Paris (1763). The Second ended with the Treaty of Pondicherry (1754); Yandabo (1826) ended the First Anglo-Burmese War.
The Vaikom Satyagraha which started in Kerala was associated with:
- Eradication of Child Labour
- Temple Entry Movement
- Women's Liberation
- Vaishnavite Movement
కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది :
- బాల కార్మికుల నిర్మూలన
- ఆలయ ప్రవేశ ఉద్యమం
- మహిళా విముక్తి
- వైష్ణవ ఉద్యమం
Show answer
Answer: (2) Temple Entry Movement
సమాధానం: (2) ఆలయ ప్రవేశ ఉద్యమం
The Vaikom Satyagraha (1924–25) demanded that lower castes be allowed to use the roads around the Vaikom temple. It was the first major temple-entry struggle.
What was the code name of the Indian armed forces operation to liberate Goa, Daman and Diu from Portuguese rule?
- Operation Kiran
- Operation Vijay
- Operation Rajiv
- Operation Pawan
గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి ?
- ఆపరేషన్ కిరణ్
- ఆపరేషన్ విజయ్
- ఆపరేషన్ రాజీవ్
- ఆపరేషన్ పవన్
Show answer
Answer: (2) Operation Vijay
సమాధానం: (2) ఆపరేషన్ విజయ్
Operation Vijay (December 1961) ended 451 years of Portuguese rule in Goa, Daman and Diu. Operation Pawan was the IPKF operation in Sri Lanka.
Match List I (Governor-General) with List II (Treaty): a. Warren Hastings I. Treaty of Salbai b. Lord Wellesley II. Treaty of Bassein c. Lord Minto-I III. Treaty of Amritsar d. Lord Hardinge-I IV. Treaty of Lahore
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-III, b-IV, c-I, d-II
- a-IV, b-III, c-II, d-I
జాబితా I మరియు జాబితా II లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి : జాబితా I (గవర్నర్ జనరల్) / జాబితా II (సంధి) a. వారెన్ హేస్టింగ్స్ I. సల్బాయి సంధి b. లార్డ్ వెల్లెస్లీ II. బస్సేన్ సంధి c. లార్డ్ మింటో-I III. అమృత్‌సర్ సంధి d. లార్డ్ హార్డింగ్-I IV. లాహోర్ సంధి
Show answer
Answer: (1) a-I, b-II, c-III, d-IV
Salbai (1782) ended the First Anglo-Maratha War under Hastings, Bassein (1802) was signed with Peshwa Baji Rao II under Wellesley, Amritsar (1809) with Ranjit Singh under Minto I, and Lahore (1846) after the First Anglo-Sikh War under Hardinge I.
Arrange the following events in the correct chronological sequence: I. Cripps Mission II. Gandhi-Irwin Pact III. Chauri Chaura Incident IV. Poona Pact
- I, II, III, IV
- III, II, IV, I
- IV, I, III, II
- II, IV, III, I
కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి : I. క్రిప్స్ మిషన్ II. గాంధీ-ఇర్విన్ ఒప్పందం III. చౌరీ-చౌరా సంఘటన IV. పూనా ఒప్పందం
- I, II, III, IV
- III, II, IV, I
- IV, I, III, II
- II, IV, III, I
Show answer
Answer: (2) III, II, IV, I
సమాధానం: (2) III, II, IV, I
Chauri Chaura (February 1922), Gandhi-Irwin Pact (March 1931), Poona Pact (September 1932) and Cripps Mission (March 1942).
By which one of the following Acts was the Governor-General of Bengal designated as the Governor-General of India?
- Regulating Act of 1773
- Charter Act of 1833
- Government of India Act, 1858
- Government of India Act, 1935
కింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ను భారత గవర్నర్ జనరల్‌గా నియమించారు ?
- రెగ్యులేటింగ్ చట్టం, 1773
- చార్టర్ చట్టం, 1833
- భారత ప్రభుత్వ చట్టం, 1858
- భారత ప్రభుత్వ చట్టం, 1935
Show answer
Answer: (2) Charter Act of 1833
సమాధానం: (2) చార్టర్ చట్టం, 1833
The Charter Act of 1833 made the Governor-General of Bengal the Governor-General of India; Lord William Bentinck was the first. The Regulating Act of 1773 had created the post of Governor-General of Bengal.
During India's colonial period, the Downward Filtration Theory was related to:
- Railways
- Education
- Irrigation
- Poverty alleviation
భారతదేశం యొక్క వలసరాజ్యాల కాలంలో, క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది :
- రైల్వేలు
- విద్య
- నీటిపారుదల
- పేదరిక నిర్మూలన
Show answer
Answer: (2) Education
సమాధానం: (2) విద్య
The theory held that Western education given to a small upper class would 'filter down' to the masses. It underlay Macaulay's policy of 1835.
Who said that "a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia"?
- Thomas Babington Macaulay
- William Jones
- Henry Colebrooke
- James Mill
"ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యాని కంటే విలువైనది" అని ఎవరు చెప్పారు ?
- థామస్ బాబింగ్టన్ మెకాలే
- విలియం జోన్స్
- హెన్రీ కోల్‌బ్రూక్
- జేమ్స్ మిల్
Show answer
Answer: (1) Thomas Babington Macaulay
సమాధానం: (1) థామస్ బాబింగ్టన్ మెకాలే
The remark is from Macaulay's Minute on Education (1835), which argued for English-medium education. William Jones and Colebrooke were Orientalist scholars.
Which of the following is not correctly matched? (Organisation – Person)
- Seva Sadan – Behramji M. Malabari
- Deva Samaj – Radhakant Deb
- Seva Samiti – Pandit Hriday Nath Kunzru
- Bahujan Samaj – Mukundrao Patil
కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు ? (సంస్థ – వ్యక్తి)
- సేవా సదన్ – బెహ్రాంజీ ఎం. మలబారి
- దేవ సమాజం – రాధాకాంత దేబ్
- సేవా సమితి – పండిట్ హృదయ నాథ్ కుంజ్రు
- బహుజన సమాజం – ముకుందరావు పాటిల్
Show answer
Answer: (2) Deva Samaj – Radhakant Deb
సమాధానం: (2) దేవ సమాజం – రాధాకాంత దేబ్
The Deva Samaj was founded in Lahore in 1887 by Shiv Narayan Agnihotri. Radhakant Deb led the orthodox Dharma Sabha in Calcutta.
Who among the following introduced the Blue Water Policy?
- Alfonso de Albuquerque
- Pedro Alvares Cabral
- Francisco de Almeida
- Nino da Cunha
కింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు ?
- అల్ఫోన్సో డి అల్బుకెర్క్
- పెడ్రో అల్వారెస్ కాబ్రాల్
- ఫ్రాన్సిస్కో డి అల్మేడా
- నినో డా కున్హా
Show answer
Answer: (3) Francisco de Almeida
సమాధానం: (3) ఫ్రాన్సిస్కో డి అల్మేడా
Francisco de Almeida, the first Portuguese Viceroy (1505–09), followed the Blue Water Policy of controlling the seas rather than conquering land.
The Lottery Committee (1817) of British rule was related to:
- Eradication of Epidemics
- Revenue Settlement
- Town Planning
- Education
బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ (1817) దేనికి సంబంధించినది ?
- అంటువ్యాధుల నిర్మూలన
- రెవెన్యూ సెటిల్మెంట్
- పట్టణ ప్రణాళిక
- విద్య
Show answer
Answer: (3) Town Planning
సమాధానం: (3) పట్టణ ప్రణాళిక
The Lottery Committee of Calcutta raised money through lotteries to build roads, drains and other civic works in the city.
Who among the following had resigned from the Viceroy's Executive Council protesting the Jallianwala Bagh Massacre?
- Sankaran Nair
- Saifuddin Kitchlew
- Satyapal
- S.N. Banerjee
జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు ?
- శంకరన్ నాయర్
- సైఫుద్దీన్ కిచ్లేవ్
- సత్యపాల్
- ఎస్.ఎన్. బెనర్జీ
Show answer
Answer: (1) Sankaran Nair
సమాధానం: (1) శంకరన్ నాయర్
Sir C. Sankaran Nair resigned from the Viceroy's Executive Council in protest. Rabindranath Tagore gave up his knighthood over the same massacre.
Which of the following pairs is not correctly matched?
- Aligarh Movement – Sir Syed Ahmed Khan
- Faraizi Movement – Haji Shariatullah
- Tayuni Movement – Rashid Ahmed Gangohi
- Ahmadiyya Movement – Mirza Ghulam Ahmad
కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు ?
- అలీఘర్ ఉద్యమం – సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
- ఫరైజీ ఉద్యమం – హాజీ షరియతుల్లా
- తయూని ఉద్యమం – రషీద్ అహ్మద్ గంగోహి
- అహ్మదీయా ఉద్యమం – మీర్జా గులాం అహ్మద్
Show answer
Answer: (3) Tayuni Movement – Rashid Ahmed Gangohi
సమాధానం: (3) తయూని ఉద్యమం – రషీద్ అహ్మద్ గంగోహి
The Tayuni movement was led by Maulvi Karamat Ali Jaunpuri. Rashid Ahmed Gangohi was a founder of the Deoband seminary.
Which of the following statements is correct regarding the Lex Loci Act of 1850?
- It prohibited child marriage below the age of 14.
- It extended the prohibition of Sati all across British India.
- It provided the right to inherit ancestral property to Hindu converts to Christianity.
- It granted the legal recognition to widow marriages.
1850 లెక్స్ లోకీ చట్టంకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏది ?
- ఇది 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధించింది.
- ఇది బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధాన్ని విస్తరించింది.
- ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది.
- ఇది వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది.
Show answer
Answer: (3) It provided the right to inherit ancestral property to Hindu converts to Christianity.
సమాధానం: (3) ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది.
The Caste Disabilities Removal Act (Lex Loci Act), 1850 protected the inheritance rights of people who changed their religion, including Hindu converts to Christianity.
The Shuddhi Movement to bring back people who had converted from Hinduism to Islam and Christianity was started by:
- Brahmo Samaj
- Satyashodhak Samaj
- Ramakrishna Mission
- Arya Samaj
హిందూ మతం నుండి తమ మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు :
- బ్రహ్మ సమాజం
- సత్యశోధక్ సమాజం
- రామకృష్ణ మిషన్
- ఆర్య సమాజం
Show answer
Answer: (4) Arya Samaj
సమాధానం: (4) ఆర్య సమాజం
The Arya Samaj, founded by Swami Dayananda Saraswati, ran the Shuddhi (reconversion) movement, which Swami Shraddhanand expanded in the 1920s.
Consider the following statements about the Assam Movement: I. The Assam Movement led by the All Assam Students' Union (AASU) was started in the year 1983. II. The objective of the Assam Movement was to identify the migrant people, protect and provide constitutional, legislative and administrative safeguards to the Bangladeshi migrants in Assam. III. The Assam Movement officially ended on 15th August 1989 after coming to an understanding with the Government of India, which found official expression in the Memorandum of Understanding popularly known as the Assam Accord. Which of the above given statements is/are correct?
- I and II only
- II and III only
- III only
- None of the above
అస్సాం ఉద్యమం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి I. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నేతృత్వంలో అస్సాం ఉద్యమం 1983 సంవత్సరంలో ప్రారంభమైంది. II. అస్సాం ఉద్యమం యొక్క లక్ష్యం వలస ప్రజలను గుర్తించడం మరియు అస్సాంలోని బంగ్లాదేశ్ వలసదారులకు రాజ్యాంగ, శాసన మరియు పరిపాలనాపరమైన రక్షణలను అందించడం. III. భారత ప్రభుత్వం ఉద్యమ నేతలతో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, అస్సాం అకార్డ్ గా ప్రసిద్ధి చెందిన అధికారిక అవగాహన ఒప్పందం కుదురుకున్న తరువాత అస్సాం ఉద్యమం అధికారికంగా 15 ఆగస్ట్, 1989న ముగిసింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- III మాత్రమే
- పైవేవీ కావు
Show answer
Answer: (4) None of the above
సమాధానం: (4) పైవేవీ కావు
The agitation began in 1979, aimed to detect and deport illegal migrants and to safeguard the Assamese people, and ended with the Assam Accord of 15 August 1985.
In which year was the English East India Company established?
- 1600
- 1650
- 1700
- 1750
ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడ్డ సంవత్సరం ఏది ?
- 1600
- 1650
- 1700
- 1750
Show answer
Answer: (1) 1600
సమాధానం: (1) 1600
Queen Elizabeth I granted the Company its charter on 31 December 1600.
The Blue Water Policy is associated with the
- Portuguese
- French
- Dutch
- English
నీలి నీటి విధానం ఎవరికి సంబంధించింది ?
- పోర్చుగీసు
- ఫ్రెంచ్
- డచ్
- ఇంగ్లీష్
Show answer
Answer: (1) Portuguese
సమాధానం: (1) పోర్చుగీసు
Francisco de Almeida, the first Portuguese Viceroy, sought supremacy at sea rather than conquest of land.
Who was the last Asaf Jahi (Nizam) ruler?
- Osman Ali Khan
- Sikandar Jah
- Mahaboob Basha
- Afzal-ud-daula
అసఫ్ జాహీ వంశ (నిజాము) చివరి రాజు
- ఉస్మాన్ అలీ ఖాన్
- సికిందర్ జా
- మహబూబ్ బాషా
- అఫ్జల్ ఉద్దౌల
Show answer
Answer: (1) Osman Ali Khan
సమాధానం: (1) ఉస్మాన్ అలీ ఖాన్
Mir Osman Ali Khan, the seventh Nizam, ruled until Hyderabad joined India after Operation Polo in 1948.
Who was the founder of the Commonweal and New India newspapers?
- Sarojini Naidu
- Bal Gangadhar Tilak
- Annie Besant
- Lala Lajpat Rai
కామన్ వీల్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రికల స్థాపకులు ఎవరు ?
- సరోజినీ నాయుడు
- బాల గంగాధర్ తిలక్
- అని బిసెంట్
- లాలా లజపత్ రాయ్
Show answer
Answer: (3) Annie Besant
సమాధానం: (3) అని బిసెంట్
Annie Besant started the weekly Commonweal and the daily New India in 1914 to campaign for Home Rule.
By which of the following Acts was the Governor-General of Bengal designated as the Governor-General of India?
- Charter Act of 1853
- Charter Act of 1793
- Charter Act of 1833
- Government of India Act 1858
క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్‌గా నియమించబడ్డారు.
- 1853 చార్టర్ చట్టం
- 1793 చార్టర్ చట్టం
- 1833 చార్టర్ చట్టం
- 1858 భారత ప్రభుత్వ చట్టం
Show answer
Answer: (3) Charter Act of 1833
సమాధానం: (3) 1833 చార్టర్ చట్టం
The Charter Act of 1833 made Lord William Bentinck the first Governor-General of India. The same question appeared in Screening 2024.
Match List-I with List-II: a. Separate representation of the Muslim community i. Government of India Act, 1935 b. Dyarchy in the provinces ii. Indian Councils Act, 1892 c. Prescribed Federation iii. Indian Councils Act, 1909 d. Discussion of Annual Statement iv. Indian Councils Act, 1861 v. Government of India Act, 1919
- a-iii, b-v, c-i, d-ii
- a-iii, b-v, c-i, d-iv
- a-iv, b-v, c-i, d-ii
- a-iii, b-v, c-ii, d-i
జాబితా – I ని జాబితా – II తో సరిపోల్చండి. దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. a. ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక ప్రాతినిధ్యం i. భారత ప్రభుత్వ చట్టం, 1935 b. ప్రావిన్సులలో డైయార్కీ ii. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1892 c. సూచించబడిన ఫెడరేషన్ iii. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1909 d. వార్షిక ప్రకటన చర్చ iv. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1861 v. భారత ప్రభుత్వ చట్టం, 1919
Show answer
Answer: (1) a-iii, b-v, c-i, d-ii
Separate electorates came in 1909, provincial dyarchy in 1919 and the All-India Federation in 1935. The 1892 Act allowed discussion of the budget (annual financial statement).
Who was the designer of the Indian National Flag?
భారత జాతీయ పతాక నిర్మాత ఎవరు ?
Show answer
Answer: Pingali Venkayya
సమాధానం: పింగళి వెంకయ్య
Pingali Venkayya, born near Machilipatnam in Krishna district, presented his flag design to Gandhi at the Bezawada (Vijayawada) Congress session in 1921. The present tricolour evolved from it.
Arya Samaj was founded by
ఆర్య సమాజాన్ని స్థాపించినది?
Show answer
Answer: Swami Dayanand Saraswati
సమాధానం: స్వామి దయానంద సరస్వతి
Dayanand Saraswati founded the Arya Samaj in Bombay in 1875 with the call 'Go back to the Vedas', and wrote Satyarth Prakash.
The call for the Bhoodan Movement in India was given by
ఇండియా లో భూదానోద్యమమునకు పిలుపు ఇచ్చినది:
Show answer
Answer: Acharya Vinoba Bhave
సమాధానం: ఆచార్య వినోబా భావే
Vinoba Bhave began Bhoodan (land gift) at Pochampally in Telangana on 18 April 1951.
Bharat Kokila or the 'Nightingale of India' is
భారత కోకిల (Nightingale of India) గా పేరు పొందిన వారు:
Show answer
Answer: Smt. Sarojini Naidu
సమాధానం: శ్రీమతి సరోజినీ నాయుడు
Sarojini Naidu, poet and freedom fighter, was the first woman Governor of an Indian State (Uttar Pradesh) and Congress president in 1925.
Art & Culture
Who founded the 'Indian Society of Oriental Art' to revive ancient art traditions of India?
- Rabindranath Tagore
- Abanindranath Tagore
- Dwarkanath Tagore
- Debendranath Tagore
భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్'ని ఎవరు స్థాపించారు?
- రవీంద్రనాథ్ ఠాగూర్
- అబనీంద్రనాథ్ ఠాగూర్
- ద్వారకనాథ్ ఠాగూర్
- దేవేంద్రనాథ్ ఠాగూర్
Show answer
Answer: (2) Abanindranath Tagore
సమాధానం: (2) అబనీంద్రనాథ్ ఠాగూర్
Abanindranath Tagore founded the society in 1907 with Gaganendranath Tagore and E.B. Havell. It was central to the Bengal School of art.