APPSC Group-II Geography PYQs
Every Geography question asked in the APPSC Group-II papers on this site, grouped by topic. Answers come from APPSC's final keys; each has a short explanation.
Practise Geography onlinePhysical Geography
Identify the incorrect statement:
- At the focus of an earthquake, the energy is released.
- The point on the surface nearest to the focus is called epicentre.
- Epicentre is the first one to experience the waves.
- Epicentre is a point directly below the focus.
సరికాని ప్రకటనను గుర్తించండి :
- భూకంపనాభి వద్ద, శక్తి విడుదల అవుతుంది.
- భూకంపనాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు.
- తరంగాలు మొదటిగా అధికేంద్రం ను తాకుతాయి.
- అధికేంద్రం అనేది భూకంపనాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం.
Show answer
Answer: (4) Epicentre is a point directly below the focus.
సమాధానం: (4) అధికేంద్రం అనేది భూకంపనాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం.
The epicentre is the point on the surface directly above the focus (hypocentre), not below it.
Granite is a/an:
- Extrusive Igneous rock
- Intrusive Igneous rock
- Mechanically formed Sedimentary rock
- Mechanically formed Metamorphic rock
గ్రానైట్ అనేది :
- ఉద్ధత అగ్నిశిల
- అంతర్గమ అగ్నిశిల
- యాంత్రికంగా ఏర్పడిన అవక్షేప శిల
- యాంత్రికంగా ఏర్పడిన రూపాంతర శిల
Show answer
Answer: (2) Intrusive Igneous rock
సమాధానం: (2) అంతర్గమ అగ్నిశిల
Granite forms when magma cools slowly deep below the surface, which produces large crystals. Basalt is the typical extrusive igneous rock.
Match List I (Landform) with List II (Geomorphic agent): a. Delta I. Waves and Currents b. Cirque II. Winds c. Cliffs III. Running water d. Sand Dunes IV. Glaciers
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-III, b-I, c-IV, d-II
- a-III, b-IV, c-I, d-II
కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (భూస్వరూపం) / జాబితా II (భూస్వరూప కారకం) a. డెల్టా I. తరంగాలు మరియు ప్రవాహాలు b. సిర్క్ II. పవనాలు c. క్లిఫ్స్ III. ప్రవహించే నీరు d. ఇసుక దిబ్బలు IV. హిమానీనదాలు
Show answer
Answer: (4) a-III, b-IV, c-I, d-II
Deltas are deposited by rivers, cirques are carved by glaciers, sea cliffs are cut by waves and currents, and sand dunes are built by wind.
In which of the following layers of the atmosphere do meteorites burn up when they enter from space?
- Mesosphere
- Thermosphere
- Ionosphere
- Exosphere
ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు, క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలలో కాలిపోతాయి ?
- మెసో ఆవరణం
- థర్మో ఆవరణం
- అయానో ఆవరణం
- ఎక్సో ఆవరణం
Show answer
Answer: (1) Mesosphere
సమాధానం: (1) మెసో ఆవరణం
Most meteors burn up in the mesosphere, about 50–85 km above the surface, because of friction with air molecules.
Match the following on heating and cooling of the atmosphere (Process – Mechanism): a. Advection I. Horizontal heating b. Convection II. Vertical heating c. Insolation III. Direct heating d. Conduction IV. Heating the lower layers
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-III, b-I, c-IV, d-II
- a-III, b-IV, c-I, d-II
వాతావరణం వేడెక్కడం మరియు చల్లబడటం పై కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (చర్య) / జాబితా II (విధానం) a. ఉష్ణ ప్రవాహం I. క్షితిజ సమాంతర తాపనం b. ఉష్ణ సంవహనం II. ఊర్ధ్వ తాపనం c. సూర్యపుటం III. ప్రత్యక్ష తాపనం d. ఉష్ణ వహనం IV. దిగువ పొరలు వేడెక్కడం
Show answer
Answer: (1) a-I, b-II, c-III, d-IV
Advection moves heat horizontally, convection moves it vertically, insolation is the direct heating by solar radiation, and conduction warms the air layers in contact with the ground.
Match List I (Ocean Bottom Relief) with List II (Characteristic feature): a. Continental Shelf I. Presence of canyons and trenches b. Continental Slope II. Associated with active volcanoes and strong earthquakes c. Deep Sea Plain III. Presence of massive sedimentary deposits d. Oceanic Deeps IV. Presence of fine-grained sediments
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-III, b-I, c-IV, d-II
- a-III, b-IV, c-I, d-II
కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (సముద్రభూతల నిమ్నోన్నతాలు) / జాబితా II (విశేష లక్షణం) a. ఖండతీరపు అంచు I. అగాధాలు మరియు అగాధ ధరుల ఉనికి b. ఖండతీరపు వాలు II. క్రియాశీల అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధం కలిగి ఉండుట c. అగాధ సముద్ర మైదానం III. భారీ అవక్షేప నిక్షేపాల ఉనికి d. మహాసముద్రపు అగాధం IV. సూక్ష్మ రేణువులతో కూడిన అవక్షేపాల ఉనికి
Show answer
Answer: (3) a-III, b-I, c-IV, d-II
Continental shelves hold thick sediment deposits, slopes are cut by canyons and trenches, abyssal plains are covered with fine sediments, and oceanic deeps lie along plate boundaries with volcanoes and earthquakes.
Which of the following mountains are young fold mountains?
- The Appalachians
- The Aravalis
- The Alps
- The Urals
కింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడుత(వళి) పర్వతాలు ?
- అప్పలేచియన్స్
- ఆరావళి
- ఆల్ప్స్
- యురల్స్
Show answer
Answer: (3) The Alps
సమాధానం: (3) ఆల్ప్స్
The Alps, like the Himalayas, are young fold mountains of the Alpine (Tertiary) orogeny. The Appalachians, Aravallis and Urals are old, worn-down ranges.
A study of mapping the sea floor is known as
మ్యాపింగ్ సముద్రపు అంతస్తును ఏ అధ్యయనం అంటారు ?
Show answer
Answer: Bathymetry
సమాధానం: బాతీమెట్రీ
Bathymetry measures water depth and maps the shape of the ocean or lake floor, much as topography maps land.
Where is the 'International Tsunami Information Centre' located?
'అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్' ఎక్కడుంది ?
Show answer
Answer: Honolulu
సమాధానం: హొనొలులు
The ITIC was set up in 1965 by UNESCO's Intergovernmental Oceanographic Commission and is based in Honolulu, Hawaii.
Petrology is the
'పెట్రోలజీ' – అనేది
Show answer
Answer: Science of rocks
సమాధానం: (పర్వత) శ్రేణుల విజ్ఞానం
Petrology studies the origin, composition and structure of rocks: igneous, sedimentary and metamorphic.
Indian Geography
Consider the following statements: I. Kavaratti is the largest city in Lakshadweep Islands. II. Nine Degree Channel separates Minicoy Island of Lakshadweep from Maldives. Which of the above statements is/are correct?
- Statement I only
- Statement II only
- Both of them
- None of them
కింది ప్రకటనలను పరిగణించండి : I. లక్షద్వీప్ దీవులలోనే కవరత్తి అతిపెద్ద నగరం. II. తొమ్మిది డిగ్రీ ఛానల్ లక్షద్వీప్‌లోని మినీకాయ్ ద్వీపాన్ని మాల్దీవుల నుండి వేరు చేస్తుంది. పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- ప్రకటన I మాత్రమే
- ప్రకటన II మాత్రమే
- రెండూ
- ఏదీ కాదు
Show answer
Answer: (4) None of them
సమాధానం: (4) ఏదీ కాదు
Kavaratti is the capital of Lakshadweep, not its largest settlement. Minicoy is separated from the Maldives by the Eight Degree Channel; the Nine Degree Channel separates Minicoy from the main Lakshadweep group.
The part of the Himalayas between the Satluj and Kali rivers is called:
- Punjab Himalayas
- Kashmir Himalayas
- Himachal Himalayas
- Kumaon Himalayas
సట్లజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు :
- పంజాబ్ హిమాలయాలు
- కాశ్మీర్ హిమాలయాలు
- హిమాచల్ హిమాలయాలు
- కుమావోన్ హిమాలయాలు
Show answer
Answer: (4) Kumaon Himalayas
సమాధానం: (4) కుమావోన్ హిమాలయాలు
By the river-valley division, the Punjab Himalayas lie between the Indus and Satluj, the Kumaon Himalayas between the Satluj and Kali, the Nepal Himalayas between the Kali and Tista, and the Assam Himalayas between the Tista and Dihang.
The Eastern Ghats stretch from:
- The Mahanadi valley to Seshachalam hills
- Mahendragiri to Seshachalam hills
- Mahendragiri to the Nilgiris
- The Mahanadi valley to the Nilgiris
తూర్పు కనుమలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి :
- మహానది లోయ నుండి శేషాచలం కొండల వరకు
- మహేంద్రగిరి నుండి శేషాచలం కొండల వరకు
- మహేంద్రగిరి నుండి నీలగిరి వరకు
- మహానది లోయ నుండి నీలగిరి వరకు
Show answer
Answer: (4) The Mahanadi valley to the Nilgiris
సమాధానం: (4) మహానది లోయ నుండి నీలగిరి వరకు
The Eastern Ghats run as a broken chain from the Mahanadi valley in Odisha to the Nilgiris in Tamil Nadu, where they meet the Western Ghats.
Which of the following rivers forms the Dhuandhar waterfalls?
- The Mahanadi
- The Narmada
- The Indus
- The Brahmaputra
కింది వాటిలో ఏ నది ధువాంధార్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది ?
- మహానది
- నర్మద
- సింధు
- బ్రహ్మపుత్ర
Show answer
Answer: (2) The Narmada
సమాధానం: (2) నర్మద
The Narmada forms the Dhuandhar ('smoke cascade') falls at Bhedaghat near Jabalpur, Madhya Pradesh, where it flows through marble rocks.
Pre-monsoon 'Mango Showers' are common in the coastal areas of:
- Karnataka
- Tamil Nadu
- Gujarat
- Andhra Pradesh
రుతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి :
- కర్ణాటక
- తమిళనాడు
- గుజరాత్
- ఆంధ్రప్రదేశ్
Show answer
Answer: (1) Karnataka
సమాధానం: (1) కర్ణాటక
Mango showers are pre-monsoon thunderstorms in Kerala and coastal Karnataka that help mangoes ripen early.
In India, very deep black soils are found in:
- North-Western part of the Deccan Plateau
- Eastern part of the Deccan Plateau
- Southern part of the Deccan Plateau
- South-Eastern part of the Deccan Plateau
భారతదేశంలో, చాలా లోతైన నల్ల నేలలు ఇక్కడ కనిపిస్తాయి :
- దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర పశ్చిమ(వాయువ్య) భాగం
- దక్కన్ పీఠభూమి తూర్పు భాగం
- దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగం
- దక్కన్ పీఠభూమి యొక్క ఆగ్నేయ భాగం
Show answer
Answer: (1) North-Western part of the Deccan Plateau
సమాధానం: (1) దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర పశ్చిమ(వాయువ్య) భాగం
Black soils formed from Deccan basalt are deepest in the north-western Deccan Plateau, in Maharashtra and parts of Gujarat and Madhya Pradesh.
The most widespread forests in India are:
- Tropical Evergreen forests
- Semi Evergreen forests
- Tropical Deciduous forests
- Temperate Deciduous forests
భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి :
- ఉష్ణమండల సతత హరిత అడవులు
- పాక్షిక సతత హరిత అడవులు
- ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
- సమశీతోష్ణ మండల ఆకురాల్చే అడవులు
Show answer
Answer: (3) Tropical Deciduous forests
సమాధానం: (3) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
Tropical deciduous (monsoon) forests, both moist and dry, are the most widespread forests in India.
Match List I (Functional classification of town) with List II (Example): a. Mining town I. Jamshedpur b. Industrial town II. Ankleshwar c. Administrative town III. Udhampur d. Garrison Cantonment town IV. Gandhinagar
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-IV, b-III, c-II, d-I
- a-III, b-IV, c-I, d-II
కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (పట్టణాల క్రియాత్మక వర్గీకరణ) / జాబితా II (ఉదాహరణ) a. గనుల త్రవ్వక పట్టణం I. జంషెడ్పూర్ b. పారిశ్రామిక పట్టణం II. అంకలేశ్వర్ c. పరిపాలన పట్టణం III. ఉధంపూర్ d. రక్షణదళ సైనిక ప్రదేశ పట్టణం IV. గాంధీనగర్
Show answer
Answer: (2) a-II, b-I, c-IV, d-III
The NCERT examples are Ankleshwar (oil) as a mining town, Jamshedpur as an industrial town, Gandhinagar as an administrative town and Udhampur as a garrison town.
In which region in India was tea plantation started in the first half of the 19th century?
- Brahmaputra valley
- Darjeeling region
- The Nilgiris
- Cardamom hills
19వ శతాబ్దపు ప్రథమార్థంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు ?
- బ్రహ్మపుత్ర లోయ
- డార్జిలింగ్ ప్రాంతం
- నీలగిరులు
- యాలకుల కొండలు
Show answer
Answer: (1) Brahmaputra valley / (2) Darjeeling region
సమాధానం: (1) బ్రహ్మపుత్ర లోయ / (2) డార్జిలింగ్ ప్రాంతం
The British began tea plantations in the Brahmaputra valley of Assam in the 1830s, and planting in Darjeeling followed soon after. The final key accepted both options 1 and 2.
Bilaspur is the headquarters of which of the following Railway zones?
- South Eastern
- East Coastal
- East Central
- South East Central
కింది ఏ రైల్వే జోన్ కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయం ?
- ఆగ్నేయ
- తూర్పు తీర
- తూర్పు మధ్య
- ఆగ్నేయ మధ్య
Show answer
Answer: (4) South East Central
సమాధానం: (4) ఆగ్నేయ మధ్య
Bilaspur (Chhattisgarh) is the headquarters of the South East Central Railway. The South Eastern Railway is headquartered at Kolkata, East Coast at Bhubaneswar and East Central at Hajipur.
_______, with an elevation of 8,586 metres, is the highest peak in India.
8,586 మీటర్ల ఎత్తున్న భరతదేశ శిఖరమేది ?
Show answer
Answer: Kanchenjunga
సమాధానం: కంచన్‌జంగ
Kanchenjunga, on the Sikkim–Nepal border, is the third-highest mountain in the world and the highest peak in Indian-administered territory.
'Arwah' caves, known for their limestone formations and fossils, are located in which State of India?
భారతదేశంలో సున్నపురాయితోను, శిలాజాలతోను కూడిన 'ఆర్వా' గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
Show answer
Answer: Meghalaya
సమాధానం: మేఘాలయ
Arwah cave is near Sohra (Cherrapunji) in Meghalaya. Its limestone passages contain fossils of marine life.
Which Indian river is known as 'Tsangpo'?
భారతదేశంలోని ఏనది 'సాంగు' అని కూడా పిలవబడుతుంది ?
Show answer
Answer: Brahmaputra
సమాధానం: బ్రహ్మపుత్ర
The Brahmaputra is called the Yarlung Tsangpo in Tibet, the Siang or Dihang in Arunachal Pradesh, and the Jamuna in Bangladesh.
Which of the following States in India is NOT crossed by the Tropic of Cancer?
భారతదేశంలోని ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ లేదు ?
Show answer
Answer: Odisha
సమాధానం: ఒడిస్సా
The Tropic of Cancer passes through eight states: Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura and Mizoram. Odisha lies entirely south of it.
World Geography
Identify the correct arrangement of the following water bodies as per their salinity in decreasing order:
- Lake Van > Dead Sea > Great Salt Lake
- Dead Sea > Great Salt Lake > Lake Van
- Great Salt Lake > Dead Sea > Lake Van
- Dead Sea > Lake Van > Great Salt Lake
వాటి లవణీయత ప్రకారం, తగ్గుతున్న క్రమంలో కింది నీటి వనరుల సరైన అమరికను గుర్తించండి :
- లేక్ వాన్ > డెడ్ సీ > గ్రేట్ సాల్ట్ లేక్
- డెడ్ సీ > గ్రేట్ సాల్ట్ లేక్ > లేక్ వాన్
- గ్రేట్ సాల్ట్ లేక్ > డెడ్ సీ > లేక్ వాన్
- డెడ్ సీ > లేక్ వాన్ > గ్రేట్ సాల్ట్ లేక్
Show answer
Answer: (1) Lake Van > Dead Sea > Great Salt Lake
సమాధానం: (1) లేక్ వాన్ > డెడ్ సీ > గ్రేట్ సాల్ట్ లేక్
The NCERT values are Lake Van in Turkey about 330‰, the Dead Sea about 238‰ and the Great Salt Lake about 220‰.
Prairies are the temperate grasslands present in:
- The United States and Mexico
- The United States only
- The United States and Canada
- Canada and Alaska
ప్రైరీలు సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి :
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు మెక్సికో
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా
- కెనడా మరియు అలస్కా
Show answer
Answer: (1) The United States and Mexico / (3) The United States and Canada
సమాధానం: (1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు మెక్సికో / (3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా
The prairies cover the interior plains of the United States and southern Canada, extending into northern Mexico. APPSC's final key accepted both options 1 and 3.
AP Geography
Match List I (River) with List II (Origin): a. Vamsadhara I. Nallamala hills b. Machkund II. Nandidurga hills c. Gundlakamma III. Jayapur hills d. Pennar IV. Mudugal hills
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-IV, b-III, c-II, d-I
- a-III, b-IV, c-I, d-II
కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (నది) / జాబితా II (జన్మస్థలం) a. వంశధార I. నల్లమల కొండలు b. మాచ్‌కుండ్ II. నందిదుర్గ కొండలు c. గుండ్లకమ్మ III. జయపూర్ కొండలు d. పెన్నార్ IV. ముదుగల్ కొండలు
Show answer
Answer: (4) a-III, b-IV, c-I, d-II
The Vamsadhara rises in the Jayapur hills of Odisha, the Machkund in the Mudugal hills, the Gundlakamma in the Nallamala hills, and the Pennar (Penna) at Nandidurga in Karnataka.
Identify the incorrect statement:
- The geographical extent of laterite soils in Andhra Pradesh is very limited.
- Laterites are formed in semi-arid and low rainfall regions.
- Laterites are less fertile and appear red and yellowish red.
- Laterites can be used to grow mango and cashewnut orchards.
సరికాని ప్రకటనను గుర్తించండి :
- ఆంధ్రప్రదేశ్‌లో లాటరైట్ నేలల భౌగోళిక పరిధి చాలా పరిమితం.
- అర్థ శుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లాటరైట్లు ఏర్పడతాయి.
- లాటరైట్స్ తక్కువ సారవంతమైనవి మరియు ఎరుపు మరియు పసుపు ఎరుపు రంగులో కనిపిస్తాయి.
- మామిడి, జీడిమామిడి తోటలను పెంచడానికి లాటరైట్లను ఉపయోగించవచ్చు.
Show answer
Answer: (2) Laterites are formed in semi-arid and low rainfall regions.
సమాధానం: (2) అర్థ శుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లాటరైట్లు ఏర్పడతాయి.
Laterite soils form under high temperature and heavy rainfall with alternating wet and dry seasons, which leach away silica and lime.
Match the following on mineral resources of Andhra Pradesh (Mineral – Place in erstwhile districts): a. Manganese I. Forest areas of Visakhapatnam and East Godavari b. Bauxite II. Garividi in Vizianagaram c. Mica III. Jammalamadugu and Mydukuru in Kadapa region d. Limestone IV. Nellore region
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-IV, b-III, c-II, d-I
- a-III, b-IV, c-I, d-II
ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులపై కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (ఖనిజం) / జాబితా II (పూర్వపు జిల్లాల్లో స్థలం) a. మాంగనీస్ I. విశాఖపట్నం మరియు తూర్పుగోదావరిలో అటవీ ప్రాంతాలు b. బాక్సైట్ II. విజయనగరంలో గరివిడి c. మైకా III. కడప ప్రాంతంలోని జమ్మలమడుగు మరియు మైదుకూరు d. సున్నపురాయి IV. నెల్లూరు ప్రాంతం
Show answer
Answer: (2) a-II, b-I, c-IV, d-III
Manganese is mined around Garividi, bauxite in the Eastern Ghats forests of Visakhapatnam and East Godavari, mica in the Nellore belt and limestone around Jammalamadugu and Mydukuru.
Match the following tourist spots of Andhra Pradesh (Beach – Nearest City/Town): a. Suryalanka I. Narasapuram b. Manginapudi II. Ongole c. Kothapatnam III. Machilipatnam d. Perupalem IV. Bapatla
- a-I, b-II, c-III, d-IV
- a-II, b-I, c-IV, d-III
- a-IV, b-III, c-II, d-I
- a-III, b-IV, c-I, d-II
ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రదేశాలపై కింది వాటిని సరిపోల్చండి : జాబితా I (బీచ్) / జాబితా II (సమీప నగరం/ పట్టణం) a. సూర్యలంక I. నరసాపురం b. మంగినపూడి II. ఒంగోలు c. కొత్తపట్నం III. మచిలీపట్నం d. పేరుపాలెం IV. బాపట్ల
Show answer
Answer: (3) a-IV, b-III, c-II, d-I
Suryalanka beach is near Bapatla, Manginapudi near Machilipatnam, Kothapatnam near Ongole and Perupalem near Narasapuram.
The Eastern Ghats in Srikakulam are called
- Papi Kondalu
- Palakondalu
- Nallamala Kondalu
- Mahendra Girulu
శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు ?
- పాపి కొండలు
- పాల కొండలు
- నల్లమల కొండలు
- మహేంద్ర గిరులు
Show answer
Answer: (4) Mahendra Girulu
సమాధానం: (4) మహేంద్ర గిరులు
In Srikakulam the Eastern Ghats are called the Mahendragiri hills, after the Mahendragiri peak on the Odisha border. The Papikondalu are on the Godavari and the Nallamala in Rayalaseema.
Telugu Ganga canal water is supplied to which of the following states?
- Telangana
- Karnataka
- Uttar Pradesh
- Tamil Nadu
తెలుగు గంగ కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుంది ?
- తెలంగాణా
- కర్నాటక
- ఉత్తర ప్రదేశ్
- తమిళనాడు
Show answer
Answer: (4) Tamil Nadu
సమాధానం: (4) తమిళనాడు
The Telugu Ganga project carries Krishna water from Srisailam to Chennai for drinking water, with the riparian states giving up shares for the city.
Which is the oldest land mass in Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఏది ?
Show answer
Answer: Cuddapah Basin
సమాధానం: కడప బేసిన్
The crescent-shaped Cuddapah Basin of Proterozoic rocks is among the oldest geological formations of the State, and it hosts limestone, barytes and uranium deposits.
Which soils spread in parts of Andhra Pradesh are the most important from the point of view of agricultural production?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించిన ఏ నేలలు వ్యవసాయోత్పత్తి దృష్ట్యా చాలా ముఖ్యమైనవి?
Show answer
Answer: Deltaic Alluvial
సమాధానం: డెల్టా ఒండ్రు నేలలు
The fertile deltaic alluvium of the Godavari and Krishna deltas makes them the State's rice bowl.