APPSC Group-II Current Affairs PYQs
Every Current Affairs question asked in the APPSC Group-II papers on this site, grouped by topic. Answers come from APPSC's final keys; each has a short explanation.
Practise Current Affairs onlineNational
India's first high-tech sports training centre for Divyangjan, 'The Atal Bihari Vajpayee Training Centre for Disability Sports', inaugurated on 2nd October 2023, is located at:
- Rajkot, Gujarat
- Gwalior, Madhya Pradesh
- Ahmedabad, Gujarat
- Prayagraj, Uttar Pradesh
2వ అక్టోబర్, 2023న దివ్యాంగుల కోసం ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణా కేంద్రం, 'ది అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్' ఎక్కడ నిర్మించబడింది :
- రాజ్‌కోట్, గుజరాత్
- గ్వాలియర్, మధ్యప్రదేశ్
- అహ్మదాబాద్, గుజరాత్
- ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
Show answer
Answer: (2) Gwalior, Madhya Pradesh
సమాధానం: (2) గ్వాలియర్, మధ్యప్రదేశ్
The centre was opened at Gwalior, Madhya Pradesh in October 2023 to train athletes with disabilities.
According to INTERPOL, which State police registered one of the first cases in India of human trafficking committed to force victims to commit cyber fraud?
- Maharashtra
- Uttar Pradesh
- Telangana
- Bihar
INTERPOL ప్రకారం, సైబర్ మోసాలకు బాధితులను బలవంతం చేయడానికి పాల్పడిన మానవ అక్రమ రవాణాకు సంబంధించి భారతదేశంలో మొదటి కేసు ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు ?
- మహారాష్ట్ర
- ఉత్తర ప్రదేశ్
- తెలంగాణ
- బీహార్
Show answer
Answer: (3) Telangana
సమాధానం: (3) తెలంగాణ
INTERPOL cited a Telangana Police case of people trafficked to South-East Asia and forced to work in online fraud centres.
Which among the following is the initiative of the Government of Karnataka in collaboration with the All India Game Developers Forum (AIGDF) with special emphasis on gaming and social media?
- Digital Detox
- Digital One Stop
- Digital Smart
- Digital Bengaluru One
గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆల్-ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరమ్ (AIGDF) సహకారంతో కర్నాటక ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏది ప్రారంభించింది ?
- డిజిటల్ డిటాక్స్
- డిజిటల్ వన్ స్టాప్
- డిజిటల్ స్మార్ట్
- డిజిటల్ బెంగళూరు వన్
Show answer
Answer: (1) Digital Detox
సమాధానం: (1) డిజిటల్ డిటాక్స్
Karnataka's Digital Detox initiative (2023) promotes healthy use of technology and tackles gaming and social-media addiction.
Consider the following statements: I. India's first National Highway steel slag road section is on the NH-66 Mumbai–Goa National Highway. II. Steel slag technology was developed by the Indian Green Building Council (IGBC) and Central Road Research Institute (CRRI). III. JSW Steel, under IGBC–CRRI technological guidance, has constructed a 1 km long four-lane steel slag road section on the NH-66 Mumbai–Goa National Highway. Which of the above given statements is/are correct?
- I only
- II only
- I and II only
- II and III only
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. భారతదేశపు మొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్ NH-66 ముంబై-గోవా జాతీయ రహదారిపై నిర్మించబడింది. II. స్టీల్ స్లాగ్ టెక్నాలజీని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) మరియు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేశాయి. III. IGBC-CRRI సాంకేతిక మార్గదర్శకత్వంలో JSW స్టీల్, NH-66 ముంబై-గోవా జాతీయ రహదారిపై 1 కి.మీ. నాలుగు లేన్ స్టీల్ స్లాగ్ రోడ్డు ను నిర్మించింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
Show answer
Answer: (1) I only
సమాధానం: (1) I మాత్రమే
The steel slag road technology was developed by CSIR-CRRI with the Ministry of Steel, not IGBC. The NH-66 section was built by JSW Steel under CSIR-CRRI guidance.
Consider the following statements about MILAN 2024: I. MILAN 2024 is the 12th edition of the Multilateral Naval Exercise being held from 19th to 27th February 2024 under the aegis of Southern Naval Command. II. The Harbour phase of MILAN 2024 is from 19th to 25th February 2024 and is aimed towards building upon the experience of multilateral forces operating together at sea. III. The Sea phase of MILAN 2024 is being conducted from 22nd to 27th February 2024 and provides a platform for participating navies to discuss maritime subjects of common interest and share solutions. Which among the above given statements are correct?
- I and II only
- II and III only
- I, II and III
- None of the above
MILAN 2024 గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి : I. MILAN 2024 అనేది దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 19 నుండి 27 వరకు నిర్వహించబడుతున్న మల్టీ లాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ (Multilateral Naval Exercise) యొక్క 12వ ఎడిషన్. II. MILAN 2024 యొక్క హార్బర్ దశ 2024 ఫిబ్రవరి 19 నుండి 25 వరకు ఉంటుంది మరియు సముద్రంలో కలిసి పనిచేసే బహుపాక్షిక శక్తుల అనుభవాలను పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. III. MILAN 2024 యొక్క సముద్ర దశ 2024 ఫిబ్రవరి 22 నుండి 27 వరకు నిర్వహించబడుతుంది మరియు ఆసక్తి ఉన్న సముద్ర విషయాలను చర్చించడానికి మరియు పరిష్కారాలను పంచుకోవడానికి పాల్గొనే నౌకాదళాలకు వేదికను అందిస్తుంది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- I, II మరియు III
- పైవేవీ కావు
Show answer
Answer: (4) None of the above
సమాధానం: (4) పైవేవీ కావు
MILAN 2024 was hosted at Visakhapatnam by the Eastern Naval Command. The harbour phase (19–23 Feb) was for professional exchanges and the sea phase (24–27 Feb) for operations at sea, so all three statements are wrong.
The Government of Gujarat is set to launch the country's first submarine tourism in collaboration with:
- Huntington Ingalls Industries
- Daewoo Shipbuilding and Marine Engineering Co. Ltd
- Mazagon Dock Shipbuilders Limited
- General Dynamics Corporation
గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ టూరిజంను ప్రారంభించనుంది :
- హంటింగ్టన్ ఇంగాల్స్ ఇండస్ట్రీస్
- దేవూ షిప్ బిల్డింగ్ మరియు మెరైన్ ఇంజనీరింగ్ కో. లిమిటెడ్
- మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్
- జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్
Show answer
Answer: (3) Mazagon Dock Shipbuilders Limited
సమాధానం: (3) మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్
Gujarat planned submarine tourism off Dwarka with Mazagon Dock Shipbuilders, to let tourists view the waters believed to hold ancient Dwarka.
In which state was the law guaranteeing 75% reservation for local residents in the private sector struck down by the High Court as unconstitutional?
- Karnataka
- Haryana
- Jharkhand
- Andhra Pradesh
ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులకు 75% రిజర్వేషన్ హామీనిచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది ?
- కర్ణాటక
- హర్యానా
- జార్ఖండ్
- ఆంధ్రప్రదేశ్
Show answer
Answer: (2) Haryana
సమాధానం: (2) హర్యానా
In November 2023 the Punjab and Haryana High Court struck down Haryana's 2020 law reserving 75% of private jobs for local residents.
Which among the following are incorrectly paired with regard to the Swachh Survekshan Awards 2023? I. Best SafaiMitra Suraksha Sheher: Prayagraj II. Cleanest Ganga Town rank 2: Varanasi III. Cleanest Cantonment Board: Mhow Cantonment Board IV. All India Cleanest City rank 3: Navi Mumbai
- I and II only
- II and III only
- III and IV only
- I and IV only
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి తప్పుగా జత చేయబడినవి ? I. ఉత్తమ సఫాయిమిత్ర సురక్షిత్ పట్టణం : ప్రయాగ్‌రాజ్ II. క్లీనెస్ట్ గంగా పట్టణం ర్యాంక్ 2 : వారణాసి III. పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డు : మోవ్ కంటోన్మెంట్ బోర్డు IV. ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ ర్యాంక్ 3 : నవీ ముంబై
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- III మరియు IV మాత్రమే
- I మరియు IV మాత్రమే
Show answer
Answer: (1) I and II only
సమాధానం: (1) I మరియు II మాత్రమే
Chandigarh was the Best SafaiMitra Surakshit Shehar, and Varanasi ranked first among Ganga towns (Prayagraj was second). Mhow and Navi Mumbai are correctly paired.
Consider the following statements with regard to the India Skills Report 2024: I. Maharashtra, Uttar Pradesh and Kerala are the top three states with the highest availability of talent with computer skills. II. Karnataka is the most preferred state to work for both male and female employable talent. III. Telangana has the highest concentration of employable talent in the age group of 18 to 21 years. IV. Andhra Pradesh is one among the states with the largest concentration of highly employable resources. Which of the above given statements are correct?
- I, II and IV only
- II, III and IV only
- I, III and IV only
- All of the above
ఈ క్రింది వాటిలో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 కు సంబంధించిన ప్రకటనలను పరిగణించండి : I. కంప్యూటర్ స్కిల్స్‌తో కూడిన ప్రతిభావంతుల అత్యధికంగా అందుబాటులో ఉన్న మొదటి మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ ఉన్నాయి. II. మగ మరియు స్త్రీ ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతుల పని చేయడానికి అత్యంత ఇష్టపడే రాష్ట్రం కర్ణాటక. III. తెలంగాణలో 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతుల అత్యధికంగా ఉన్నారు. IV. అత్యధిక ఉపాధి యోగ్యమైన ప్రతిభావనరులను కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?
- I, II మరియు IV మాత్రమే
- II, III మరియు IV మాత్రమే
- I, III మరియు IV మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (3) I, III and IV only
సమాధానం: (3) I, III మరియు IV మాత్రమే
The final key marks statement II as wrong; the report named Kerala, not Karnataka, as the most preferred state to work in. The other three statements match the report.
Which Smart City in India has become the first to run on 100% renewable energy during the day time?
భారత దేశంలోని ఏ స్మార్ట్ సిటీ మొదటిసారి 100% పగటి పూట ఖర్చెయ్యే శక్తిని పునరుత్పాదక శక్తి గామారుస్తోంది ?
Show answer
Answer: Diu
సమాధానం: దియు
Diu met all its daytime power demand from its solar plants in 2018, becoming the first Indian city to do so.
A register of "indigenous inhabitants" was proposed by which Indian State for its population?
ఈ క్రింది రాష్ట్రాలలో ఒక రాష్ట్రం జనాభా గురించి 'స్వదేశీ నివాసుల రెజిస్టర్' ప్రతిపాదించినది:
Show answer
Answer: Nagaland
సమాధానం: నాగాలాండ్
In 2019 Nagaland announced the Register of Indigenous Inhabitants of Nagaland (RIIN) to identify indigenous residents.
International
Identify the country with which the Union Cabinet of India has approved signing a Memorandum of Understanding (MoU) for co-operation in the disability sector that benefits persons with disabilities (PwDs).
- South Africa
- Germany
- Japan
- Brazil
దివ్యాంగ జనులకు (పిడబ్ల్యుడిలు) ప్రయోజనం చేకూర్చేలా, సంబంధించిన రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం పత్రం (ఎంఒయు)పై సంతకం చేయడానికి భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన దేశాన్ని గుర్తించండి ?
- దక్షిణాఫ్రికా
- జర్మనీ
- జపాన్
- బ్రెజిల్
Show answer
Answer: (1) South Africa
సమాధానం: (1) దక్షిణాఫ్రికా
The Union Cabinet approved an MoU with South Africa on cooperation in the disability sector, covering joint projects and exchange of information.
Which country was certified as malaria-free by the World Health Organization (WHO) in 2024?
- Morocco
- Cabo Verde
- United Arab Emirates
- Mauritius
2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మలేరియా రహిత ధ్రువీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది ?
- మొరాకో
- కాబో వెర్డే
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
- మారిషస్
Show answer
Answer: (2) Cabo Verde
సమాధానం: (2) కాబో వెర్డే
Cabo Verde was certified malaria-free in January 2024, the third African country after Mauritius and Algeria.
What is the theme of 'International Day of Education 2024'?
- Learning for people, planet, prosperity and peace
- To invest in people, prioritize education
- Learning for lasting peace
- Education: A key driver for inclusion and empowerment
'అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2024' యొక్క నేపథ్యం (theme) ఏమిటి ?
- లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పెరిటీ అండ్ పీస్
- టూ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ప్రియారిటైజ్ ఎడ్యుకేషన్
- లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్
- ఎడ్యుకేషన్ : ఏ కీ డ్రైవర్ ఫర్ ఇంక్లూషన్ అండ్ ఎంపవర్మెంట్
Show answer
Answer: (3) Learning for lasting peace
సమాధానం: (3) లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్
The theme for 24 January 2024 was 'Learning for lasting peace'. The 2023 theme was 'To invest in people, prioritize education'.
'The Husavik Exploration Museum', seen in the news recently, belongs to which country?
- Poland
- Bulgaria
- Saint Lucia
- Iceland
ఇటీవలి వార్తల్లో కనిపిస్తున్న 'ది హుసావిక్ ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం' ఏ దేశానికి చెందినది ?
- పోలాండ్
- బల్గేరియా
- సెయింట్ లూసియా
- ఐస్లాండ్
Show answer
Answer: (4) Iceland
సమాధానం: (4) ఐస్లాండ్
The Exploration Museum is in Husavik, a town in north Iceland. It documents exploration, including Apollo astronauts' training in Iceland.
Which country has officially declared the 'Snow Leopard' as its national symbol, underscoring its commitment to conservation and ecological balance?
- Kazakhstan
- Mozambique
- Kyrgyzstan
- Democratic Republic of the Congo
పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధతను చాటిచెబుతూ 'మంచు చిరుత' ను తమ జాతీయ చిహ్నంగా ఏ దేశం అధికారికంగా ప్రకటించింది ?
- కజకిస్తాన్
- మొజాంబిక్
- కిర్గిజిస్తాన్
- డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో
Show answer
Answer: (3) Kyrgyzstan
సమాధానం: (3) కిర్గిజిస్తాన్
Kyrgyzstan declared the snow leopard a national symbol in 2023. The country hosted the 2013 Global Snow Leopard Forum that launched the GSLEP programme.
The Global Biofuel Alliance (GBA) was launched on 9th September 2023 during the G20 Summit. Which among the following non-G20 countries are supporting the Global Biofuel Alliance (GBA)? I. Paraguay II. Sri Lanka III. Guyana IV. Seychelles V. Chile VI. Finland
- I, II, III, IV and V
- II, III, IV, V and VI
- I, III, IV, V and VI
- I, II, III, IV and VI
గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ (GBA) 9 సెప్టెంబర్, 2023న G20 సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడింది. క్రింది G20 యేతర దేశాలలో ఏవి గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ (GBA)కి మద్దతు ఇస్తున్నాయి ? I. పరాగ్వే II. శ్రీలంక III. గయానా IV. సీషెల్స్ V. చిలీ VI. ఫిన్లాండ్
- I, II, III, IV మరియు V
- II, III, IV, V మరియు VI
- I, III, IV, V మరియు VI
- I, II, III, IV మరియు VI
Show answer
Answer: (4) I, II, III, IV and VI
సమాధానం: (4) I, II, III, IV మరియు VI
The GBA was launched under India's G20 presidency. Paraguay, Sri Lanka, Guyana, Seychelles and Finland were among the supporting non-G20 countries; Chile was not.
Consider the following statements: I. The Global River Cities Alliance (GRCA) led by the National Mission for Clean Ganga under the Ministry of Jal Shakti was launched at COP28 in New Delhi. II. The Global River Cities Alliance (GRCA) is a unique alliance covering 275+ global river cities in 11 countries. III. The Global River Cities Alliance (GRCA) is the first of its kind in the world. Which of the above given statements is/are correct?
- I and II only
- I only
- I and III only
- II and III only
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ గంగా నేషనల్ మిషన్ నేతృత్వంలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) COP28 సదస్సు నందు న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. II. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) అనేది 11 దేశాలలో 275+ ప్రపంచ నది పట్టణాలను (global river cities) కలుపుకొనిపోయే ఒక ప్రత్యేకమైన కూటమి. III. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) ప్రపంచంలోనే మొట్టమొదటిది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మరియు II మాత్రమే
- I మాత్రమే
- I మరియు III మాత్రమే
- II మరియు III మాత్రమే
Show answer
Answer: (4) II and III only
సమాధానం: (4) II మరియు III మాత్రమే
The GRCA was launched at COP28 in Dubai, not New Delhi. It covers 275+ river cities in 11 countries and is the first alliance of its kind.
Which among the following countries got membership in the BRICS bloc with effect from 1st January 2024? I. Egypt II. Argentina III. Indonesia IV. Ethiopia V. Saudi Arabia
- I, II and III
- II, III and V
- I, III and V
- I, IV and V
జనవరి 1, 2024 నుండి బ్రిక్స్ బ్లాక్‌లో (BRICS bloc) ఈ క్రింది దేశాలలో ఏవి సభ్యత్వాన్ని పొందాయి ? I. ఈజిప్ట్ II. అర్జెంటీనా III. ఇండోనేషియా IV. ఇథియోపియా V. సౌదీ అరేబియా
- I, II మరియు III
- II, III మరియు V
- I, III మరియు V
- I, IV మరియు V
Show answer
Answer: (4) I, IV and V
సమాధానం: (4) I, IV మరియు V
Egypt, Ethiopia, Iran and the UAE joined BRICS on 1 January 2024, and Saudi Arabia was invited. Argentina declined the invitation, and Indonesia joined only in 2025.
Which among the following rare natural phenomena was going to happen in 2024, after 221 years, in the United States of America?
- Fire Tornadoes
- Glow Worm Caves
- New York's Ice Volcano
- Double Cicada Explosion
అమెరికాలో 221 సంవత్సరాల తర్వాత 2024వ సంవత్సరంలో ఈ క్రింది వాటిలో ఏ అరుదైన సహజ దృగ్విషయం జరగబోతోంది ?
- ఫైర్ టోర్నడోస్
- గ్లో వార్మ్ కేవ్స్ (Glow Worm Caves)
- న్యూయార్క్ యొక్క మంచు అగ్నిపర్వతం
- డబుల్ సికాడా ఎక్స్ప్లోషన్
Show answer
Answer: (4) Double Cicada Explosion
సమాధానం: (4) డబుల్ సికాడా ఎక్స్ప్లోషన్
In 2024 the 13-year Brood XIII and 17-year Brood XIX periodical cicadas emerged together, which last happened in 1803.
Pick out the odd pairs with regard to newly elected Presidents of the respective countries: I. Fernando Pérez Molina: Guatemala II. Abdel Fattah El-Sisi: Egypt III. Felix Tshisekedi: Democratic Republic of the Congo IV. Sierra Leone: Liberia
- I and II only
- II and III only
- I and III only
- I and IV only
ఈ క్రింది వాటిలో కొత్తగా ఎన్నుకోబడిన ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతలను గుర్తించండి : I. ఫెర్నాండో పెరెజ్ మోలినా : గ్వాటెమాల II. అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి : ఈజిప్ట్ III. ఫెలిక్స్ షిసెకెడి : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో IV. సియెర్రా లియోన్ : లైబీరియా
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- I మరియు III మాత్రమే
- I మరియు IV మాత్రమే
Show answer
Answer: (4) I and IV only
సమాధానం: (4) I మరియు IV మాత్రమే
Guatemala elected Bernardo Arévalo in 2023; Pérez Molina was a former president. Pair IV makes no sense because Sierra Leone is a country, not a person (Liberia elected Joseph Boakai). El-Sisi and Tshisekedi were re-elected in December 2023.
Which is the first South Asian nation to formally register a same-sex marriage?
- India
- Nepal
- Maldives
- Bhutan
స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశం ఏది ?
- భారతదేశం
- నేపాల్
- మాల్దీవులు
- భూటాన్
Show answer
Answer: (2) Nepal
సమాధానం: (2) నేపాల్
Nepal registered its first same-sex marriage in November 2023, following a Supreme Court interim order.
The 2018 Nobel Peace Prize winner Nadia Murad belongs to which country?
2018 శాంతి కోసం నోబెల్ ప్రైజ్ గ్రహీత నదియా మురద్ ఏ దేశస్థురాలు ?
Show answer
Answer: Iraq
సమాధానం: ఇరాక్
Nadia Murad is a Yazidi from northern Iraq who survived ISIS captivity. She shared the 2018 Peace Prize with Congolese surgeon Denis Mukwege for work against sexual violence in war.
Which city is going to host the 2019 G20 Summit?
2019 G20 సమ్మిట్‌ను నిర్వహించబోతున్న నగరమేది ?
Show answer
Answer: Osaka
సమాధానం: ఒసాకా
The 14th G20 summit was held in Osaka in June 2019, the first G20 summit hosted by Japan.
Who propounded the concept of 'Soft Power' in International Relations?
అంతర్జాతీయ సంబంధాలలో 'సాఫ్ట్ పవర్' బావనను ప్రవేశపెట్టిందెవరు ?
Show answer
Answer: Joseph Nye
సమాధానం: జోసఫ్ నై
Harvard scholar Joseph Nye coined 'soft power' in 1990: the ability to shape others' choices through attraction, such as culture and values, rather than force.
The '+1' in 'P5 + 1 countries' refers to
యూ. ఎన్. లో 'P5+1 దేశాలలో' '+1' దేనిని ఉద్దేశించింది:
Show answer
Answer: Germany
సమాధానం: జర్మని
P5+1 means the five permanent members of the UN Security Council plus Germany, the group that negotiated the 2015 Iran nuclear deal.
Sports
Consider the following statements regarding the 9th Asian Winter Games: I. The 9th Asian Winter Games 2025 are set to be held at Beijing, China. II. The official slogan of the 9th Asian Winter Games 2025 is 'Dream of Winter, Love Among Asia'. III. The names of the two tiger mascots of the 9th Asian Winter Games 2025 are Yingying and Nini. IV. On January 11th, 2024 the emblem of the 9th Asian Winter Games 2025, 'Breakthrough', was officially announced. Which of the above statements are correct?
- I and II only
- II and III only
- I and IV only
- II and IV only
9వ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 2025 చైనాలోని బీజింగ్‌లో నిర్వహించబడుతాయి. II. 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 యొక్క అధికారిక నినాదం 'డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమాంగ్ ఆసియా' (Dream of Winter, Love Among Asia). III. 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 యొక్క రెండు టైగర్ మస్కట్ల పేర్లు యింగ్యింగ్ మరియు నిని. IV. జనవరి 11, 2024న 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 చిహ్నం 'బ్రేక్‌త్రూ' (Breakthrough) అధికారికంగా ప్రకటించబడింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- I మరియు IV మాత్రమే
- II మరియు IV మాత్రమే
Show answer
Answer: (4) II and IV only
సమాధానం: (4) II మరియు IV మాత్రమే
The 2025 Games were held in Harbin, not Beijing, and the tiger mascots were named Binbin and Nini. The slogan and the 'Breakthrough' emblem are correct.
Match List I (Name) with List II (Sports discipline) with regard to the Arjuna Awards 2023: a. Ritu Negi I. Golf b. Sheetal Devi II. Kabaddi c. Naorem Roshibina Devi III. Squash d. Diksha Dagar IV. Para-Archery e. Harinder Pal Singh Sandhu V. Wushu
- a-III, b-IV, c-V, d-I, e-II
- a-II, b-V, c-IV, d-I, e-III
- a-II, b-IV, c-V, d-III, e-I
- a-II, b-IV, c-V, d-I, e-III
అర్జున అవార్డ్స్ 2023కి సంబంధించి కింది జాబితా Iని జాబితా IIతో సరిపోల్చండి : జాబితా I (పేరు) / జాబితా II (క్రీడలు క్రమశిక్షణ) a. రీతు నేగి I. గోల్ఫ్ b. శీతల్ దేవి II. కబడ్డీ c. నౌరెమ్ రోషిబినా దేవి III. స్క్వాష్ d. దీక్షా దాగర్ IV. పారా-ఆర్చరీ e. హరీందర్ పాల్ సింగ్ సంధు V. ఉషు
Show answer
Answer: (4) a-II, b-IV, c-V, d-I, e-III
Ritu Negi (kabaddi), Sheetal Devi (para-archery), Roshibina Devi (wushu), Diksha Dagar (golf) and Harinder Pal Singh Sandhu (squash) received Arjuna Awards in 2023.
Identify the incorrect statements among the following: I. Man Singh is the second Indian to win a gold medal at the Asian Marathon Championships. II. Hardik Singh was named Men's FIH Player of the Year at the International Hockey Federation Hockey Stars Awards 2023. III. Indian women's hockey captain Sushila Chanu won the FIH 'Best Goalkeeper of the Year Award' at the International Hockey Federation Hockey Stars Awards 2023. IV. Shubman Gill has been selected as 'Emerging Player of the Year' at the International Cricket Council (ICC) Awards 2023.
- I and III only
- II and III only
- III and IV only
- I and IV only
ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనలను గుర్తించండి : I. మాన్ సింగ్ ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన రెండవ భారతీయుడు. II. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఎఫ్ఐహెచ్ హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో హార్దిక్ సింగ్ పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. III. భారత మహిళా హాకీ కెప్టెన్ సుశీల చాను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో 'బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. IV. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అవార్డులు 2023లో శుభ్‌మన్ గిల్ 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు.
- I మరియు III మాత్రమే
- II మరియు III మాత్రమే
- III మరియు IV మాత్రమే
- I మరియు IV మాత్రమే
Show answer
Answer: (3) III and IV only
సమాధానం: (3) III మరియు IV మాత్రమే
The FIH Goalkeeper of the Year 2023 was Savita Punia, and the ICC Men's Emerging Player of 2023 was New Zealand's Rachin Ravindra. Statements I and II are correct.
Which team won the 2017–18 La Liga season?
ఏ జట్టు 2017 – 18 లా లిగ సీజన్ గెలిచింది ?
Show answer
Answer: FC Barcelona
సమాధానం: ఎఫ్.సి. బార్సిలోనా
Barcelona won the 2017–18 La Liga title under coach Ernesto Valverde, finishing 14 points ahead of Atlético Madrid, and also won the Copa del Rey that season.
In which of the following years did the Indian National Blind Cricket Team win the World Cup?
భారత నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ ఏ సంవత్సరం ప్రపంచ కప్ గెలిచింది ?
Show answer
Answer: 2018
సమాధానం: 2018
India beat Pakistan in the final of the Blind Cricket World Cup (ODI format) held in the UAE in January 2018, retaining the title it had won in 2014.
Which female cricketer became the first player in the world to cross the 2000 runs mark in T20 International cricket?
T20 అంతర్జాతీయ క్రికెట్ లో 2000 పరుగులను అధిగమించిన తొలి మహిళగా ప్రపంచ క్రికెట్ లో నిలచినదెవరు ?
Show answer
Answer: Mithali Raj
సమాధానం: మిథాలీ రాజ్
Mithali Raj crossed 2,000 T20I runs in 2018 and was the first Indian cricketer, man or woman, to reach the mark.
Awards & Personalities
Who among the following eminent personalities have been conferred the Padma Shri Award 2024 for their contributions and achievements in the field of Arts? I. Drona Bhuyan II. Ghulam Nabi Dar III. Rajaram Jain IV. Dasari Kondappa V. Dukhu Majhi
- I, II and IV only
- I, III and IV only
- II, IV and V only
- All of the above
ఈ క్రింది ప్రముఖ వ్యక్తులలో ఎవరికి కళారంగంలో వారి కృషికి మరియు విజయాలకు పద్మశ్రీ అవార్డు 2024ను ప్రదానం చేశారు ? I. ద్రోణ భుయాన్ II. గులాం నబీ దార్ III. రాజారామ్ జైన్ IV. దాసరి కొండప్ప V. దుఖు మాఝీ
- I, II మరియు IV మాత్రమే
- I, III మరియు IV మాత్రమే
- II, IV మరియు V మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (1) I, II and IV only
సమాధానం: (1) I, II మరియు IV మాత్రమే
Drona Bhuyan (Deodhani dance, Assam), Ghulam Nabi Dar (wood carving, Kashmir) and Dasari Kondappa (Burra Veena, Telangana) were honoured for Arts. Rajaram Jain was honoured for literature and education, and Dukhu Majhi for social work.
Consider the following statements: I. Dr. Tallavajhala Patanjali Sastri was conferred the Sahitya Akademi Award 2023 in Telugu for his poetry and poetry collections. II. D.K. Chaduvula Babu was conferred the Sahitya Akademi Bal Sahitya Puraskar 2023 in Telugu for his short stories 'Vajrala Vaana'. III. Johny Takkedasila was conferred the Sahitya Akademi Yuva Puraskar 2023 in Telugu for his book 'Devara Kotishu'. Which of the above given statements are incorrect?
- I and II only
- II and III only
- I and III only
- All of the above
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. డా. తల్లావఝుల పతంజలి శాస్త్రిని తన కవిత్వం మరియు కవితా సంకలన విభాగంలో తెలుగు భాషలో సాహిత్య అకాడమీ అవార్డు 2023తో సత్కరించారు. II. డి.కె. చదువుల బాబుని తన లఘు కథలు 'వజ్రాల వాన' కి తెలుగు భాషలో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2023 తో సత్కరించారు. III. జానీ తక్కెడశిలని తన 'దేవర కోటిషు' పుస్తకానికి తెలుగు భాషలో సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2023తో సత్కరించారు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరికాని ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- I మరియు III మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (3) I and III only
సమాధానం: (3) I మరియు III మాత్రమే
Patanjali Sastri won for his short-story collection Rameswaram Kakulu, not poetry. Statement II is correct. The final key marks I and III as incorrect.
Consider the following statements about the Indira Gandhi Prize for Peace, Disarmament and Development for 2023: I. Daniel Barenboim was announced as winner of the Indira Gandhi Prize 2023 for his efforts to solve the economic crisis and his contribution to the development of Sri Lanka. II. Ali Abu Awwad was announced as winner of the Indira Gandhi Prize 2023 for his efforts towards a non-violent resolution of the Israel–Palestine conflict. III. The International Jury of the Indira Gandhi Prize for Peace, Disarmament and Development for 2023 was chaired by former Chief Justice of India R.M. Lodha. Which among the above given statements are incorrect?
- I and II only
- II and III only
- I and III only
- None of the above
శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరా గాంధీ బహుమతి 2023 గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి : I. డేనియల్ బారెన్బోయిమ్ను శ్రీలంక యొక్క ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు శ్రీలంక అభివృద్ధిలో ఆయన చేసిన కృషికి గాను ఇందిరా గాంధీ బహుమతి 2023 విజేతగా ప్రకటించారు. II. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి అహింసా పరిష్కారం కోసం చేసిన కృషికి గానూ అలీ అబు అవ్వాద్ను ఇందిరా గాంధీ బహుమతి 2023 విజేతగా ప్రకటించారు. III. శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరా గాంధీ బహుమతి 2023 అంతర్జాతీయ జ్యూరీకి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా అధ్యక్షత వహించడం జరిగింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి తప్పు ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- I మరియు III మాత్రమే
- పైవేవీ కావు
Show answer
Answer: (3) I and III only
సమాధానం: (3) I మరియు III మాత్రమే
The 2023 prize was shared by conductor Daniel Barenboim and peace activist Ali Abu Awwad for their work towards Israeli–Palestinian reconciliation. The jury was chaired by former National Security Adviser Shivshankar Menon.
With which sports brand did P.V. Sindhu sign a record endorsement deal in the year 2019?
2019లో ఏ స్పోర్ట్స్ బ్రాండ్ తో పి.వి. సింధు ఎండార్స్మెంట్ ఒప్పందంలో సంతకం చేశారు ?
Show answer
Answer: Li Ning
సమాధానం: లీ నింగ్
Sindhu signed a four-year deal reported at about ₹50 crore with the Chinese sportswear brand Li Ning, one of the largest endorsement deals in badminton.
Which movie won the Oscar for the Best Film in 2018?
2018లో ఆస్కార్‌లో గొప్ప చిత్రంగా బహుమతి పొందినది ఏది ?
Show answer
Answer: The Shape of Water
సమాధానం: ది షేప్ ఆఫ్ వాటర్
Guillermo del Toro's The Shape of Water won Best Picture at the 90th Academy Awards in March 2018, along with Best Director.
Susan Wojcicki is the CEO of which of the following companies?
సూసన్ వొజ్కికీ ఏ కంపెనీకి సి.ఇ.ఓ. గా ఉన్నారు ?
Show answer
Answer: YouTube
సమాధానం: యూట్యూబ్
Susan Wojcicki led YouTube as CEO from 2014 to 2023. Google's first office was in her garage in 1998.
Who was set to take over as the Vice Chief of Army Staff in 2019?
ఈ క్రింది వానిలో ఆర్మీ వైస్ చీఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు ?
Show answer
Answer: M.M. Naravane
సమాధానం: ఎమ్.ఎమ్. నరవనే
Lt Gen Manoj Mukund Naravane became Vice Chief in September 2019 and Chief of Army Staff on 31 December 2019.
M.S. Dhoni holds the honorary rank of ______ in the Territorial Army unit of the Parachute Regiment (106 Para TA battalion).
ఎమ్.ఎస్ ధోని పెరాచూట్ రెజిమెంట్ (106 పారా టి.ఏ బెటాలియన్) ప్రాదేశిక (టెరిటోరియల్) సైన్యంలో _________ గౌరవ పదవి కలిగి ఉన్నాడు .
Show answer
Answer: Lieutenant Colonel
సమాధానం: లెఫ్టినెంట్ కానల్
Dhoni was made an honorary Lieutenant Colonel in 2011 and served with 106 TA Battalion (Para) in Kashmir in 2019.
AP Affairs
A German-based company, Pepper Motion, is set to invest ₹4,640 crore in its EV bus and truck manufacturing unit on 800 acres at:
- Badvel, YSR Kadapa
- Somandepalle Mandal, Anantapur
- Atchutapuram, Visakhapatnam
- Punganur, Chittoor
జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్ మోషన్ ఈవీ (EV) బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్‌కి సంబంధించి ఏ ప్రాంతంలో 800 ఎకరాల్లో ₹ 4,640 కోట్లు పెట్టుబడి పెట్టనుంది :
- బద్వేల్, వైఎస్ఆర్ కడప
- సోమందేపల్లి మండలం, అనంతపురం
- అచ్యుతాపురం, విశాఖపట్నం
- పుంగనూరు, చిత్తూరు
Show answer
Answer: (4) Punganur, Chittoor
సమాధానం: (4) పుంగనూరు, చిత్తూరు
Pepper Motion proposed its electric bus and truck plant at Punganur in Chittoor district.
Consider the following statements: I. Vijayawada Railway Station was awarded the 'Green Railway Station' certification with the highest rating of Platinum by Leadership in Energy and Environmental Design (LEED), USA. II. Vijayawada Railway Station is the first in the South Central Railway (SCR) Zone to have bagged the Platinum rating. Which among the above given statements is/are correct?
- I only
- II only
- I and II
- None of the above
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. విజయవాడ రైల్వే స్టేషన్‌కి లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (LEED), USA ద్వారా అత్యధిక ప్లాటినం రేటింగ్‌తో 'గ్రీన్ రైల్వే స్టేషన్' సర్టిఫికేషన్ లభించింది. II. దక్షిణ-మధ్య రైల్వే (SCR) జోన్లో ప్లాటినం రింగ్‌ను గెలుచుకున్న మొదటి రైల్వే స్టేషన్ విజయవాడ. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు II
- పైవేవీ కావు
Show answer
Answer: (4) None of the above
సమాధానం: (4) పైవేవీ కావు
Vijayawada's Platinum green-station rating came from the Indian Green Building Council (IGBC), not LEED USA. The final key treats both statements as wrong.
In which part of Andhra Pradesh is India's first and largest private gold mine located?
- Krishnagiri Mandal of Kurnool District
- Aspari Mandal of Kurnool District
- Tuggali Mandal of Kurnool District
- Rudravaram Mandal of Kurnool District
భారతదేశంలోని మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో ఉంది ?
- కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం
- కర్నూలు జిల్లా ఆస్పరి మండలం
- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం
- కర్నూలు జిల్లా రుద్రవరం మండలం
Show answer
Answer: (3) Tuggali Mandal of Kurnool District
సమాధానం: (3) కర్నూలు జిల్లా తుగ్గలి మండలం
The Jonnagiri gold project of Geomysore Services is in Tuggali mandal, Kurnool district. It is India's first large private-sector gold mine.
Which e-governance initiative in Andhra Pradesh is a public grievance redressal system?
ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏ ఇ-గవర్నెన్స్ ప్రయత్నంవల్ల ప్రభుత్వ ఉపద్రవాల రెడ్రెస్సల్ విధానంగా రూపొందింది ?
Show answer
Answer: Prajavani
సమాధానం: ప్రజావాణి
Prajavani registered citizens' petitions online and tracked them until they were resolved by the departments concerned.
Which State in India is set to establish India's first 'Justice City'?
భరతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా 'జస్టిస్ సిటీ' ని నిర్మించుకొంది ?
Show answer
Answer: Andhra Pradesh
సమాధానం: ఆంధ్ర ప్రదేశ్
The Amaravati capital master plan included a Justice City, one of its nine theme cities, to house the High Court and other judicial institutions.
What is the number of victims of the Agri Gold scandal in Andhra Pradesh and the budget allocated to settle the issue in 2019–20?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అగ్రి గోల్డ్ కుంభకోణం వల్ల నష్టపోయిన బాధితుల సంఖ్య మరియు 2019-20 సంవత్సరంలో ఈ సమస్యను పరిష్కరించటానికి కేటాయించబడిన బడ్జెట్ మొత్తం ఎంత?
Show answer
Answer: 11.50 lakh victims and ₹1,150 crore
సమాధానం: 11.50 లక్షలు మరియు రూ. 1150.00 కోట్లు
The 2019–20 AP budget set aside ₹1,150 crore to compensate depositors of the Agri Gold ponzi scheme.
OCTOPUS in Andhra Pradesh was established in which year?
ఆంధ్రప్రదేశ్ లో ఓ సి టి ఓ పి యు ఎస్ (ఆక్టోపస్) ఏ సంవత్సరం ఏర్పాటు చేయబడింది?
Show answer
Answer: 2007
సమాధానం: 2007
OCTOPUS (Organisation for Counter Terrorist Operations) is the elite counter-terror force of the AP Police, raised in 2007.
Which direct flight from Vijayawada to Singapore was cancelled recently?
ఇటీవల విజయవాడ నుండి సింగపూర్ కు రద్దయిన విమానయానం?
Show answer
Answer: IndiGo
సమాధానం: ఇండిగో (IndiGo)
IndiGo's Vijayawada–Singapore service, started with state viability-gap support, was discontinued in 2019.