Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group-I Administrative & Psychological Abilities PYQs

Every Administrative & Psychological Abilities question asked in the APPSC Group-I papers on this site, grouped by topic. Answers come from APPSC's final keys; each has a short explanation.

Practise Administrative & Psychological Abilities online

Administrative Abilities

  1. Prelims 2024 · P-II · Q56 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    Assume that you are the polling officer of a polling station for the general elections 2024 and the polling booth is in an area where Maoist prevalence is high. During the day of polling a group of Maoists come and try to disrupt proceedings by terrorizing the voters and firing guns. What will you do ?

    1. Immediately stop the polling and inform your higher authorities about the incident.
    2. Ask the police to resist the Maoists by getting additional force.
    3. Inform the police force stationed there and ask them to ensure safety of important documents and EVMs.
    4. Ask your subordinates and voters to revolt against the Maoists.

    మీరు సార్వత్రిక ఎన్నికలు 2024 లో ఒక పోలింగ్ స్టేషన్‌కు పోలింగ్ అధికారి అని మరియు మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ పోలింగ్ బూత్ ఉందని భావించండి. పోలింగ్ రోజున మావోయిస్టుల బృందం వచ్చి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తుపాకులతో కాల్పులు జరిపి కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారు. అప్పుడు మీరు ఏమి చేస్తారు ?

    1. వెంటనే పోలింగ్ ను ఆపివేసి, సంఘటన గురించి మీ ఉన్నతాధికారులకు తెలియ చేయడం.
    2. పోలీసులను అదనపు బలగాలను సమకూర్చుకొని అక్కడ ఉన్న మావోయిస్ట్‌లను ప్రతిఘటించమని కోరడం.
    3. అక్కడ ఉన్న పోలీసు బలగాలకు తెలియ చేయడం మరియు ముఖ్యమైన పత్రాలు మరియు EVMల భద్రతను నిర్ధారించమని వారిని కోరడం.
    4. మావోయిస్టులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని మీ క్రింది స్థాయి అధికారులను మరియు ఓటర్లను అడగడం.
    Show answer

    Answer: (3) Inform the police force stationed there and ask them to ensure safety of important documents and EVMs.

    సమాధానం: (3) అక్కడ ఉన్న పోలీసు బలగాలకు తెలియ చేయడం మరియు ముఖ్యమైన పత్రాలు మరియు EVMల భద్రతను నిర్ధారించమని వారిని కోరడం.

    The polling officer should use the security force already on duty and make sure the EVMs and poll records are safe, because that protects both lives and the integrity of the poll. Directing police operations (2) is not the polling officer's job, and asking staff and voters to fight the Maoists (4) puts civilians in danger.

  2. Prelims 2023 · P-II · Q56 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    You are an officer-in-charge for providing food facilities to the survivors of a cyclone affected area. Despite your best possible efforts, people level allegations against you that you are making money out of the funds sanctioned for relief. You would ...

    మీరు తుఫాను ప్రభావిత ప్రాంతం నుండి బయటపడినవారికి ఆహార సౌకర్యాలను అందించడానికి ఒక ఇన్ ఛార్జ్ అధికారి. మీరు ఉత్తమమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, మీరు ఉపశమనం కోసం మంజూరు చేసిన నిధుల నుండి డబ్బు సంపాదిస్తున్నారని ప్రజలు మీకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. మీరు ...

    Show answer

    Answer: Let an enquiry be set up to look into the matter

    సమాధానం: ఈ విషయాన్ని పరిశీలించడానికి విచారణను ఏర్పాటు చేయనిస్తారు

    An impartial enquiry lets facts, not allegations, settle the matter: it upholds transparency in the use of relief funds, protects an honest officer and restores public trust.

  3. Prelims 2023 · P-II · Q57 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    As a citizen, you have some work in Grama Sachivalayam and have submitted an application for the same. The official there calls you repeatedly and without directly asking you, sends out feelers for a bribe. You want to get your work done. You would ...

    ఒక పౌరుడిగా/పౌరురాలిగా, మీకు గ్రామ సచివాలయంలో కొంత పని ఉంది మరియు దాని కోసం ఒక దరఖాస్తును సమర్పించారు. అక్కడి అధికారి మిమ్మల్ని పదేపదే పిలుస్తూ మరియు నేరుగా అడగకుండా, లంచం కోసం ఫీలర్లను పంపుతున్నారు. మీరు మీ పనిని పూర్తి చేయించుకోవాలనుకుంటున్నారు. మీరు ...

    Show answer

    Answer: Verbally complain to the higher officials about the feelers and ask for help

    సమాధానం: ఫీలర్స్ గురించి ఉన్నత అధికారులకు మాటలతో ఫిర్యాదు చేసి , సహాయం కోసం అడుగుతారు

    Since the official has only hinted at a bribe, reporting it to higher officials and seeking their help gets the work done through legitimate channels without paying a bribe or ignoring the corruption.

  4. Prelims 2023 · P-II · Q58 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    You have been made responsible to procure medical items at a short notice to be used for an area affected by a pandemic. On finding the price mentioned by the suppliers, you found that the lowest price quoted is approximately five times more than the approved rate of the Government. You would ...

    మహమ్మారి ద్వారా ప్రభావితమైన ప్రాంతానికి ఉపయోగించాల్సిన వైద్య వస్తువులను తక్కువ సమయం లో సేకరించడానికి మీకు బాధ్యత ఇచ్చారు. సరఫరాదారులు పేర్కొన్న ధరను కనుగొన్నప్పుడు, కోట్ చేసిన అతి తక్కువ ధర ప్రభుత్వంచే ఆమోదించబడిన రేటు కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ అని మీరు కనుగొన్నారు. మీరు ...

    Show answer

    Answer: Accept the lowest price

    సమాధానం: అతి తక్కువ ధరను అంగీకరిస్తారు

    In a pandemic emergency the timely supply of medical items to save lives is the priority, so the officer accepts the lowest available quotation rather than delaying procurement. (Official key; some sources differ.)

  5. Prelims 2023 · P-II · Q59 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    You are handling a time-bound project. Suddenly, you meet with an accident. Your immediate superior insists that you complete the task. You would ...

    మీరు నిర్ణీత కాలం లో చేయాల్సిన ప్రాజెక్ట్ను నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా, మీరు ఒక ప్రమాదానికి గురయ్యారు. మీ పై అధికారి మీరు పనిని పూర్తి చేయాలని పట్టుబడుతున్నారు. మీరు ...

    Show answer

    Answer: Suggest an alternate person to your superior who can handle the project.

    సమాధానం: ప్రాజెక్ట్ను నిర్వహించగల ప్రత్యామ్నాయ వ్యక్తిని మీ ఉన్నతాధికారికి సూచిస్తారు.

    When an accident prevents you from working, suggesting a capable alternate person ensures the time-bound project is completed without neglecting your recovery.

  6. Prelims 2023 · P-II · Q60 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    You have differences of opinion regarding the project report prepared by your subordinate. The report has to be submitted immediately. The subordinate is justifying the information given in the report. You would …

    మీ క్రింది అధికారి రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్టుకు సంబంధించి మీకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ రిపోర్టు వెంటనే సమర్పించాల్సి ఉంది. నివేదికలో ఇచ్చిన సమాచారాన్ని కిందిస్థాయి అధికారి సమర్థిస్తున్నారు. మీరు ...

    Show answer

    Answer: Update and correct the report on your own

    సమాధానం: మీరే సొంతంగా రిపోర్ట్ ను నవీనకరించి, సరిదిద్దుతారు

    As the superior responsible for the report and facing an immediate deadline, you correct and update it yourself instead of delaying submission over the disagreement.

  7. Prelims 2019 · P-II · Q33 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    At the end of a busy day at work, you accidentally send an e-mail containing an attachment with some confidential client information to the wrong person. Which of the following would be the best thing to do ?

    ఒక రోజంతా పనిలో మునిగి పోయాక, మీరు ఒక రహస్య సమాచారం గల ఇ-మెయిల్ ను ఒకరికి బదులు మరొకరి పంపించారు. అలాటి పరిస్థితుల్లో కింది వాటిల్లో ఎది సరైనది

    Show answer

    Answer: Immediately send a follow up email to the "wrong" person, or if possible telephone them explaining your mistake. Then send the email to the correct person.

    సమాధానం: వెంటనే తప్పుడు సమాచారం అందిన వ్యక్తికి మరొక మెయిల్ లేదా ఫోన్ కాల్ చేసి మీ తప్పును వివరించటం, తర్వాత సరైన వ్యక్తికి మెయిల్ పెట్టటం.

    Owning up at once limits the damage. Contacting the unintended recipient quickly protects the client's confidential information, and the correct person still receives the mail. Ignoring the slip, or just re-sending the mail, leaves the breach unaddressed.

  8. Prelims 2019 · P-II · Q34 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    Everyone in your department has received a new computer system except for you. What would you do ? Please choose the most effective response.

    మీ శాఖలో అందరికీ కొత్త కంప్యూటర్లు వచ్చాయి, మీకు తప్ప. మీరేం చేస్తారు ? సరిగా అతికే సమాధానాన్ని గుర్తించండి.

    Show answer

    Answer: Assume this is a mistake and speak to your manager.

    సమాధానం: ఏదో తప్పు జరిగిందనుకొని మేనేజరు తో మాట్లాడటం.

    The effective response is calm and constructive: do not assume bad intent, sulk or complain to colleagues. Raise the matter with the manager, who can get the oversight corrected.

  9. Prelims 2019 · P-II · Q49 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    A person lives in a remote village which is quite far from the city and the bus stop is also three hours away from that village. The villager's landlord is trying to occupy the poor villager's land by force. You are the District Magistrate and busy in a meeting called by a State Minister. The villager has come all the way, by bus and on foot, to see you and give an application seeking protection from the powerful landlord. The villager keeps on waiting outside the meeting hall for an hour. You come out of the meeting and are rushing to another meeting. The villager follows you to submit his application. What would you do ?

    ఒక వ్యక్తి ఒక మారుమూల పల్లెలో ఉంటున్నాడు. అది నగరానికి చాలా దూరంలో ఉంది. బస్సు స్టాప్ కూడా మూడు గంటలు ప్రయాణం చేసేంత దూరం. ఆవ్యక్తి భూమిని ఆ ఊరి కామందు బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నాడు. మీరు ఆ జిల్లా మెజిస్ట్రేటు, రాష్ట్ర మంత్రితో మీటింగ్ లో బిజిగా ఉన్నారు. ఆవ్యక్తి మిమ్మల్ని కలిసి తమ ఊరి కామందునుంచి తన పొలాన్ని కాపాడమని అడగాలని బస్సెక్కి, నడిచి వచ్చాడు. ఆవ్యక్తి మీటింగ్ జరుగుతున్నగది బయిట అరగంటగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మీరు మీటింగ్ పూర్తి చేసుకొని మరొక మీటింగ్ కోసం వేగంగా వెళుతున్నారు. ఆవ్యక్తి మీవెనకలే వస్తున్నాడు తన ఉత్తరం పట్టుకొని మీరేం చేస్తారు?

    Show answer

    Answer: Call one of your senior subordinate officers and ask him/her to solve the villager's problem.

    సమాధానం: మీకిందపని చేసే వాళ్ళలో సీనియర్ ను పిలిచి ఆవ్యక్తి సమస్య పరిష్కరించమనటం.

    The DM cannot skip the next official meeting, but a poor villager who has come a long way should not go back unheard. Handing his case at once to a responsible senior subordinate means his grievance is acted on promptly.

  10. Prelims 2019 · P-II · Q50 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    While travelling in an Andhra Pradesh registered commercial taxi from Amaravati to an adjacent city (another State), your taxi driver informs you that as he has no permit for running the taxi in that city, he will stop at its Transport Office and pay the prescribed fee of ₹50 for a day. While paying the fee at the counter you find that the transport clerk is taking an extra ₹50 for which no receipt is being given. You are in a hurry for an office meeting. Under such circumstances, what would you do ?

    మీరు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టరైన టాక్సీలో అమరావతి నుంచి దగ్గరలో ఉన్న మరొక నగరానికి వెళ్ళమన్నప్పుడు ఆ డ్రైవరు తనకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పాడు, ఆ ట్రాన్స్ పోర్టు ఆఫీసు దగ్గర ఆగి ఒక రోజుకు నిర్ణయించని రూ. 50 కడతాడు. అలా కడుతున్నప్పుడు ఆ క్లర్క్ రూ. 50 ఎక్కువ తీసుకొని దానికి రసీదు ఇవ్వలేదు. మీరు ఒక మీటింగుకు తొందరగా వెళ్ళాలి. ఆపరిస్థితుల్లో మీరేం చేస్తారు?

    Show answer

    Answer: Take note of the incident and subsequently report the matter to the concerned authorities.

    సమాధానం: ఆవిషయాన్ని గుర్తుంచుకొని చిన్న నోటు రాసుకొని తర్వాత సంబంధిత అధికారులకు తెలియచేయటం.

    The illegal extra charge should not be ignored, but a confrontation at the counter would make you miss the urgent meeting. Noting the details and later reporting through proper channels deals with the corruption effectively.

  11. Prelims 2019 · P-II · Q51 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    Anjali has been a very bright student in class but in the recent examination she has performed very poorly. She is not even behaving well in the class as well as with her friends. You come to know that she is going through a tragic phase as her father died in a car accident recently. The school principal has asked you to call her mother to inform about her poor performance. In such a situation what will you do ?

    అంజలి తన తరగతిలో చాలా తెలివైన పిల్ల, కాని ఈ మధ్య జరిగిన పరీక్షల్లో తను చాలా అధ్వాన్నంగా చేసింది. తన స్నేహితులతో కూడా సరిగా లేదు. ఆమె తండ్రి ఇటీవల కారు ప్రమాదంలో మరణించాడని, ఆమె చాలా మానసికంగా బాధల్లో ఉందని మీకు తెలుస్తుంది. స్కూలు ప్రిన్సిపల్ ఆమె తల్లిని పిలిపించి ఆమె పరీక్ష ఫలితాలగురించి తెలియచేయమన్నారు. ఆ పరిస్థితుల్లో మీరేం చేస్తారు?

    Show answer

    Answer: You will tell her mother that Anjali's poor performance is due to the effect of her father's demise and also counsel her mother how to help her child.

    సమాధానం: ఆమె తల్లికి ఆమె గురించి చెప్పి, ఆమె తండ్రి మరణం వల్ల ఆమె లో ఏర్పడుతున్న మార్పులను గమనించమని ఆమె తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను జాగ్రత్తగా చూసుకోమనడం.

    The situation calls for empathy rather than a bare complaint about marks. The drop in Anjali's performance and behaviour comes from the trauma of losing her father, so the mother should be helped to understand this and to support the child.

  12. Prelims 2019 · P-II · Q52 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    You are working as an officer with a government financial institution. As a team leader of a group you have been sent to a village to identify the grass-root financial problems of the villagers. You will

    మీరు ప్రభుత్వ ఆర్థిక సంస్థలో ఆఫీసరు. ఒక జట్టుకు అధికారిగా మిమ్మల్ని ఒక పల్లెకు వెళ్ళి, అక్కడి ప్రజల మౌలికమైన ఆర్థిక కష్టాలను గుర్తించమన్నారు. మీరు:

    Show answer

    Answer: Submit a report after consulting all the group members giving all the details and viewpoints of all members.

    సమాధానం: సభ్యులతో సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి సవివరమైన నివేదిక సమర్పిస్తారు.

    As team leader, consulting every member and recording all details and viewpoints gives a complete, participatory picture of the villagers' grass-root problems, which is what the assignment needs.

  13. Prelims 2019 · P-II · Q53 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    A religious fair is going to happen in Vijayawada. As a Police Officer of that area you have been asked to organize a stampede-free religious fair around the holy shrine. You will :

    విజయవాడలో ఒక మతపరమైన ఉత్సవం జరగనుంది. ఒక పోలీసు అధికారిగా మీమ్మల్ని తొక్కిసలాట జరగకుండా ఆ పవిత్ర స్థలంలో ఉత్సవం జరిగేలా చూడమన్నారు. మీరు

    Show answer

    Answer: Make proper arrangements to control the crowd by deploying police officers at various places.

    సమాధానం: పోలీసు అధికారులను వేర్వేరు స్థలాలలో నియమించి, గుంపును అరికట్టేలా పలు చర్యలు చేస్తారు.

    Stampedes are prevented by planned crowd management. Deploying police at entry and exit points and at crowded spots regulates the movement of devotees around the shrine.

  14. Prelims 2019 · P-II · Q54 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    The communication process consists of several steps. In _____________, the receiver interprets the message and translates it into meaningful information.

    కమ్యూనికేషన్ ప్రోసెస్ లో అనేక విభాగాలున్నాయి. అందులో ___________, రిసీవరు విషయాన్ని గ్రహించి మెసేజ్ ను తర్జుమా చేసి అర్ధవంతమైన సమాచారంగా మారుస్తుంది.

    Show answer

    Answer: Decoding

    సమాధానం: డీకోడింగ్

    In the communication process the sender encodes the message into symbols. The receiver then decodes it, interpreting those symbols and translating them into meaningful information.

  15. Prelims 2019 · P-II · Q55 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    By choosing to speak from the floor instead of the dais, a speaker can show the audience a sense of

    వేదిక కాదని మామూలుగా నేలమీద నిలుచుని మాట్లాడే, ఒక వక్త ప్రేక్షకులకు ___________ చూపించవచ్చు.

    Show answer

    Answer: Equality

    సమాధానం: సమానత్వాన్ని

    A dais physically raises the speaker above the listeners. Speaking from the floor removes that barrier and signals that speaker and audience stand on an equal footing.

  16. Prelims 2019 · P-II · Q57 · Administrative & Psychological Abilities · Administrative Abilities

    What is intuitive decision making based on ?

    సహజమైన నిర్ణయం తీసుకోవడం దేని మీద ఆధారపడి ఉంటుంది?

    Show answer

    Answer: Instinct

    సమాధానం: సహజగుణం

    Intuitive decisions are made quickly from gut feeling, drawing on experience and pattern recognition rather than on a step-by-step analysis of alternatives.

Psychological Abilities

  1. Prelims 2019 · P-II · Q56 · Administrative & Psychological Abilities · Psychological Abilities

    Emotional intelligence is

    ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే ___________

    Show answer

    Answer: The ability to monitor one's own and others' feelings and one's thinking and actions

    సమాధానం: తమ భావాలను, ఇతరుల భావాలను, ఆలోచనలను, చర్యలను కూడా మానిటర్ చేయగలగటం

    This follows Salovey and Mayer's classic definition of emotional intelligence: the ability to monitor one's own and others' feelings and emotions, to discriminate among them and to use this information to guide one's thinking and actions.

  2. Prelims 2019 · P-II · Q58 · Administrative & Psychological Abilities · Psychological Abilities

    Critical thinking concerns

    క్లిష్టమైన ఆలోచనలకు సంబంధించి _________

    Show answer

    Answer: Determining the quality of our beliefs

    సమాధానం: మన నమ్మకాలకు గల గుణాన్ని నిర్ణయిస్తాయి

    Critical thinking means evaluating the evidence and reasoning behind claims, i.e. judging whether our beliefs are well founded instead of simply accepting them.